Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య, అవసరానికి డబ్బులు, ఫ్రీగా బెడ్, క్లైమాక్స్ లో!

బెంగళూరు/ తుమకూరు: ఊరిలోనే ఎక్కువ పొలాలు, భూములు ఉన్న కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భూస్వాముల కుటుంబంలోని కోడలు అంటే ఆ కుటుంబానికి చెందిన పొలాల్లో పని చేసేవాళ్లు, ఊర్లో వాళ్లు చాల గౌరవం ఇస్తున్నారు. భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఎక్కువగా భూములు ఉండటంతో వ్యవసాయం చెయ్యడానికి భర్త సొంతంగా ట్రాక్టర్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ట్రాక్టర్ నడపడానికి ఓ డ్రైవర్ ను పెట్టుకున్నాడు. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న పెళ్లికాని ట్రాక్టర్ డ్రైవర్ తో భార్య చనువు పెంచుకుంది.

పొలాల్లో ట్రాక్టర్ దున్నుతున్న డ్రైవర్ పనిలో పనిగా ఇంటి యజమాని భార్యను కూడా ? పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట ఆ ఇంటి కోడలు, ట్రాక్టర్ డ్రైవర్ వ్యవహారం ఊరందరికి తెలిసిపోయింది. అంతే 24 గంటల్లో వ్యవదిలో ఇంట్లో ఒకరు, పొలం దగ్గర ఒకరు శవాలై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసిన భార్య విషయం ఊరందరికి తెలిసిపోవడంతో ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు.

భూస్వాముల కుటుంబం

భూస్వాముల కుటుంబం

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కోరటగెరె తాలుకాలోని గిరిచిక్కనహళ్లిలో వీరేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఊరిలోనే ఎక్కువ పొలాలు, భూములు ఉన్న కుటుంబంలోని వీరేష్ కు, వెంకటలక్ష్మమ్మ అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరేష్ ను వివాహం చేసుకున్న వెంకటలక్ష్మమ్మ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

భూస్వాముల కుటుంబంలోని కోడలు వెంకటలక్ష్మమ్మ అంటే ఆ కుటుంబానికి చెందిన పొలాల్లో పని చేసేవాళ్లు, ఊర్లో వాళ్లు ఆమెకు చాల గౌరవం ఇస్తున్నారు. భర్త వీరేష్ తో కాపురం చేసిన వెంకటలక్ష్మమ్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలతో కలిసి వీరేష్, వెంకటలక్ష్మమ్మ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

ట్రాక్టర్ డ్రైవర్ ఎంట్రీతో?

ట్రాక్టర్ డ్రైవర్ ఎంట్రీతో?

ఎక్కువగా భూములు ఉండటంతో వ్యవసాయం చెయ్యడానికి వీరేష్ సొంతంగా ట్రాక్టర్ తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ట్రాక్టర్ నడపడానికి వీరేష్ నివాసం ఉంటున్న పక్క గ్రామంలో నివాసం ఉంటున్న ఆనంద్ అనే యువకుడిని డ్రైవర్ ను పెట్టుకున్నాడు. వీరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న ఆనంద్ అతని ఇంటి దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య

డ్రైవర్ తో మస్త్ మజా చేసిన ఓనర్ భార్య

భర్త వీరేష్ లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న పెళ్లికాని ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ తో వెంకటలక్ష్మమ్మ ఎక్కువ చనువు పెంచుకుంది. కుటుంబ సభ్యులు, భర్త వీరేష్ పొలం దగ్గరకు ఉన్న సమయంలో, వాళ్లు బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి వెలుతున్న డ్రైవర్ ఆనంద్ ఓనర్ భార్య వెంకటలక్ష్మమ్మతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

అవసరానికి డబ్బులు..... ఫ్రీగా బెడ్

అవసరానికి డబ్బులు..... ఫ్రీగా బెడ్

డ్రైవర్ గా పని చేస్తున్న ఆనంద్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకటలక్ష్మమ్మ ఆమె భర్తకు తెలీకుండా ప్రియుడు ఆనంద్ ఖర్చు పెట్టుకోవడానికి అవసరానికి డబ్బులతో పాటు అతనికి పెళ్లి కాలేదని కావలసిన సమయంలో పడక సుఖం ఇవ్వడం మొదలు పెట్టింది.చాలా కాలంగా వెంకటలక్ష్మమ్మ, డ్రైవర్ ఆనంద్ అక్రమ సంబంధం వ్యవహారం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

ఊరందకికి తెలిసిపోయి హాట్ టాపిక్

ఊరందకికి తెలిసిపోయి హాట్ టాపిక్

వీరేష్ ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న ఆనంద్ ఎప్పుడుపడితే అప్పుడు అతని ఇంటికి వెలుతున్న ఆనంద్ మీద మొదట చాలా మందికి అనుమానం రాలేదు. పొలాల్లో ట్రాక్టర్ దున్నుతున్న డ్రైవర్ ఆనంద్ పనిలో పనిగా ఇంటి యజమాని భార్య వెంకటలక్ష్మమ్మను కూడా ? లొంగదీసుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రీమంతుల ఇంటి కోడలు వెంకటలక్ష్మమ్మ, ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ అక్రమ సంబంధం వ్యవహారం ఒకరిద్దరికి తెలిసి తరువాత వీరి కథ ఊరందరికి తెలిసిపోయింది.

ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య

ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య

తన భార్య వెంకటలక్ష్మమ్మ, ఆనంద్ అక్రమ సంబంధం గురించి ఊరుందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారని వీరేష్ రగిలిపోయాడు. ఇంట్లో భార్య వెంకటలక్ష్మమ్మను పట్టుకుని చితకబాదేశాడు. తన గురించి ఊరందరు మాట్లాడుకుంటున్నారని అవమానంతో ఇంట్లో వెంకటలక్ష్మమ్మ విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది.

చంపేస్తారని భయంతో ప్రియుడు ఆత్మహత్య

చంపేస్తారని భయంతో ప్రియుడు ఆత్మహత్య

వెంకటలక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకుందని ట్రాక్టర్ డ్రైవర్ ఆనంద్ కు తెలిసింది. వెంకటలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు నన్ను వదిలిపెట్టరని, కచ్చితంగా చంపేస్తారనే భయంతో పొలం దగ్గర ఆనంద్ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసిన భార్య వెంకటలక్ష్మమ్మ, ఆనంద్ విషయం ఊరందరికి తెలిసిపోవడంతో ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు అసహనంతో రగిలిపోతున్నారు. మా ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నాడని, ఇంకా పెళ్లి కాలేదని ఆనంద్ ను లొంగదీసుకున్న వెంకటలక్ష్మమ్మ మావాడికి లేనిపోని ఆశలు పెట్టి అతని జీవితం నాశనం చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పనివాడు చెప్పినట్లు వింటాడని ఆనంద్ కు వెంకటలక్ష్మమ్మ ఆశలు పెట్టిందని, పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటూ మాకు తోడుగా ఉంటాడని అనుకున్నామని, అయితే మాకు ఇలా అన్యాయం చేసి ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని ఆనంద్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+