Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: కాలేజ్ మాజీ ప్రియుడు రౌడీ, భర్త రౌడీషీటర్, ఇద్దరితో లేడీ ?, అర్దరాత్రి నడిరోడ్డులో, 11 కార్లు, మామలు!

బెంగళూరు: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే యువతి, యువకుడు ఎంజాయ్ చేశారని తెలిసింది. కొంతకాలం తరువాత ప్రియుడు రైడీ షీటర్ అని తెలుసుకున్న ప్రియురాలు రగిలిపోయింది. తరువాత ప్రేమికులు విడిపోయారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ఆయువతి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిపోయిన తరువాత భర్త రౌడీషీటర్ అని ఆమెకు తెలిసింది.

కొంతకాలం తరువాత కాలేజ్ లో చదివే సమయంలో దూరం అయిన అదే సిటీలో ఉంటున్న మాజీ ప్రియుడు, రౌడీషీటర్ భార్యకు టచ్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాజీ ప్రియుడిని కలుస్తున్న రౌడీషీటర్ భార్య రోజూ అతనితో వాట్సాప్ లో చాటింగ్ చేస్తోంది. కొంతకాలం తరువాత రౌడీషీటర్ కు అతని భార్య, ఆమె మాజీ ప్రియుడి వ్యవహారం తెలిసిపోయింది. భార్య మాజీ ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లిన రౌడీషీటర్ అతని భార్య మాజీ ప్రియుడిని చితకబాదేశాడు. భర్త, మాజీ ప్రియుడు ఇద్దరూ రౌడీషీటర్లు కావడంతో అక్కడ రచ్చరచ్చ అయ్యింది.

ఆ సమయంలో మాజీ ప్రియుడు తప్పించుకున్నాడు. తరువాత కూడా తన భార్యతో మాజీ ప్రియుడు టచ్ లో ఉంటున్నాడని తెలుసుకున్న రౌడీషీటర్, అతని గ్యాంగ్ మాజీ ప్రియురాలి భర్త ఇంటికి వెళ్లారు. అక్కడ మాజీ ప్రియురాలి భర్త చిక్కకపోవడంతో ఆ వీధిలో పార్క్ చేసిన 10 ఖరీదైన కార్లు ధ్వంసం చేసి నానా హంగామా చెయ్యడంతో స్థానికులు హడలిపోయారు. పోలీసుల ఎంట్రీతో రౌడీషీటర్ అండ్ కోకు సినిమా కనపడింది.

కాలేజ్ లవర్స్ ఎంజాయ్

కాలేజ్ లవర్స్ ఎంజాయ్

బెంగళూరులోని సరస్వతి నగరలో సాగర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదివే సమయంలో సాగర్ కు సంధ్యా వరలక్ష్మి (పేరు మార్చడం జరిగింది) పరిచయం అయ్యింది. తరువాత సంధ్యా, సాగర్ ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే సాగర్, సంధ్యా ఎంజాయ్ చేశారని తెలిసింది. కొంతకాలం తరువాత ప్రియుడు సాగర్ రైడీ షీటర్ అని తెలుసుకున్న అతని ప్రియురాలు సంధ్యా రగిలిపోయింది.

 మొగుడు కూడా రౌడీషీటర్

మొగుడు కూడా రౌడీషీటర్

కొంతకాలం తరువాత ప్రేమికులు సాగర్, సంధ్యా విడిపోయారు. ఇదే సమయంలో బెంగళూరులోని బ్యాడరహళ్ళిలో నివాసం ఉంటున్న వినయ్ నాయక్ అలియాస్ వినయ్ అనే వ్యక్తిని సంధ్యా పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిపోయిన తరువాత భర్త వినయ్ కుమార్ రౌడీషీటర్ అని సంధ్యాకు తెలిసింది.

టచ్ లోకి వచ్చిన మాజీ ప్రియుడు

టచ్ లోకి వచ్చిన మాజీ ప్రియుడు

కొంతకాలం తరువాత కాలేజ్ లో చదివే సమయంలో దూరం అయిన మాజీ ప్రియుడు సాగర్ రౌడీషీటర్ వినయ్ నాయక్ భార్య సంధ్యాకు టచ్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాజీ ప్రియుడు పాగర్ ను కలుస్తున్న రౌడీషీటర్ వినయ్ నాయక్ భార్య సంధ్యా రోజూ అతనితో వాట్సాప్ లో చాటింగ్ చేస్తోంది.

ఇద్దరూ రౌడీషీటర్లు?

ఇద్దరూ రౌడీషీటర్లు?

కొంతకాలం తరువాత రౌడీషీటర్ వినయ్ నాయక్ కు అతని భార్య సంధ్యా, ఆమె మాజీ ప్రియుడి, ప్రత్యర్థి రౌడీషీటర్ సాగర్ వ్యవహారం తెలిసిపోయింది. భార్య సంధ్యా మాజీ ప్రియుడిని వెతుక్కుంటూ బార్ లోకి వెళ్లిన రౌడీషీటర్ వినయ్ నాయక్ అతని భార్య మాజీ ప్రియుడిని చితకబాదేశాడు. ఆ సమయంలో రెండు వర్గాల మద్య పెద్ద గొడవ జరిగిందని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో వినయ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ప్రియురాలి భర్త హత్యకు స్కెచ్

ప్రియురాలి భర్త హత్యకు స్కెచ్

గొడవలర జరిగిన తరువాత కూడా రౌడీషీటర్ వినయ్ నాయక్ భార్య సంధ్యాతో మాజీ ప్రియుడు సాగర్ టచ్ లో ఉంటున్నాడు. రౌడీషీటర్ సాగర్, అతని గ్యాంగ్ మాజీ ప్రియురాలు సంధ్యా ఇంటికి వెళ్లారు. అక్కడ మాజీ ప్రియురాలు భర్త వినయ్ నాయక్ చిక్కకపోవడంతో ఆ వీధిలో పార్క్ చేసిన 11 ఖరీదైన కార్లు ధ్వంసం చేసిన సాగర్, అశోక్, ప్రజ్వల్ నానా హంగామా చెయ్యడంతో స్థానికులు హడలిపోయారు.

ఆ రోజు అక్కడ హంగామా చేసి వెళ్లిపోయిన సాగర్, అశోక్, ప్రజ్వల్ మీద కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల ఎంట్రీ ఇచ్చి రౌడీషీటర్ సాగర్, అశోక్ ను అరెస్టు చేశారు. తప్పించుకున్న ప్రజ్వల్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+