CCTV: మేడమ్ ఒక్కసారి అంటూ నడిరోడ్డులో నలిపేశాడు, ఖర్మకాలిపోయింది, ఏదో అనుకుంటే, వాడేవీడు!
బెంగళూరు: వేకువ జామున ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళ వాకింగ్ చెయ్యడానికి వెలుతున్న సమయంలో ఓ కామాంధుడు మేడమ్ ఒక్కసారి అంటూ ఆమెను నడిరోడ్డులో పట్టుకుని నలిపేసి అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళపై అత్యాచారం చెయ్యడానికి ప్యాంట్ కూడా విప్పేసి ఆమెకు హర్రర్ సినిమా చూపించాడు. భయంతో మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు లైట్లు ఆన్ చేశారు. ఏదో అనుకుంటే ఏదో జరగేటట్లు ఉందని భయపడి పారిపోయిన కామాంధుడు చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. మహిళతో నడిరోడ్డులో ఆ కామాంధుడు ఎలా ఆడుకున్నాడో సీసీటీవీల్లో చూసిన పోలీసులు షాక్ కు గురైనారు.

వేకువ జామున 5 గంటలు
బెంగళూరు సిటీలోని జేసీ నగర్ లోని మోదీ గార్డెన్ లో నివాసం ఉంటున్న 40 ఏళ్ల మహిళ మంగళవారం (నిన్న) వేకువ జామున 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. మెయిన్ రోడ్డు నుంచి పార్క్ దగ్గరకు వెళ్లడానికి ఆమె చిన్న రోడ్డులో వెలుతోంది. వేకువ జామున కావడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్లు అందరూ వారివారి ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి నిద్రపోతున్నారు.

కసితో ఎంట్రీ ఇచ్చిన కామాంధుడు
మహిళ వాకింగ్ కు ఒంటరిగా వెలుతున్న విషయం గుర్తించిన టాటా దత్తు అలియాస్ చోటు (20) అనే కామాంధుడు ఆమెను అడ్డగించాడు. ఆ సమయంలో రోడ్డుకు రెండు వైపులా ఎవ్వరూ రాకపోవడం, మహిళ ఒంటరిగా చిక్కడంతో చోటు రెచ్చిపోయాడు. మహిళను పట్టుకుని నడిరోడ్డులో నలిపేశాడు. మహిళ శరీరంలో ఎక్కపడితే అక్కడ చేతులు వేసి నానా రచ్చ చేశాడు.

ప్యాంట్ కూడా విప్పేశాడు
చోటు నుంచి తప్పించుకుని పారిపోవడానికి ఆమె ప్రయత్నించింది. ఆ సందర్బంలో అప్పటికే అసభ్యంగా రెచ్చిపోయిన చోటు మంచి చాన్స్ చిక్కింది అంటూ ప్యాంట్ కూడా విప్పేసి మేడమ్ ఒక్కసారి అంటూ ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. మహిళను గొడకు నిలబెట్టిన కామాంధుడు చోటు ఆమెతో మరింత అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె డ్రస్ లాగేయడానికి ప్రయత్నించాడు.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది
చోటు రెచ్చిపోవడంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. మహిళ గట్టిగా కేకలు వెయ్యడం వినపడటంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొందరు ఇళ్లలో లైట్లు వేసి తలుపులు తిశారు. ఇళ్లలో లైట్లు వెలిగిన విషయం గుర్తించిన కామాంధుడు చోటు ప్యాంట్ చేతిలో పట్టుకుని అక్కడి నుంచి పరుగు తీశాడు. ఏదో చెయ్యాలని అనుకుంటే ఏదో జరిగిపోయింది అంటూ చోటు కాలికి బుద్దిచెప్పాడు.

వీడే వాడు.... చోటు షార్వా కారిపోయింది
బాధితురాలు జేసీ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన చోటు ముఖానికి మాస్క్ వేసుకున్నా మహిళ అతన్ని గుర్తు పట్టింది. వెంటనే చోటను అదుపులోకి తీసుకున్నారు. వీడే నాతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ తేల్చిచెప్పింది. అంతే చోటుకు షార్వా కారిపోయేలా పోలీసులు దేహశుద్ది చేశారు. చోటు ప్యాంటు చేతిలో పట్టుకుని పరుగు తీస్తున్న సమయంలో పక్క రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని పోలీసులు అన్నారు.

చోటు ఖర్మకాలిపోయింది
నిందితుడు చోటు గతంలో అనేక చోరీలు, రాబరీల కేసుల్లో అరెస్టు అయ్యాడని, పోలీస్ స్టేషన్ లోని చోటు పాత ఫోటోలు చూసిన మహిళ అతన్ని సులభంగా గుర్తు పట్టిందని పోలీసులు చెప్పారు. ఇటీవల జరిగిన డీజే హళ్ళి అల్లర్ల కేసులో చోటు నిందితుడని పోలీసులు అన్నారు. డీజే హళ్ళి గొడవల కేసులో తప్పించుకుని తిరుగుతున్న చోటు చివరికి అతని ఖర్మకాలిపోయి నడిరోడ్డులో మహిళపై అసభ్యంగా ప్రవర్తించి త్యాచారం చెయ్యడానికి ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయాడని జేసీనగర్ పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications