Khiladi lady: జైల్లో ప్రియుడు, ప్రియురాలు ప్రైవేట్ పార్ట్ లో ఏం పెట్టుకుని వెళ్లిందంటే?, పోలీసులకు ఒకేసారి?!

బెంగళూరు/శివమొగ్గ: మహిళ ఆమె ప్రియుడితో చాలాకాలం పాటు ఎంజాయ్ చేసింది. క్రిమినల్ కేసులో అరెస్టు అయిన ప్రియుడు సెంట్రల్ జైలుకు వెళ్లాడు. ప్రియుడికి డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. సెంట్రల్ జైల్లో ఉన్న ప్రియుడు సంతోషంగా ఉండాలని, అందుకోసం ఏమైనా చెయ్యాలని ప్రియురాలు అనుకుంది. ప్రియుడు జైల్లో కూడా సంతోషంగా ఉండాలని అనుకున్న ప్రియురాలు జైల్లో ఉన్న ప్రియుడిని కలవడానికి వెళ్లింది. సెంట్రల్ జైలులోని సిబ్బంది ప్రియురాలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో డ్రగ్స్ పెట్టుకుందని తెలుసుకున్న జైలు సిబ్బంది హడలిపోయారు. మరో కేసులో మరో మహిళ కూడా ఆమె ప్రియుడి కోసం ప్రైవేట్ పార్ట్స్ లో డ్రగ్స్ పెట్టుకుని వెళ్లి సెంట్రల్ జైల్లో అక్కడి మహిళా సిబ్బందికి అడ్డంగా చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

 ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

బెంగళూరు నగరంలోని జగజ్జీవన్ రామ్ నగర్ (జేజే నగర్) ఏరియాలో సంగీతా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొంతకాలం నుంచి సంగీతా ఆమె ప్రియుడు లోహిత్ తో ఎంజాయ్ చేసింది. క్రిమినల్ కేసులో అరెస్టు అయిన సంగీతా ప్రియుడు లోహిత్ అరెస్టుఅయ్యి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లాడు.

ప్రియుడు సంతోషంగా ఉండాలని అనుకుంది

ప్రియుడు సంతోషంగా ఉండాలని అనుకుంది

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న సంగీతా ప్రియుడు లోహిత్ కు డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. సెంట్రల్ జైల్లో ఉన్న ప్రియుడు లోహిత్ అక్కడ కూడా సంతోషంగా ఉండాలని, అందుకోసం ఏమైనా చెయ్యాలని అతని ప్రియురాలు సంగీతా అనుకుంది. ప్రియుడు లోహిత్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో సంతోషంగా ఉండాలని సంగీతా స్కెచ్ వేసింది.

ప్రైవేట్ పార్ట్ లో డ్రగ్స్ ప్యాకెట్

ప్రైవేట్ పార్ట్ లో డ్రగ్స్ ప్యాకెట్

ప్రియుడు లోహిత్ సంతోషంగా ఉండాలని కోరుకున్న అతని ప్రియురాలు సంగీతా సెంట్రల్ జైల్లో ఉన్న ప్రియుడిని కలవడానికి జులై 12వ తేదీ వెళ్లింది. సెంట్రల్ జైలులోని సిబ్బంది లోహిత్ ప్రియురాలు సంగీతాను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానం రావడంతో ఆమెను మరో రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి బట్టలు తీపించి పరిశీలించారు. సంగీతా ప్రైవేట్ పార్ట్స్ లో ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసిన డ్రగ్స్ ప్యాకెట్ పెట్టుకుందని తెలుసుకున్న జైలు సిబ్బంది హడలిపోయారు

 అదే రోజు శివమొగ్గ లేడీ కూడా అడ్డంగా చిక్కిపోయింది

అదే రోజు శివమొగ్గ లేడీ కూడా అడ్డంగా చిక్కిపోయింది

శివమొగ్గకు చెందిన టీఆర్ ఛాయా అనే మహిళ అదే రోజు జైల్లో ఉన్న కల్లప్ప అనే వ్యక్తిని కలవడానికి వెళ్లింది. ఆ సందర్బంలో సెంట్రల్ జైలులోని సిబ్బంది ఛాయాను సామాన్య ఖైదీలను కలిసే బ్యారెక్ -1 దగ్గర పరిశీలించారు. అనుమానం రావడంతో ఛాయా మరో రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి పరిశీలించారు. ఛాయా ప్రైవేట్ పార్ట్స్ లో ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసిన డ్రగ్స్ ప్యాకెట్ పెట్టుకుందని గుర్తించిన జైలు సిబ్బంది హడలిపోయారు.

ఖైదీలకు డ్రగ్స్ సరఫరా!!

ఖైదీలకు డ్రగ్స్ సరఫరా!!

కేసు నమోదు చేసిన పోలీసులు సంగీతా, ఛాయాలను పరప్పన అగ్రహార పోలీసులకు అప్పగించారు. ఇటీవల పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉంటున్న ఖైదీలు విపరీతంగా డ్రగ్స్ సేవిస్తున్నారని, జైల్లో ఉన్న సిబ్బంది, కొందరు ఖైదీల కుటుంబ సభ్యులు నేరస్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపణలు రావడం ఇటీవల పెద్ద ఎత్తున దూమరం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+