షాక్: కాలేజీ విద్యార్థినిపై వీర్యం నింపిన బెలూన్ విసిరారు

న్యూఢిల్లీ: శ్రీరామ్ మహిళా కాలేజీకి చెందిన ఓ విద్యార్థినికి విచిత్రమైన, జుగుప్సాకరమైన అనుభవం ఎదురైంది. హోలీకి చాలా రోజులు ముందు నుంచే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్కులు తమపైకి నీటితో నింపిన బెలూన్లు విసిరారని చాలా మంది విద్యార్థులు గతంలో ఫిర్యాదు చేశారు.

ఈసారి వీర్యంతో నింపిన బెలూన్లు వదులుతున్నారని ఈసారి విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ విషయంపై ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో రాయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆదివారంనాడు తనపై వీర్యంతో నింపిన బెలూన్‌తో దాడి చేశారని ఆ విద్యార్థిని రాసింది.

షాక్‌కు గురైన విద్యార్థిని

షాక్‌కు గురైన విద్యార్థిని

బెలూన్ వల్ల తన దుస్తులన్నీ పాడయ్యాయని ఆ విద్యార్థిని చెప్పింది. ఈ విషయాన్ని తన మిత్రురాలితో పంచుకుంది. ఆ ప్రాంతంలో ఇది సాధారణమని ఆమె చెప్పంది. ఈ సంఘటనపై కాజేలీ మహిళా అభివృద్ధి విభాగం మంగళవారం సమావేశమై చర్చించింది. మార్చి 8వ తేదీ నుంచి ఆత్మరక్షణ కోసం వర్క్‌షాపు నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు.

మాకు ఫిర్యాదు అందలేదు...

మాకు ఫిర్యాదు అందలేదు...


ఆ సంఘటనపై తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని, అయితే దానిపై విచారణ జరుపుతున్నామని, ఆ ప్రాంతంలోని సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ిసిపి చిన్మయ్ బస్వాల్ చెప్పినట్లు జాతీయ మీడియా రాసింది.

ఏడాది అంతా జరుగుతూనే ఉంటాయి....

ఏడాది అంతా జరుగుతూనే ఉంటాయి....

అటువంటి సంఘటనలు ఏడాది అంతా జరుగుతుంటాయని, హోలీ సమయంలో మాత్రం పెద్ద యెత్తున జరుగుతుంటాయని సెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటనలపై విద్యార్థులు నిస్పృహ, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.

ఫిర్యాదు చేయాలని చెబుతాం...

ఫిర్యాదు చేయాలని చెబుతాం...

కాలేజీ పరిసరాల్లో సురక్షితమైన వాతావరణం కోసం పోరాటం చేయడం అవసరమని సెల్ గుర్తించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు చేయాల్సిందిగా విద్యార్థులను కోరినట్లు కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ అమితా యాదవ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+