Wife: అత్త ఇంట్లో భార్యను బయటకు లాగి బెండ్ తీసిన పొలిటికల్ లీడర్, అడ్డుపడిన బావమరిది ఫినిష్!

బెంగళూరు/కేజీఎఫ్/కోలారు: వయసుకు వచ్చిన యవతికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. యువతి నివాసం ఉంటున్న వీదిలోనే నివాసం ఉంటున్న అదే కులానికి చెందిన యువకుడు రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లోకల్ లీడర్ కు, ఆ యువతికి వివాహం చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు, బంధువులు మాట్లాడుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొంతకాలం పాటు పెద్దలు రాజీ చేస్తూ వచ్చారు. అయితే భర్తతో గొడవపడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య దూరం కావడంతో భర్త రగిలిపోయాడు. ఎదురుగా నివాసం ఉంటున్న అత్త ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను ఇంట్లో నుంచి బయటకు లాగి నడిరోడ్డు మీద చితకబాదేశాడు. అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో స్థానికులు అతన్ని అడ్డుకోవడానికి ధైర్యం చెయ్యలేకపోయారు.

భార్య సోదరులు ఇద్దరూ అతని బావను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆవేశంతో ఊగిపోయిన పొలిటికల్ లీడర్ అతని భార్య సోదరులు ఇద్దరిని పొడిచిపారేశాడు. పొలిటికల్ లీడర్ దెబ్బతో ఒకరి ప్రాణాలో గాలిలో కలిసిపాయాయి. మరో వ్యక్తి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

 అధికార పార్టీ లీడర్

అధికార పార్టీ లీడర్

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లా (కర్ణాటక)లోని బంగారుపేట పట్టణంలోని గౌతమ్ నగర్ లో బాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బీజేపీలో చురుకుగా పని చేస్తున్న బాబు ఆ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాబు నివాసం ఉంటున్న ఏరియాలోనే సునితా అనే మహిళ నివాసం ఉంటున్నది.

పెళ్లి ఫిక్స్ చేసిన పెద్దలు

పెళ్లి ఫిక్స్ చేసిన పెద్దలు

పెళ్లి వయసుకు వచ్చిన సునితాకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. సునితా నివాసం ఉంటున్న వీదిలోనే నివాసం ఉంటున్న అదే కులానికి చెందిన బాబు రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లోకల్ లీడర్ బాబుకు, సునితాకు వివాహం చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు, బంధువులు మాట్లాడుకున్నారు.

గొడవలు మొదలైనాయి

గొడవలు మొదలైనాయి

కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో బాబు, సునితాల వివాహం గ్రాండ్ గా జరిగింది. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు సునీతా, బాబు దంపతులు సంతోసంగానే కాపురం చేశారు. బాబు, సునీతా దంపతులు బందువులతో పాటు స్థానికులు అందరితో కలిసి సంతోషంగా గడిపారు.

నడిరోడ్డులో భార్యను చితకబాదేసిన బీజేపీ లీడర్

నడిరోడ్డులో భార్యను చితకబాదేసిన బీజేపీ లీడర్

రానురాను బాబు, సునీతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొంతకాలం పాటు పెద్దలు రాజీ చేస్తూ వచ్చారు. అయితే భర్త బాబుతో గొడవపడిన అతని భార్య సునీతా అదే వీదిలో నివాసం ఉంటున్న ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య సునీతా దూరం కావడంతో ఆమె భర్త బాబు రగిలిపోయాడు. ఎదురుగా నివాసం ఉంటున్న అత్త ఇంటికి వెళ్లిన బాబు అతని భార్య సునీతాను ఇంట్లో నుంచి బయటకు లాగి నడిరోడ్డు మీద చితకబాదేశాడు.

బావమరుదులను పోడిచిపారేసిన లీడర్

బావమరుదులను పోడిచిపారేసిన లీడర్

అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో స్థానికులు బాబును అడ్డుకోవడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. సునీతా సోదరులు సురేష్ (36), హరీష్ (33) ఇద్దరూ అతని బావ బాబును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆవేశంతో ఊగిపోయిన పొలిటికల్ లీడర్ బాబు అతని భార్య సునీతా సోదరులు సురేష్, హరీష్ ను కత్తితో దారుణంగా పొడిచిపారేశాడు. పొలిటికల్ లీడర్ బాబు దెబ్బతో సురేష్ ప్రాణాలు గాలిలో కలిసిపాయాయి.

హరీష్ కు తీవ్రగాయాలు కావడంతో కోలారులోని జాలప్ప ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. డిరోడ్డులో భార్య సునీతా సోదరుడు సురేష్ ను హత్య చేసిన బాబును స్థానికులు చితకబాదేశారు. పొలిటికల్ లీడర్ బాబును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+