Spy camera: వీడు పక్కింటి లేడీ ఇంట్లో స్పై కెమెరా ఎక్కడ ఫిట్ చేశాడంటే ?, వీడియోలు తీసి ఏం చేశాడంటే!
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. వివాహిత మహిళకు ఓ యువకుడు ముందు నుంచి పరిచయం ఉన్నాడు. మహిళ ఇంటికి ఆ యువకుడు అప్పుడప్పుడు వచ్చి వెలుతున్నాడు. ఓ రోజు మహిళ ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత మహిళ అతనికి కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. ఆ సందర్బంలో కేటుగాడు ఆమె ఇంటిలో స్పై కెమెరా ఫిట్ చేశాడు. మహిళ కాఫీ తెచ్చి ఇవ్వడంతో శుభ్రంగా కాఫీ తాగేసిన ఆ యువకుడు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు నుంచి ఆ యువకుడు అసలు కథ మొదలుపెట్టాడు.

మహిళ ఇంటికి వెలుతున్న కిలాడి
బెంగళూరు తూర్పు విభాగంలో మహేష్ (30) అనే యుకవుడు నివాసం ఉంటున్నాడు. మహేష్ నివాసం ఉంటున్న ఏరియాలోనే ఓ వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తోంది. వివాహిత మహిళకు ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న మహేష్ ముందు నుంచి పరిచయం ఉన్నాడు.

మొబైల్ చార్జర్ లో స్పై కెమెరా
మహేష్ ఆ వివాహిత మహిళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెలుతున్నాడు. ఓ రోజు మహిళ ఇంట్లో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ఆ మహేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత మహిళ అతనికి కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. ఆ సందర్బంలో మహేష్ ఆమె ఇంటిలో ఉన్న మొబైల్ చార్జర్ లో రహస్యంగా స్పై కెమెరా ఫిట్ చేశాడు.

గేమ్ మొదలుపెట్టాడు
మహిళ కాఫీ తెచ్చి ఇవ్వడంతో శుభ్రంగా కాఫీ తాగేసిన మహేష్ వచ్చిన పని అయిపోయిందని ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు మహేష్ ఆమె ఇంటిలోని స్పైకెమెరాలో రికార్డు అయిన వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ వీడియోలు ఏకంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు పంపించిన మహేష్ ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

కోరికలు తీర్చాలని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్
సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో నకిలి అకౌంట్స్ ప్రారంభించిన మహేష్ ఆ అకౌంట్స్ నుంచి ఆమెకు వీడియోలు పంపించి నేను చెప్పినట్లు వినాలని, నా కోరికలు తీర్చాలని, డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది
అప్పటికే మహిళ ఇంట్లో ఫ్రీగా ఉన్న సమయంలో ఆమె మొబైల్ ఫోన్ చార్జర్ నుంచి పర్సనల్ వీడియోలు రికార్డు చేసిన మహేష్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి రెచ్చిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పక్కాప్లాన్ తో పోలీసులు మహేష్ ను అరెస్టు చేశారు. మహేష్ ఇంట్లో రెండు ల్యాప్ టాప్ లు, రెండు స్పై కెమెరాలు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని బెంగళూరు ఈశాన్య విభాగం పోలీసులు మీడియాకు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications