కాయ్ రాజా కాయ్, జోరుగా బెట్టింగ్, చివరికి పోలాలు, బంగారు, ఆస్తులు, పోయేకాలం!
బెంగళూరు/మండ్య/ దావణగెరె: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ?, ఎవరు సీఎం అవుతారు ?, ఏ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు అంటూ బెట్టింగ్ ల జోరు ఊపందుకుంది, డబ్బులు, ఆస్తులు, పోలాలు, చివరికి ఆవులు, గొర్రెలు, మేకలు ఎన్నికల ఫలితాల విషయంలో బెట్ కడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక సందర్బంగా లోలోపల జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య గెలుస్తారని ఒకరు, మాజీ సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని మరో వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఒకరు, ఒక ఏకరా పొలం ఒకరు బెట్టింగ్ కట్టారు. అయితే ఇద్దరూ వ్యక్తులు బాండు పేపర్ల మీద సంతకాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే విదంగా కర్ణాటకలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల బెట్టింగ్ జోరందుకుందని కన్నడ మీడియా అంటోంది. కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎవరు సీఎం అవుతారు అనే విషయాలతో పాటు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే ఎవరు అవుతారు అని జోరుగా బెట్టింగ్ జరుగుతోందని పలు పార్టీల కార్యకర్తలు అంటున్నారు.
దావణగెరెలోని హోన్నాళి బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య ఓడిపోతాడని నాగన్న అనే వ్యక్తి అతను నివాసం ఉంటన్న గ్రామంలో దండొరా వేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రేణుకాచార్య ఓడిపోతారని నాగన్న చాలెంజ్ చేశారు. రేణుకాచార్య గెలిస్తే తనకు ఉన్న ఆస్తిలో రెండు ఎకరాలు భూమి బెట్టింగ్ కట్టిన వ్యక్తికి రాసిస్తానని నాగన్న చాలెంజ్ చేశారు.
గ్రామంలో పలకలు కొట్టించి దండోరా వేయించిన దండోరా వేయించిన నాగన్న మాజీ మంత్రి రేణుకాచార్య గెలిస్తే తాను రెండు ఎకరాల పొలం రాసిస్తానని చాలెంజ్ చేశారు. ఊరి నడిబొడ్డున చాలెంజ్ చేసినా ఎవ్వరు నాగన్న చాలెంజ్ స్వీకరించడానిక సిద్తంగా ముదుకుకాలేదు. ఈ విదంగా చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ?, ఎవరుఓడిపాతురు అంటూ క్రికెట్ బెట్టింగ్ కంటే ఎక్కువగా ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక బెట్టింగ్ జరుగుతోందని కన్నడ మీడియా అంటోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications