Beautician: బ్యాంకులో నకిలీ నోట్లు ఇచ్చిన బ్యూటీషియన్, జస్ట్ మిస్, సీసీటీవీ కెమెరాల్లో ?, మేడమ్ కథ క్లోజ్!

బెంగళూరు: సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న మహిళ డబ్బులు సంపాధిస్తోంది. బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న ఆమె బ్యాంకు అకౌంట్ ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలుగా బ్యాంకులో నగదు డిపాజిట్ చెయ్యడం, ఏటీఎంలో నగదు డ్రా చెయ్యడం చేస్తోంది. ఇటీవల బ్యాంకుకు వెళ్లిన బ్యూటీషియన్ కొంత డబ్బులు క్యాష్ కౌంటర్ లో ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చెయ్యాలని చెప్పింది. నగదు పరిశీలించిన బ్యాంకు ఉద్యోగికి అనుమానం వచ్చింది.

వెంటనే పై అధికారులను సంప్రధించిన బ్యాంకు ఉద్యోగి అవి నకిలి నోట్లు అని గుర్తించింది. అప్పటికే అనుమానం వచ్చిన బ్యూటీషియన్ నకిలినోట్లు ఇచ్చి బ్యాంకులో నుంచి బయటకు వెళ్లిపోయి ఎస్కేప్ అయ్యింది.

సొంతంగా బ్యూటీపార్లల్

సొంతంగా బ్యూటీపార్లల్

బెంగళూరులోని జయదేవ ఆసుపత్రి సమీపంలోని గుర్రప్పనపాళ్యలో శీలా (36) అనే మహిళ నివాసం ఉంటున్నది. గుర్రప్పనపాళ్యలో శీలా సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్నది. సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న శీలా డబ్బులు సంపాధిస్తోంది. బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న శీలా జయనగర 9వ బ్లాక్ లోని కర్ణాటక బ్యాంకు శాఖలో అకౌంట్ ప్రారంభించింది.

మామూలుగా బ్యాంకు వెళ్లి వస్తోంది

మామూలుగా బ్యాంకు వెళ్లి వస్తోంది

కొంతకాలంగా బ్యాటీషియన్ శీలా జయనగరలోని 9వ బ్లాక్ లోని కర్ణాటకలో బ్యాంకులో నగదు డిపాజిట్ చెయ్యడం, ఏటీఎంలో నగదు డ్రా చెయ్యడం చేస్తోంది. ఇటీవల జయనగరలోని బ్యాంకుకు వెళ్లిన బ్యూటీషియన్ శీలా 100 నోట్లు 117 క్యాష్ కౌంటర్ లో ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చెయ్యాలని చెప్పింది.

బ్యాంక్ లో నుంచి ఎస్కేప్

బ్యాంక్ లో నుంచి ఎస్కేప్

నగదు పరిశీలించిన బ్యాంకు ఉద్యోగికి అనుమానం వచ్చింది. వెంటనే పై అధికారులను సంప్రధించిన బ్యాంకు ఉద్యోగి అవి నకిలి నోట్లు అని గుర్తించింది. అప్పటికే అనుమానం వచ్చిన బ్యూటీషియన్ శీలా నకిలినోట్లు ఇచ్చేసి బ్యాంకులో నుంచి బయటకు వెళ్లిపోయి ఎస్కేప్ అయ్యింది. అంతే శీలా వారం రోజులు ఎవ్వరికి కనపడలేదు.

సీసీటీవీ కెమెరాల్లో మేడమ్?

సీసీటీవీ కెమెరాల్లో మేడమ్?

అయితే బ్యాంకు సిబ్బంది సీసీటీవీ కెమెరాలు పరిశీలించి శీలా ఆచూకి గుర్తించి తిలక్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శీలాను అరెస్టు చేశామని, ఆమెకు 100 రూపాయల నకిలీ నోట్లు ఎవరు ఇచ్చారు ?, ఈ దందా వెనుక ఎవరెవరు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని తిలక్ నగర్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+