Weekend party: హోటల్ లో అర్దరాత్రి 24 మంది అమ్మాయిలు, 64 మంది ?, లిక్కర్, డ్రగ్స్ ? మ్యాటర్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో అర్దరాత్రి దాటిన తరువాత మస్త్ మజా పార్టీ ఏర్పాటు చేసుకుని అమ్మాయిలు, అబ్బాలు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. విదేశీయుడు ఎర్పాటు చేసిన ఈ పార్టీకి బెంగళూరు నగరంలోని వివిద ప్రాంతాలకు చెందిన యువతి, యువకులు హాజరైనారు. ప్రభుత్వ నియమాలు, పోలీసుల ఆదేశాలు గాలికి వదిలేసిన పార్టీ నిర్వహకులు విలాసవంతమైన హోటల్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహించారు. అర్దరాత్రి దాటిన తరువాత కూడా హోటల్ లో మందు పార్టీ జరుగుతోందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. పక్కాసమాచారం అందుకున్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేకువ జామున 3.30 గంటల సమయంలో హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు మత్తులో ఊగుతూ పోలీసులను చూసికూడా పెద్దగా పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారని సమాచారం. పోలీసులు 24 మంది యువతులు, 64 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని మారతహళ్లిలోని విలాసవంతమైన హోటల్ లో అర్దరాత్రి దాటిపోయిన తరువాత కూడా జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కూడా చేవించారని అనుమానం వక్తం చేస్తున్న పోలీసులు అమ్మాయిలు, అబ్బాయిలను వైద్యపరీక్షలకు తరలించడం ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

మారతహళ్లి అంటే ఫేమస్
ఐటీ హబ్ బెంగళూరులోని మారతహళ్లి పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలు, విల్లాలు, విలాపవంతమైన అపార్ట్ మెంట్ లతో పాటు వేల వేల సంఖ్యలో కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. ప్రవాసాంధ్రులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది మారతహళ్లి, వైట్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

ఫేమస్ హోటల్
ప్రతిరోజు వందల కోట్ల వ్యాపారలావాదేవీలు జరిగే మారతహళ్లిలో ఫేమస్ కామట్ అనే హోటల్ ఉంది. విలాసవంతమైన కామట్ హోటల్ లో ప్రతినిత్యం పార్టీలు, ఫంక్షన్ లు నిర్వహిస్తున్నారు. శ్రీమంతులు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు ఈ హోటల్ లో ఎక్కువగా పార్టీలకు హాజరౌతారని సమాచారం.

అర్దరాత్రి వరకు పార్టీలు
సర్వసాధారంగా కామట్ హోటల్ లో భారీ ఎత్తున పార్టీలు జరుగుతుంటాయని స్థానికులు అంటున్నారు. ఎవరి హోదాలో వాళ్లు భారీ ఎత్తున పార్టీలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం రాత్రి కూడా కామట్ హోటల్ లో పార్టీ ప్రారంభం అయ్యింది. శుక్రవారం కామట్ హోటల్ లో జరిగిన వీకెండ్ పార్టీకి అమ్మాయిలు, అబ్బాలు చాలా మంది హాజరైనారు. అర్దరాత్రి దాటినా కూడా కామట్ హోటల్ లో పార్టీ జరుగా జరింది.

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ
బెంగళూరు నగరంలోని మారతహళ్లిలోని కామట్ హోటల్ లో జరిగిన వీకెండ్ పార్టీకి వివిద ప్రాంతాలకు చెందిన యువతి, యువకులు హాజరైనారు. ప్రభుత్వ నియమాలు, పోలీసుల ఆదేశాలు గాలికి వదిలేసిన పార్టీ నిర్వహకులు విలాసవంతమైన కామట్ హోటల్ లో గ్రాండ్ గా పార్టీ నిర్వహించారు. అర్దరాత్రి దాటిన తరువాత కూడా హోటల్ లో మందు పార్టీ జరుగుతోందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు (సీసీబీ) సమాచారం అందింది.

24 మంది అమ్మాయిలు, విదేశీయుడు ఏర్పాటు చేసిన పార్టీ
పక్కాసమాచారం అందుకున్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేకువ జామున 3.30 గంటల సమయంలో హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు మత్తులో ఊగుతూ పోలీసులను చూసికూడా పెద్దగా పట్టించుకోకుండా పార్టీకి హాజరైన వాళ్లు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారని సమాచారం. సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి కామట్ హోటల్ లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

డ్రగ్స్ సేవించారని అనుమానం
పోలీసులు 24 మంది యువతులు, 64 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని మారతహళ్లిలోని విలాసవంతమైన హోటల్ లో అర్దరాత్రి దాటిపోయిన తరువాత కూడా జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కూడా చేవించారని అనుమానం వక్తం చేస్తున్న బెంగళూరు పోలీసులు అమ్మాయిలు, అబ్బాయిలను వైద్యపరీక్షలకు తరలించడం ఇప్పుడు ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది. వైద్య నివేదిక వచ్చిన తరువాత డ్రగ్స్ పార్టీ జరిగిందా ? లేదా ? అని కచ్చితంగా తెలుస్తోందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications