Girl: పెళ్లికి బాడుగకు వెళ్లిన క్యాబ్ డ్రైవర్, ఫ్యామిలీలో మైనర్ అమ్మాయితో ?. డీల్ అనుకున్నాడు. దెబ్బకు!

బెంగళూరు/ఉడిపి: స్కూల్ లో చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లింది. బంధువుల ఇంటిలో పెళ్లి ఉండటంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లింది. పెళ్లిలో మైనర్ అమ్మాయికి క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన క్యాబ్ డ్రైవర్ ఆమె మీద అత్యాచారం చేశాడు. క్లైమాక్స్ లో క్యాబ్ డ్రైవర్ కు సినిమా కనపడింది.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని బ్రహ్మవార ప్రాంతంలో భాస్కర్ నాయక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భాస్కర్ నాయక్ క్యాబ్ డ్రైవర్. స్కూల్ లో చదువుతున్న అమ్మాయి 2020 ఏప్రిల్ 18వ తేదీన బంధువుల ఇంటిలో పెళ్లి ఉండటంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి వెళ్లింది.

Girl: The cab driver who raped a minor girl was sentenced to 20 years in prison in Udupi in Karnataka.

ఆ సందర్బంలో అమ్మాయి కుటుంబ సభ్యులు భాస్కర్ నాయక్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. పెళ్లి పూర్తి అయ్యే వరు భాస్కర్ నాయక్ వారితోనే ఉన్నాడు. ఆ సందర్బంలో భాస్కర్ నాయక్ మైనర్ అమ్మాయిని పరిచయం చేసుకుని ఆమె ఫోన్ నెంబర్ తీసకున్నాడు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్ మైనర్ అమ్మాయితో టచ్ లో ఉన్నాడు.

తరువాత మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను రహస్య ప్రాంతానికి పిలుచుకుని వెళ్లిన భాస్కర్ నాయక్ ఆమె మీద అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ నాయక్ ను అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన ఉడిపి జిల్లా కోర్టు 17 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి కామాంధుడు భాస్కర్ నాయక్ కు 20 ఏళ్ల జైలు శిక్షవిధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+