పెళ్లిళ్ల సీజన్ వేళ.. పసిడి ధర పాతాళానికి

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి రేట్లు క్షీణించడం కొనుగోలుదారులకు శుభసూచకం. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటూ వస్తోన్న పరిణామాలు, అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, స్థానికంగా ఆభరణాల కొనుగోళ్లకు ఏర్పడిన డిమాండ్ ప్రభావంతో బంగారం ధరలు పతనం అయ్యాయి. పండుగలు, వివాహాల సీజన్ వేళ ధర తగ్గడం వల్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో శుక్రవారం క్లోజింగ్ సెషన్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 3,380 రూపాయల చొప్పున తగ్గింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రేటులో 10 గ్రాములకు 3,100 రూపాయలు తగ్గుదల నమోదైంది. అలాగే 18 క్యారెట్ల పసిడి ధర రూ. 2,530 మేర తగ్గింది. సోమవారం ప్రారంభం అయ్యే ట్రేడింగ్ లో కూడా దాదాపుగా ఇవే తరహా ధరలు నమోదు కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

Gold price suffer steep collapse downward trend in 24K 22K and 18K volatility persists assessments

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,880 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,27,300 కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,38,810 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,27,280 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,38,980, రూ. 1,27,400 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,38,880, 22 క్యారెట్లు రూ. 1,27,300 వద్ద కొనసాగుతున్నాయి.

మక్కా మదీనానూ వదలని హౌతీలు: వైమానిక దాడులు
మక్కా మదీనానూ వదలని హౌతీలు: వైమానిక దాడులు

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,888, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,880, 22 క్యారెట్లు - రూ. 12,730, 18 క్యారెట్లు - రూ. 10,416

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+