Girls hostel: రాత్రి అమ్మాయిలకు హెడ్ మాస్టర్ ఏం చూపించాడంటే ?, చేతికి చిక్కిన దానితో చితకబాదేసి?
బెంగళూరు/మండ్య: సాయంత్రం స్కూల్ లో విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. స్కూలో చదువుతున్న అమ్మాయిలకు హాస్టల్ ఉంది. హైస్కూల్ హెడ్ మాస్టర్ అదే లేడీస్ హాస్టల్ వార్డెన్ గా పని చేస్తున్నాడు. రాత్రి హెడ్ మాస్టర్ లేడీస్ హాస్టల్ లోకి వెళ్లాడు. లేడీస్ హాస్టల్ లోని రూమ్ లోకి ఓ అమ్మాయిని పిలిచిన హెడ్ మాస్టర్ అతని మొబైల్ లోని పోర్న్ వీడియో ఆమెకు చూపించాడు.
అమ్మాయి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసిన హెడ్ మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయి కేకలు వెయ్యడంతో అదే హాస్టల్ లో ఉన్నా అమ్మాయిలు అందరూ కలసి కర్రలు, చేతికి చిక్కిన హాస్టల్ లోని వంట పాత్రలు తీసుకుని హెడ్ మాస్టర్ ను చితకబాదేశారు. దెబ్బకు 2018 నుంచి హెడ్ మాస్టర్ పురాణం మొత్తం బయటకు వచ్చింది.

ప్రభుత్వ హైస్కూల్
కర్ణాటకలోని మండ్యా జిల్లాలోని పాండవపుర తాలుకాలోని కట్టేరి ప్రాంతంలో ఆర్ వీఎంఎస్ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇదే స్కూల్ లో చిన్మయానంద మూర్తి హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి చిన్మయానంద మూర్తి అదే స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

అమ్మాయిలకు లేడీస్ హాస్టల్
ప్రభుత్వ స్కూల్ లో మహిళలు. పురుషులు టీచర్లుగా పని చేస్తున్నారు. స్కూల్ లో వందలాదిమంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. స్కూలో చదువుతున్న అమ్మాయిలకు హాస్టల్ ఉంది. హైస్కూల్ హెడ్ మాస్టర్ చిన్మయానంద మూర్తి అదే లేడీస్ హాస్టల్ వార్డెన్ గా పని చేస్తున్నాడు.

అమ్మాయికి పోర్న్ వీడియో చూపించిన హెడ్ మాస్టర్
సాయంత్రం స్కూల్ లో విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటల సమయంలో హెడ్ మాస్టర్ చిన్మయానంద మూర్తి లేడీస్ హాస్టల్ లోకి వెళ్లాడు. లేడీస్ హాస్టల్ లోని రూమ్ లోకి ఓ అమ్మాయిని పిలిచిన హెడ్ మాస్టర్ చిన్మయానంద మూర్తి అతని మొబైల్ లోని పోర్న్ వీడియో ఆమెకు చూపించి ఆమెను ఇబ్బందికి గురి చేశాడు.
చితకబాదేసిన అమ్మాయిలు
అమ్మాయి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసిన హెడ్ మాస్టర్ చిన్మయానంద ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయి కేకలు వెయ్యడంతో అదే హాస్టల్ లో ఉన్నా అమ్మాయిలు అందరూ కలసి కర్రలు, చేతికి చిక్కిన హాస్టల్ లోని వంట పాత్రలు తీసుకుని హెడ్ మాస్టర్ చిన్మాయానందను చితకబాదేశారు.

2018లో తప్పించుకున్నాడు
స్థానికులు సమాచారం ఇవ్వడంతో కేఆర్ఎస్ పోలీసులు లేడీస్ హాస్టల్ దగ్గరకు చేరుకుని హెడ్ మాస్టర్ చిన్మయానంద మూర్తిని అరెస్టు చేశారు. కామాంధుడు చిన్మయానంద మూర్తి 2018 లో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు చూసిచూడనట్ల అతన్ని వదిలేశారని, అప్పటి నుంచి కామాంధుడైన హెడ్ మాస్టర్ అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు టీచర్లు చిక్కిపోయి జైలుకు వెళ్లారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications