Wife: భార్యను చితకబాదుతున్న భర్త, కూతురు, భార్య మీద వేడి నూనె పోసిన శాడిస్టు, చివరికి!
బెంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగానే కాపురం చేశాడు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న భర్త ఉదయం ఇంటి నుంచి బయటకు వెలితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూ డబ్బు సంపాధిస్తున్న భర్త మొదట్లో అతని భార్య దగ్గరకు డబ్బులు ఇచ్చేశాడు. అయితే రానురాను ఇంట్లో డబ్బులు ఇవ్వడం మానేసిన భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యకు టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.
రానురాను భర్త పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను పట్టుకుని ఉతికేశాడు. తరువాత గ్యాస్ స్టౌవ్ మీద నూనె వేడి చేసి ఆ వేడి నూనె భార్య, కూతురి మీద పోసి ఇద్దరిని చంపేయాలని ప్రయత్నించడం కలకలం రేపింది.

బెంగళూరులో కాపురం
బెంగళూరులోని ఆడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ ఆర్ నగర్ లో థామస్, ఆంథోణియమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆంథోణియమ్మను వివాహం చేసుకున్న థామస్ అతని భార్యతో ఇన్ని సంవత్సరాలు సంతోషంగానే కాపురం చేశాడు. థామస్, ఆంథోణియమ్మ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

మారిపోయిన భర్త
ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న థామస్ ఉదయం ఇంటి నుంచి బయటకు వెలితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూ డబ్బు సంపాధిస్తున్న థామస్ మొదట్లో అతని భార్య ఆంథోణియమ్మ దగ్గరకు డబ్బులు ఇచ్చేశాడు. కాని రానురాను థామస్ మారిపోతూ వచ్చాడు.

భార్యను చితకబాదేస్తున్న భర్త
రానురాను ఇంట్లో డబ్బులు ఇవ్వడం మానేసిన థామస్ రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య ఆంథోణియమ్మకు టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. రానురాను థామస్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య ఆంథోణియమ్మను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదుతున్నాడు.
Recommended Video

భార్య, కూతురి మీద వేడినూనె పోసిన శాడిస్టు
రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన థామస్ అతని భార్య ఆంథోణియమ్మను పట్టుకుని ఉతికేశాడు. తరువాత గ్యాస్ స్టౌవ్ మీద నూనె వేడి చేసి ఆ వేడి నూనె భార్య ఆంథోణియమ్మ మీద, కన్న కూతురి మీద పోసి ఇద్దరిని చంపేయాలని ప్రయత్నించిన థామస్ అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్రగాయాలైన ఆంథోణియమ్మ, ఆమె కూతురిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఆమె భర్త థామస్ మీద ఫిర్యాదు చెయ్యడంతో తప్పించుకుని తిరుగుతున్న శాడిస్టును అరెస్టు చేశామని ఆడుగోడి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications