Illegal affair: ప్రియుడి మోజులో పడిన ఆంటీ, భర్తను ప్రియుడు ఏం చేశాడంటే ?, భార్య నాటకాలతో షాక్!
బెంగళూరు/ కలబురిగి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. అయితే కొంతకాలం భర్తతో చక్కగా కాపురం చేసిన భార్య తరువాత ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో అక్రమ సంబందం పెట్టుకున్న వివాహిత మహిళ ఆమె భర్తను పట్టించుకోవడం మానేసింది. కొంతకాలం తరువాత భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. అప్పటి నుంచి భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు.
భర్త కొట్టే దెబ్బలు తట్టుకోలేని భార్య నువ్వు నాతో కొంతకాలం దూరంగా ఉండాలని ప్రియుడికి చెప్పింది. తరువాత ఆంటీతో ఆమె ప్రియుడు గొడవపడ్డాడు. కొన్ని రోజుల తరువాత భర్త దారుణ హత్యకు గురై నదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు అరెస్టు చెయ్యకముందే ఆంటీ మీడియా ముందుకు వచ్చి డ్రామాలు ఆడటం హాట్ టాపిక్ అయ్యింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భార్యతో సంతోషంగా ఉండాలని అనుకున్నాడు
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని జీవర్గి తాలుకాలోని ఇజేరి గ్రామంలో గురున్న అలియాస్ గురు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం మహాదేవి అనే మహిళను గురు వివాహం చేసుకున్నాడు. మహాదేవిని వివాహం చేసుకున్న గురు అతని భార్యతో జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని అనుకున్నాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
కొన్ని సంవత్సరాలు భర్త గురుతో చక్కగా కాపురం చేసిన మహాదేవి మూడు సంవత్సరాల క్రితం సంతోష్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. భర్త గురు బయటకు వెళ్లిన తరువాత ఇంటికి వచ్చి వెలుతున్న సంతోష్ తో చనువు పెంచుకున్న మహాదేవి తరువాత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ప్రియుడి మోజులో భర్తకు?
ప్రియుడు సంతోష్ తో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న వివాహిత మహిళ మహాదేవి ఆమెకు పెళ్లి అయ్యింది అనే విషయం కూడా మరిచిపోయింటి ఇంటికి వస్తున్న భర్త గురు మంచిచెడ్డలు పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. మహాదేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త ఆమె మీద నిఘా వేశాడు.

రగిలిపోయిన ప్రియుడు
కొంతకాలం తరువాత భార్య మహాదేవి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త గురుకు తెలిసిపోయింది. అప్పటి నుంచి గురు అతని భార్య మహాదేవిని పట్టుకుని చితకబాదేశాడు. భర్త గురు కొట్టే దెబ్బలు తట్టుకోలేని మహాదేవి నువ్వు నాతో కొంతకాలం నాకు దూరంగా ఉండాలని ఆమె ప్రియుడు సంతోష్ కు చెప్పింది. తరువాత మహాదేవి ఆంటీతో ఆమె ప్రియుడు సంతోష్ గొడవపడ్డాడు.

ప్రియురాలి భర్తను చంపేసి శవాన్ని?
ఆంటీని కలవడానికి ఆమె భర్త గురు అడ్డుగా ఉన్నాడని, అతన్ని చంపేయాలని మహాదేవి ప్రియుడు సంతోష్ డిసైడ్ అయ్యాడు. జూన్ 14వ తేదీన సంతోష్, అతని స్నేహితులు కలిసి మహాదేవి భర్త గురుని చంపేసి అతని మెడకు తాడుబిగించి భీమా నదిలో విసిరేశారు. మూడు రోజుల తరువాత గురు శవం బయటకు రావడంతో అతను హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

అందరిముందు నాటకాలు ఆడిన ఆంటీ
గురు హత్య కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు అరెస్టు చెయ్యకముందే మీడియా ముందుకు వచ్చిన మహాదేవి తాను సంతోష్ తో అక్రమ సంబందం పెట్టుకున్న మాట నిజమే, నేను తప్పు చేశాను, నా భర్తను చంపాలని నేను నా ప్రియుడు సంతోష్ కు చెప్పలేదని, అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నాకు కూడా శిక్ష వెయ్యాలని డ్రామాలు ఆడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఆంటీ మోజులో పడిన కేటుగాడు చివరికి?
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహాదేవితో సంతోషంగా ఉండాలనే ఆమె ప్రియుడు సంతోష్ అతని స్నేహితులతో కలిసి గురును హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆంటీ మోజులో పడి ఆమె భర్తను హత్య చేసిన సంతోష్ ను అరెస్టు చేశామని, అతని స్నేహితులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications