Lady: మైనర్ అబ్బాయిని రేప్ చేసి స్వర్గం చూపించింది, భర్తను వదిలేసి రుచి మరిగిన కుర్రాడితో జంప్!
మైనర్ అబ్బాయి మీద వివాహిత మహిళ కన్ను వేసింది. పనిలో పనిగా ఆ అబ్బాయిని రేప్ చేసిన మేడమ్ అతనికి స్వర్గం చూపించింది. అంతే రేప్ చేసి తనకు స్వర్గం చూపించిన కిలాడీ లేడీతో ఎంజాయ్ చెయ్యడానికి అతను బానిస అయ్యాడు.
చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. బతకడానికి దంపతులు బయట ఊరికి వెళ్లారు. తరువాత అక్కడే అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మరో కుటుంబం దంపతులకు పరిచయం అయ్యారు.
ఆ కుటుంబంలో ఉన్న మైనర్ అబ్బాయి మీద వివాహిత మహిళ కన్ను వేసింది. పనిలో పనిగా ఆ అబ్బాయిని రేప్ చేసిన మేడమ్ అతనికి స్వర్గం చూపించింది. అంతే రేప్ చేసి తనకు స్వర్గం చూపించిన కిలాడీ లేడీతో ఎంజాయ్ చెయ్యడానికి అతను బానిస అయ్యాడు. మైనర్ అబ్బాయిని మేడమ్ లేపుకొని వెళ్లిపోవడం కలకలం రేపింది.

మేడమ్ కు 33 ఏళ్లు
తమిళనాడులని విరూద్ నగర్ జిల్లాలోని రాజపాలేనికి చెందిన 33 ఏళ్ల మహిళ సమీపంలోని ఇటుక బట్టీలో పని చేస్తోంది. ఆమెకు వివాహమై భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అదే ఇటుక బట్టీలో 17 ఏళ్ల బాలుడు, అతని కుటుంబ సభ్యులు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడితో వివాహిత మహిళకు పనిచయం అయ్యింది. తరువాత యవ్వనంలో బలంగా పొడవుగా ఉన్న మైనర్ అబ్బాయి మీద వివాహిత మహిళ కన్ను పడింది.

అబ్బాయిని రేప్ చేసిన కామాంధురాలు
కొంతకాలం క్రితం నుంచి అబ్బాయితో సన్నిహితంగా మెలిగిన వివాహిత మహిళ తరువాత అతన్ని ఒంటరిగా ఇటుకల బట్టీ సమీపంలోకి తీసుకెళ్లి అతని మీద ఆమె అత్యాచారం చేసింది. ఒకే రోజు అబ్బాయిని ఇబ్బంది పెట్టి మూడునాలుగు సార్లు అతని మీద అత్యాచారం చేసిన వివాహిత మహిళ అతనికి స్వర్గం చూపించింది. మైపర్ అబ్బాయి ఆడదాని రుచి చూసి ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయాడు.

అబ్బాయితో జంప్ జిలాని
తరువాత మైనర్ అబ్బాయి కూడా వివాహిత మహిళతో ఎంజాయ్ చెయ్యడానికి ఆసక్తి చూపించాడు. భర్తను వదిలేసి మైనర్ అబ్బాయితో జీవించడానికి ఆమె రెఢీ అయ్యింది. మైనర్ అబ్బాయి కూడా ఆమెతో కలిసి జీవించడానికి సిద్దం అయ్యాడు, అంతే మైనర్ అబ్బాయిని లేపుకుపోయిన వివాహిత మహిళ నేరుగా కన్యాకుమారి జిల్లాకు వెళ్లిపెచారు.

అబ్బాయితో జంప్ జిలాని
ఈనెల 19వ తేదీన వారిద్దరూ చెంగల్పట్టు జిల్లా నుంచి అదృశ్యమయ్యారు. దీంతో అనుమానం వచ్చిన అబ్బాయి కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. కానీ ఇద్దరి ఆచూకి మాత్రం చిక్కలేదు. దీంతో ఇరువురి బంధువులు చేటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి కోసం గాలించారు. ఇద్దరూ కన్యాకుమారిలో ఉన్నట్లు తేలింది. వారిని పట్టుకునేందుకు పోలీసులు కన్యాకుమారి చేరుకున్నారు.

కామాంధురాలికి?
దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులను చూసిన ఇద్దరరూ తప్పించుకున్నారు. మరుసటి రోజు వరకు వెతికిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. తరువాత మనర్ అబ్బాయికి కౌన్సలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మైనర్ అబ్బాయి మీద అత్యాచారం చేసి అతన్ని లేపుకుపోయిన వివాహిత మహిళ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications