Sister in law: భార్య చెల్లెలు ఇంట్లో ఉందని బావ ఏం చేశాడంటే ?, కాలేజ్ అమ్మాయితో గేమ్స్!

బెంగళూరు/ శివమొగ్గ: సొంతగా హోటల్ పెట్టుకున్న యువకుడు డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. హోటల్ లో మంచి లాభాలు రావడంతో కుటుంబ సభ్యులు అతనికి మంచి అమ్మాయిని చూసి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త హోటల్ వ్యాపారం చేసుకుంటున్నాడు. గ్రామంలో నివాసం ఉంటున్న భార్య చెల్లి చదువు కోవడానికి ఆమె అక్క ఇంటికి వెళ్లింది. తన ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్న భార్య చెల్లి మీద కన్ను వేసిన బావ కొంతకాలం పాటు ఆమెతో రాసుకుని పూసుకుని ఉంటున్నాడు.

కాలేజ్ లో చదువుతున్న మరదలి మీద కన్ను వేసిన ఆమె బావ కొంతకాలం నుంచి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. భార్య చెల్లిని బెదిరించిన బావ ఏడాది నుంచి ఆమె మీద అత్యాచారం చేశాడు. బావ అత్యాచారం చెయ్యడంతో కాలేజ్ అమ్మాయి గర్బతి అయ్యింది. పరువు పోయిందని అనుకున్న కుటంబ సభ్యులు ఆ అమ్మాయిని ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు. నెల రోజుల ముందే కాలేజ్ అమ్మాయికి కాన్పు కావడంతో బిడ్డ అనారోగ్యానికి గురై చనిపోయింది.

బిడ్డ చనిపోవడంతో కాలేజ్ అమ్మాయిని పిలుచుకుని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంకు సమచారం ఇవ్వకుండా అక్కడి నుంచి రాత్రికి రాత్రే పరారైనారు. కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు అప్పటికే తప్పుడు అడ్రస్ ఇచ్చి ఎస్కేప్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కామాంధుడైన బావను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సొంతంగా హోటల్

సొంతంగా హోటల్

కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని కుంసి ప్రాంతంలో ప్రవీణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సొంతగా హోటల్ పెట్టుకున్న ప్రవీణ్ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. హోటల్ లో మంచి లాభాలు రావడంతో కుటుంబ సభ్యులు ప్రవీణ్ కు శివమోగ్గ తాలుకాలోని గ్రామంలో నివాసం ఉంటున్న రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే అందమైన అమ్మాయిని చూసి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు.

బావ ఇంటికి వెళ్లిన మరదలు

బావ ఇంటికి వెళ్లిన మరదలు

భార్య రేఖాతో చక్కగా కాపురం చేస్తున్న ఆమె భర్త ప్రవీణ్ హోటల్ వ్యాపారం చేసుకుంటున్నాడు. సొంత గ్రామంలో నివాసం ఉంటున్న భార్య రేఖా చెల్లి చదువు కోవడానికి కష్టంగా ఉందని ఐదు సంవత్సరాల క్రితం శివమొగ్గ చేరుకుని ఆమె అక్క ఇంటిలో ఉంది. తన ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్న భార్య రేఖా చెల్లి మీద కన్ను వేసిన ఆమె బావ ప్రవీణ్ కొంతకాలం పాటు ఆమెతో రాసుకుని పూసుకుని ఉంటున్నాడు.

మరదలి మీద అత్యాచారం

మరదలి మీద అత్యాచారం

ప్రవీణ్ భార్య రేఖా చెల్లెలు (19) శివమొగ్గలోని కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న మరదలి మీద కన్ను వేసిన ఆమె బావ ప్రవీణ్ కొంతకాలం నుంచి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశారు. భార్య రేఖా చెల్లిని బెదిరించిన బావ ప్రవీణ్ ఏడాది నుంచి ఆమె మీద అత్యాచారం చేశాడు. బావ ప్రవీణ్ అత్యాచారం చెయ్యడంతో కాలేజ్ అమ్మాయి ఐదు నెలల గర్బతి అయ్యింది.

పరువు పోయిందని పిలుచుకుని వెళ్లిపోయారు

పరువు పోయిందని పిలుచుకుని వెళ్లిపోయారు

కాలేజ్ అమ్మాయి గర్బవతి అయ్యిందని తెలుసుకున్న ఆమె అక్క తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పరువు పోయిందని అనుకున్న కుటంబ సభ్యులు కాలేజ్ అమ్మాయిని వాళ్ల ఇంటికి పిలుచుకుని వెళ్లిపోయారు. 8 నెలలకే కాలేజ్ అమ్మాయికి పురుటి నొప్పులు రావడంతో శివమొగ్గలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 8 నెలలకే కాలేజ్ అమ్మాయికి బిడ్డపుట్టింది.

రాత్రికి రాత్రే ఆసుపత్రి నుంచి ఎస్కేప్

రాత్రికి రాత్రే ఆసుపత్రి నుంచి ఎస్కేప్

నెల రోజుల ముందే కాలేజ్ అమ్మాయికి కాన్పు కావడంతో బిడ్డను శివమొగ్గలోని మెగ్గాస్ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యానికి గురైన బిడ్డ పుట్టిన మరుసటి రోజే చనిపోయింది. బిడ్డ చనిపోవడంతో కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు హడలిపోయి ఆమెను పిలుచుకుని ఆమె కుటుంబ సభ్యులు మెగ్గాస్ ఆసుపత్రి యాజమాన్యంకు సమచారం ఇవ్వకుండా అక్కడి నుంచి రాత్రికి రాత్రే పరారైనారు.

Recommended Video

    Extreme Mountaineering : Solo To The South Pole – “Not Bad For A Girl!”
    కామాంధుడు అరెస్టు

    కామాంధుడు అరెస్టు

    కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు అప్పటికే ఆసుపత్రిలో తప్పుడు చిరునామా ఇవ్వడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు చివరికి కాలేజ్ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కున్నారు. 19 ఏళ్ల మైనర్ అమ్మాయిని గర్బవతిని చేసి ఆమె బిడ్డ చావుకు కారణం అయిన కామాంధుడైన ఆమె బావ ప్రవీణ్ ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+