Girls: అపార్ట్ మెంట్ లో ముగ్గురు యువతులు, రాత్రి అయితే ఏం చేస్తున్నారంటే ?, ఎన్ సీబీ దెబ్బతో ?
బెంగళూరు: బెంగళూరు సిటీలో యువతి, యువకులు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతి, యువకులకు కుటుంబ సభ్యులు దూరంగా ఉండంటంతో వారు ఆడిందే ఆటగా. పాడిందే పాటగా తయారౌతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు ఆడుతున్న ఆటలకు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారి గురించి సమాచారం రావడంతో ఏకంగా ఎన్ సీబీ అధికారులు ఎంట్రీ కావడంతో ఆట మొదలైయ్యింది.

బెంగళూరులో ఎంజాయ్
ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ఐటీ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీలతో పాటు అనేక ఎంఎన్ సీ కంపెనీల్లో లక్షలాధి మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతి, యువకులు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూరులో జీవించడం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది.

డబ్బులు ఏం చెయ్యాలో తెలీదు ?
బెంగళూరు సిటీలో కొంతమంది యువతి, యువకులు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతి, యువకులకు కుటుంబ సభ్యులు దూరంగా ఉండంటంతో వారు సంపాదిస్తున్న డబ్బులు ఏం చెయ్యాలో తెలీక వారు ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ?
బెంగళూరు సిటీలోని మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జోలోడెస్టిని మ్యానేజింగ్ అపార్ట్ మెంట్ ఉంది. ఇదే అపార్ట్ మెంట్ లో శ్రీమంతులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారివారి ఫ్యామిలీలతో నివాసం ఉంటున్నారు. ఇలాంటి అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ సేవిస్తున్నారని చాలాకాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి.

ఎన్ సీబీ ఎంట్రీతో సీన్ రివర్స్
ఈ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ సేవిస్తున్నారని స్థానిక పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్ సీబీ అధికారులు ఆ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో దాడులు చేసి ముగ్గురు యువతులను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ముగ్గురు యువకుతు నిత్యం డ్రగ్స్ చేవిస్తున్నారని అధికారులు అన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అరెస్టు అయ్యారు.

ప్రముఖ కంపెనీలో ఉద్యోం
డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురు అమ్మాయిల్లో ఓ యువతి ఎంబీఏ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోందని అధికారులు అంటున్నారు. ముగ్గరు యువతులను అదుపులోకి తీసుకున్న ఎన్ సీబీ అధికారులు వారిని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద అపార్ట్ మెంటో లో నివాసం ఉంటున్న ముగ్గురు యువతులు డ్రగ్స్ మైకంలో ఉన్నారని వెలుగు చూడటం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications