Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంటీతో అక్రమ సంబంధం, ఫ్రెండ్స్ తో ఆంటీని ఎంజాయ్ చేసి ఏం చేశాడంటే?

చెన్నై/ క్రిష్ణగిరి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. కుమార్తె పుట్టిన తరువాత దంపతుల మధ్య తేడాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. భార్య, కూతురిని వదిలేసిన వ్యక్తి అతనిపాటికి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కూతురితో కలిసి నివాసం ఉంటున్న మహిళ అక్రమ సంబంధం పెట్టుకని ఎంజాయ్ చేస్తూ దారుణ హత్యకు గురైయ్యింది.

తమిళనాడులోని కృష్ణగిరిజిల్లాలోని పార్కూర్ పక్కనే ఉన్న కుండియాలంతం గ్రామానికి చెందిన అంబికా (40). నాలుగు రోజుల క్రితం కుండియాలంతం అడవుల్లో శవమై కనిపించింది. అంబికా మృతిపై అనుమానం వచ్చిన కుమార్తె బర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బర్కూరు పోలీసులు అక్కడికి చేరుకుని అంబిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

A young man brutally killed a woman who had an illicit relationship with his friends in Tamil Nadu

అంబిక అనుమానాస్పదంగా శవం అయ్యి కనిపించడంతో క్రిష్ణగిరి పోలీసులు డిప్యూటీ సూపరింటెండెంట్‌ మనోహరన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అంబిక సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తరువాత ఆ ఏరియాకు సుమారు 30 అడుగుల దూరంలో ఆమె శవమై కనిపించిందని, ఆమె మొబైల్ ఫోన్ కూడా సమీపంలోనే పగిలిపోయిందని పోలీసులు గుర్తించారు.

భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!

పోలీసులు అంబికా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి పక్కనే ఉన్న బండారపల్లి గ్రామానికి చెందిన ఏళుమలైతో చివరిసారిగా అంబికా ఆమె సెల్ ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడైంది. అంబికా, ఏళుమలైల ఫోన్ కాల్ లిస్ట్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ స్థితిలో బర్కూరు పోలీసులు అనుమానంతో వెతుకుతూ వచ్చి బంధువుల ఇంట్లో దాక్కున్న ఏళుమలైని అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు చాలా విస్మయకరమైన సమాచారం బయటకు వచ్చింది.అందులో ఏళుమలై, అంబికకు అక్రమ సంబంధం ఉందని, ఇద్దరూ చాలాసార్లు వేర్వేరుగా కలుసుకుని సరదాగా గడిపారని, ఏళుమలై ఇంతకాలం అంబికకు డబ్బులు ఇస్తున్నాడన వెలుగు చూసింది.

A young man brutally killed a woman who had an illicit relationship with his friends in Tamil Nadu

ఈ సందర్భంలో గత మంగళవారం సాయంత్రం ఏళులమై తన స్నేహితులు గోవిందరాజ్, 17 ఏళ్ల బాలుడు ఒరువన్‌తో కలిసి సరదాగా గడపాలని, కుండియాలంతం అడవికి రావాలని అతని ప్రియురాలు అయిన అంబికా ఆంటీని కోరాడు. ఆ తర్వాత అంబిక అక్కడికి వెళ్లి తనకు మద్యం సేవించాలని ఉందని చెప్పింది. విస్కీ తీసుకుని వెళ్లిన ఏళుమలై అంబికాతో పాటు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి తాగాడు.

తర్వాత నలుగురు కలిసి మద్యం సేవించారు అంబిక ఆబె బాయ్ ఫ్రెండ్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి లిక్కర్ సేవించి అతని ఇద్దరు స్నేహితులతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఏళుమలై , అతని ఇద్దరు స్నేహితులతో కలిసి అంబికా ఆంటీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలో ఎంజాయ్ చేసి మద్యం మత్తులో సరదాగా గడిపింది.

A young man brutally killed a woman who had an illicit relationship with his friends in Tamil Nadu

ముగ్గురు స్నేహితులతో కలిసి అంబికా ఆంటీతో ఎంజాయ్ చేసిన తరువాత ఆమె ప్రిుడు ఏళుమలై హ్యాపీగా ఫీలైపోయాడు. అనంతరం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా అంబిక డబ్బులు ఇవ్వాలని ఆమె ప్రియుడు ఏళుమలైని అడిగింది. డబ్బులు లేవని, ఇంకోసారి ఇస్తానని ఏళుమలై అంబికాకు చెప్పండంతో ఆసమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో షాక్‌కు గురైన అంబికా ఆమె ప్రియుడు ఏళుమలై సెల్‌ఫోన్‌ను లాక్కొని డబ్బులు ఇచ్చిన తరువాత నీ సెల్‌ఫోన్ తీసుకునిపో అని చెప్పింది. అంతలో ఏళుమలై అతని ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో అంబికాపై తీవ్రంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంబికా అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో షాక్‌కు గురైన ఏళుమలై అతని ముగ్గురు స్నేహితులు అంబికా మృతదేహాన్ని అక్కడే వదిలేశారుజ.

అంబికాను హత్య చేసిన నిందితులు పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం పరారీలో ఉన్న ఏళుమలై అతని స్నేహితులు రాహుల్‌, గోవిందరాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ముగ్గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి ముగ్గురిని జైలుకు తరలించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడు పిలిచిన చోటకు వెళ్లిన మహిళ దారుణహత్యకు గురికావడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+