Wife: నువ్వు మారవా పుష్పా ?, ఈ భూమి మీద నువ్వు ఎందుకు ?, కొడవలితో నరికేసి ఎస్కేప్!

బెంగళూరు/తుమకూరు: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా సినిమాలు, షికార్లకు, బంధువుల ఇళ్లకు తిరిగారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా దంపతులు పదేపదే పోట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో భార్య వేరేవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త రగిలిపోయాడు. ఎంత చెప్పినా భార్య పద్దతి మార్చుకోలేదని, ఆమెను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలని డిసైడ్ అయిన భర్త అనుకున్న పని పూర్తి చేసి చేతులు దులుపుకున్నాడు.

13 ఏళ్ల క్రితం పుష్పాతో పెళ్లి

13 ఏళ్ల క్రితం పుష్పాతో పెళ్లి

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలుకా మిడిగేశి సమీపంలోని బేడత్తూరు గ్రామంలో రామాంజనేయులు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు 13 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన పుష్పలత అలియాస్ పుష్పా అనే యువతిని చాలా సంతోషంగా వివాహం చేసుకున్నాడు.

బంధువులు రాజీ చేసినా?

బంధువులు రాజీ చేసినా?

వివాహం చేసుకున్న రామాంజనేయ, పుష్పా దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా జీవించారు. రానురాను రామాంజనేయ, పుష్పా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా రామాంజనేయ, పుష్పా దంపతులు పదేపదే పోట్లాడుకుంటున్నారు.

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని?

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని?

నేను ఇంట్లో లేని సమయంలో అతని భార్య పుష్పా బయటకు వెళ్లి వస్తోందని ఆమె భర్త రామాంజనేయులకు అనుమానం పెరిగింది. ఇదే విషయంలో రామాంజనేయులు, పుష్పా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పుష్పా వేరేవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రామాంజనేయులు రగిలిపోయాడు.

వేట కొడవలితో నరికేశాడు

వేట కొడవలితో నరికేశాడు

ఎంత చెప్పినా తన భార్య పుష్పా పద్దతి మార్చుకోలేదని, ఆమెను చంపేయాలని రామాంజనేయులు నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల నుంచి రామాంజనేయులు అతని భార్య పుష్పా మీద అసహనంగా ఉన్నాడు. పట్టపగలు ఇంటికి వెళ్లిన రామాంజనేయులు కొడవలి తీసుకుని అతని భార్య పుష్పాను నరికి చంపేసి అక్కడి నుంచి పరారైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+