Lovers: బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియురాలు, లిప్ లాక్ తో స్వర్గం చూపించింది. నడిరోడ్డులో ?రచ్చ, వైరల్!

బెంగళూరు: ప్రేమికులు ప్రతిరోజు బైక్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకాలం ప్రేమికులు తిరుగుతున్న విషయం పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే ప్రియుడికి మూడ్ వచ్చిందో ?, ప్రియురాలికి మూడ్ వచ్చిందో ? తెలీదు కాని ఇద్దరూ నడిరోడ్డు మీద బైక్ లో వెలుతూ వాళ్లు పడినపాటు ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. బైక్ లోని పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియురాలిని కుర్చోబెట్టుకున్న ప్రియుడు రోడ్డు మీద రయ్ రయ్ అని వెళ్లిపోయాడు. ఎదురుగా ఆర్ టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు వచ్చినా ప్రేమికులు ఏమాత్రం పట్టించుకోలేదు.

బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియుడికి ఎదురుగా కుర్చున్న ప్రియురాలు ప్రియుడి మైండ్ బ్లాక్ అయ్యేలా మౌత్ కిస్ ఇచ్చి లిప్ లాక్ తో అతనికి స్వర్గం చూపించింది. నడిరోడ్డు మీద ప్రియుడు బైక్ వేగంగా బైక్ నడుపుతుంటే ఎదురుగా కుర్చున్న ప్రియురాలు ప్రియుడికి ముద్దులు పెడుతూ స్వర్గం చూపించింది.

ప్రేమికుల రోడ్డు మీద బైక్ లో రచ్చరచ్చ చేసుకున్న సమయంలో వెనుక నుంచి మరో వాహనంలో వీడియో తీసిన కొందరు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఈ దెబ్బతో రంగంలోకి దిగిన పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా ప్రియుడిని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన ప్రేమికులకు ఇప్పుడు సినిమా కనపడుతోంది.

రెచ్చిపోయిన లవర్స్

రెచ్చిపోయిన లవర్స్

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్ డి కోటే తాలుకాలోని శివపురలో ఎస్ పి. స్వామి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. స్వామి నివాసం ఉంటున్న ఊరిలోనే నివాసం ఉంటున్న యువతిని అతను ప్రేమించాడు. ఆ యువతి కూడా స్వామిని ప్రేమించింది. ప్రేమికులు ప్రతిరోజు బైక్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియురాలని ఎక్కడ కుర్చోపెట్టుకున్నాడంటే?

ప్రియురాలని ఎక్కడ కుర్చోపెట్టుకున్నాడంటే?

ఇంతకాలం ప్రేమికులు తిరుగుతున్న విషయం ఆ ప్రాంతంలో ఎవ్వరికీ పెద్దగా. అయితే ప్రియుడు స్వామికి మూడ్ వచ్చిందో ?, అతని ప్రియురాలికి మూడ్ వచ్చిందో ? తెలీదు కాని ఇద్దరూ నడిరోడ్డు మీద బైక్ లో వెలుతూ వాళ్లు పడినపాటు ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. రోడ్డుమీద ఎవరు తిరిగితే మాకుం ఎందుకు అంటూ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమికులు రెచ్చిపోయారు.

బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియురాలు

బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియురాలు

బైక్ లోని పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియురాలిని కుర్చోబెట్టుకున్న ప్రియుడు స్వామి చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట వైపు జాలీ రైడ్ కు బయలుదేరి రోడ్డు మీద రయ్ రయ్ అని దూసుకుపోయాడు. ఎదురుగా ఆర్ టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు వచ్చినా ప్రేమికులు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రియుడు స్వామి బైక్ లో రోడ్డు మీద దూసుకువెళ్లాడు.

లిప్ లాక్ తో ప్రియుడికి స్వర్గం చూపించింది

లిప్ లాక్ తో ప్రియుడికి స్వర్గం చూపించింది

బైక్ లోని పెట్రోల్ ట్యాంక్ మీద ప్రియుడు స్వామికి ఎదురుగా కుర్చున్న ప్రియురాలు ప్రియుడి మైండ్ బ్లాక్ అయ్యేలా మౌత్ కిస్ ఇచ్చి లిప్ లాక్ తో అతనికి స్వర్గం చూపించింది. నడిరోడ్డు మీద ప్రియుడు స్వామి బైక్ వేగంగా బైక్ నడుపుతుంటే ఎదురుగా కుర్చున్న ప్రియురాలు ప్రియుడు స్వామి ఎన్ని ముద్దులు అడిగితే అన్ని ముద్దులు అతనికి పెడుతూ స్వర్గం చూపించింది.

వీడియో వైరల్

ప్రేమికుల రోడ్డు మీద బైక్ లో రచ్చరచ్చ చేసుకున్న సమయంలో వెనుక నుంచి మరో వాహనంలో వీడియో తీసిన కొందరు ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఈ దెబ్బతో రంగంలోకి దిగిన చామరాజనగర, మైసూరు జిల్లా పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా ప్రియుడు స్వామిని పట్టుకున్నారు. నిర్లక్షంగా బైక్ ను నడిపి ఇతరు ప్రాణాలతో చెలగాటం ఆడిన ప్రియుడు స్వామిని అరెస్టు చేసి అతని మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సినిమా చూపించిన పోలీసులు

సినిమా చూపించిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన ప్రేమికులకు ఇప్పుడు సినిమా కనపడుతోంది. ఈనెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో గుండ్లుపేట రోడ్డులోని యడపుర గ్రామం పరిసర ప్రాంతాల్లోని రోడ్ల మీద ప్రేమికులు రెచ్చిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రేమికుల మీద న్యూసెన్స్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+