College Girls: అపార్ట్ మెంట్ లో కాలేజ్ అమ్మాయిలతో ?, 8 మంది మీద కేసులు, దెబ్బకు ఢమాల్!

మంగళూరు/ బెంగళూరు: ప్రముఖ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలు ఓ అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలు వెళ్లిన ఆ అపార్ట్ మెంట్ లోకి కొందరు యువకులు ముందుగానే వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలకు కొందరు అబ్బాయిలు లిప్ లాక్ చేసి అందరూ ఎంజాయ్ చేశారు. కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ ఏపిసోడ్ ను ఓ యువకుడు మొబైల్ ఫోన్ లో రహస్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం, వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

సిటీ లో ఎంతో ఫేమస్ అయిన కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు కాలేజ్ యూనీఫామ్ వేసుకుని లిప్ లాక్ చెయ్యడం, ఆ వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ వీడియోల కేసులో 8 మంది మీద కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఫేమస్ కాలేజ్ అమ్మాయిలు

ఫేమస్ కాలేజ్ అమ్మాయిలు

కర్ణాటకలోని మంగళూరు సిటీలోని బావుటగుడ్డ రోడ్డు సమీపంలో ఫేమస్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో సిటీలో నివాసం ఉంటున్న ప్రముఖుల పిల్లలు చదువుతున్నారు. కాలేజ్ లో ఇంటర్ చదవివే అమ్మాయిలు, అబ్బాయిలకు కాలేజ్ యాజమాన్యం ఆదేశాల మేరకు యూనీఫామ్ వేసుకుని కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు.

అపార్ట్ మెంట్ లో బాయ్ ఫ్రెండ్స్

అపార్ట్ మెంట్ లో బాయ్ ఫ్రెండ్స్

ప్రముఖ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలు మంగళూరులోని బావుటగుడ్డ సమీంలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలు వెళ్లిన ఆ అపార్ట్ మెంట్ లోకి కొందరు యువకులు ముందుగానే వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలకు కొందరు అబ్బాయిలు లిప్ లాక్ చేసి అందరూ ఎంజాయ్ చేశారు.

లిప్ లాక్ వీడియో కలకలం

లిప్ లాక్ వీడియో కలకలం

కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ ఏపిసోడ్ ను ఓ యువకుడు మొబైల్ ఫోన్ లో రహస్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం, వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చెయ్యడంతో వైరల్ అయ్యాయి. సిటీ లో ఎంతో ఫేమస్ అయిన కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు కాలేజ్ యూనీఫామ్ వేసుకుని లిప్ లాక్ చెయ్యడం, ఆ వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది.

8 మంది విద్యార్థుల మీద కేసులు

8 మంది విద్యార్థుల మీద కేసులు

కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ వీడియోల వీడియో కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు ఆ కాలేజ్ లో చదువుతున్న కొందరు అమ్మాయిల తల్లిదండ్రుల వరకు వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ వీడియోలను పరిశీలించి 8 మంది మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారని మంగళూరు సిటీ పోలీసుల కమీషనర్ శశికుమార్ అన్నారు.

పాత వీడియో..... విపరీతంగా వైరల్

పాత వీడియో..... విపరీతంగా వైరల్

కొన్ని నెలల క్రితం కొందరు కాలేజ్ అబ్బాయిలు అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకున్నారని, కాలేజ్ అబ్బాయిలు ప్రతిరోజు మద్యం సేవించి గొడవలు చేస్తుంటే వారిని రెండు నెలల క్రితం ఖాలీ చేయించారని పోలీసులు అంటున్నారు. అపార్ట్ మెంట్ లోనే కాలేజ్ అమ్మాయిలు లిప్ లాక్ ఏపిసోడ్ మొత్తం జరిగిందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+