Love jihad: జ్యువెలరీ షోరూమ్ లో దుమ్ములేపేశారు. ఏందిరా నీకు ఎవ్వరూ చిక్కలేదా ?, మ్యాటర్ లీక్ !

బెంగళూరు: హిందూ యువతులను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటున్న ముస్లీం యువకులు లవ్ జీహాద్ పేరుతో వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో హిందూ అమ్మాయి శ్రద్దాను ఆమె ప్రియుడు హఫ్తాద్ అతి దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. హిందూ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను వెంట తిప్పుకుని తిరుగుతున్న ముస్లీం యువకుడిని జ్యువెలరీ షోరూమ్ లోనే పోలీసుల ముందే భజరంగ్ దళ్ కార్యకర్తలు చితకబాదడం హాట్ టాపిక్ అయ్యింది.

లవ్ జీహాద్

లవ్ జీహాద్

దేశంలో హిందూ అమ్మాయిలను లవ్ జీహాద్ పేరుతో ముస్లీం యువకులు లొంగదీసుకుంటున్నారని అనేక సందర్బాల్లో వెలుగు చూసింది. కర్ణాటకలో లవ్ జీహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఇప్పటికే అనేక మంది ముస్లీం యువకులను చితకబాదిన వియషం తెలిసిందే.

ముస్లీం అబ్బాయి.... హిందూ అమ్మాయి

ముస్లీం అబ్బాయి.... హిందూ అమ్మాయి

మరోసారి ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. కర్ణాటకలోని మంగళూరులో కంకవాడి ఏరియాలో సుల్లాన్ గోల్డ్ జ్యువెలర్స్ అనే బంగారు నగల షోరూమ్ ఉంది. ఈ షోరూమ్ లో చాలా మంది ముస్లీం యువకులు, శృంగేరికి చెందిన ఓ హిందూ యువతి ఉద్యోగం చేస్తున్నది, చాలా సంవత్సరాల నుంచి ఇద్దరూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు.

 షోరూమ్ లో బెండ్ తీసేశారు

షోరూమ్ లో బెండ్ తీసేశారు

హిందూ అమ్మాయితో మంగళూరులో నివాసం ఉంటున్న ముస్లీం యువకుడు బైక్ లో తిరుగుతున్నాడని భజరంగ్ ధళ్ కార్యకర్తలకు తెలిసింది. అమ్మాయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భజరంగ్ ధళ్ కార్యకర్తలు నేరుగా సుల్లాన్ జ్యువెలర్స్ లోకి వెళ్లి ముస్లీం యువకుడిని చితకబాదేశారు.

నీకు ఎవరు చిక్కలేదా ?

నీకు ఎవరు చిక్కలేదా ?


నీకు మా మతం అమ్మాయి కావాలా అంటూ ముస్లీం యువకుడిని దుమ్ములేపేశారు. పోలీసులు అక్కడే ఉన్నా భజరంగ్ దళ్ కార్యకర్తలను ఏమీ చెయ్యలేకపోయారని తెలిసింది. ఇదే సమయంలో హిందూ అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు చితకబాదేసి ఆమెను సొంత ఊరికి పిలుచుకుని వెళ్లిపోయారు, మంగళూరులో మరోసారి నైతిక్ పోలీసు గిరి పేరుతో కొందరు వ్యక్తులు రంగంలోకి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+