Aunty: నా జీవితంలో నా అత్త విలన్, భార్యను దూరం చేసిన ఆంటీ, క్లైమాక్స్ లో అల్లుడు ఏం చేశాడంటే?

చెన్నై/ మదురై: వివాహం చేసుకున్న దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలు వయసుకు వచ్చిన తరువాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత భార్య ఆమె బిడ్డలను పెంచిపోషించింది. కూతురు ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు ఆమె భర్తతో కాపురం చేసింది. పెళ్లి చేసుకున్న భర్తతో గొడవపెట్టుకున్న భార్యతో పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలుచుకుని వెళ్లాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. కూతురు భర్త ఇంటికి వెళ్లి ఉండటానికి ఆమె తల్లి అడ్డుపడుతూ వచ్చింది.

తన భార్య కాపురానికి రాకపోవడానికి తన అత్త కారణం అని భర్త రగిలిపోయాడు. నా భార్య కాపురానికి వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనని భర్త అతని అత్త ఇంటి ముందు మకాం వేశాడు. వారం రోజుల నుంచి అత్త ఇంటి బయటే ఎండకు ఎండి, వానకు నాని ఉండిపోయాడు. చివరికి సహనం కోల్పోయిన అల్లుడు అతని అత్తను ఇంటి తలుపు ముందే దారుణంగా చంపేశాడు. అత్తను చంపేసిన అల్లుడు ఆమె శవం మీద కుర్చుని చోద్యం చూశాడు.

భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా తిరుచెంగోడ్ సమీపంలోని కరువేప్పంట్టి ప్రాంతంలో కోకిల (40) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న కోకిల ఆమె భర్తతో కాపురం చేసింది. వివాహం చేసుకున్న కోకిల దంపతులకు వసంత్ కుమార్ అనే కొడుకు, ఆర్తీ అనే కూతురు ఉన్నారు. పిల్లలు వయసుకు వచ్చిన తరువాత కోకిల భర్త చనిపోయాడు.

కూతురు లవ్ మ్యారేజ్

కూతురు లవ్ మ్యారేజ్

భర్త చనిపోయిన తరువాత కోకిల ఆమె కొడుకు, కూతురిని పెంచిపోషించింది. కోకిల కూతురు ఆర్తీ కార్తీ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఆర్తీ ఆమె భర్త కోకిలతో కాపురం చేసింది. పెళ్లి చేసుకున్న భర్త కార్తీతో గొడవపెట్టుకున్న ఆర్తీ పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఆర్తీని ఇంటికి పిలుచుకుని వెళ్లాలని ఆమె భర్త కార్తీ అనేక ప్రయత్నాలు చేశాడు.

నా జీవితంలో నా అత్త విలన్

నా జీవితంలో నా అత్త విలన్

కూతురు ఆర్తీ ఆమె భర్త కార్తీ ఇంటికి వెళ్లి ఉండటానికి ఆమె తల్లి కోకిల అడ్డుపడుతూ వచ్చింది. తన భార్య ఆర్తీ కాపురానికి రాకపోవడానికి తన అత్త కోకిల కారణం అని, నా జీవితంలో అత్త విలన్ లా తయారైయ్యిందని కార్తీ రగిలిపోయాడు. నా భార్య ఆర్తీ నా ఇంటికి కాపురానికి వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనని కార్తీ అతని అత్త కోకిల ఇంటి ముందు మకాం వేశాడు.

వారం నుంచి ఇంటి బయటే ఉంటున్న అల్లుడు

వారం నుంచి ఇంటి బయటే ఉంటున్న అల్లుడు

వారం రోజుల నుంచి అత్త కోకిల ఇంటి దగ్గర ఉంటున్న కార్తీని అతని భార్య ఆర్తీ కాని, అత్త కోకిల కాని ఇంటి లోపలికి రావలని కార్తీకి చెప్పలేదు. ఇంటి బయటే ఎండకు ఎండి, చలికి వనికిపోయిన కార్తీ చివరికి సహనం కోల్పోయాడు. నా అత్త కోకిలను చంపేస్తే ధరిద్రం పోతుందని, నా భార్య ఆర్తీ నాకు దగ్గర అవుతోందని కార్తీ అనుకున్నాడు.

అత్తను ఇంటి గడప ముందే చంపేసిన అల్లుడు

అత్తను ఇంటి గడప ముందే చంపేసిన అల్లుడు

అంతే అల్లుడు కార్తీ అతని అత్త కోకిలను ఇంటి తలుపు ముందే ఇనుప పైప్ తీసుకుని ఆమె తల మీద దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. అత్త కోకిలను చంపేసిన అల్లుడు కార్తీ ఆమె శవం మీద కుర్చుని చోద్యం చూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కోకిలను హత్య చేసిన ఆమె అల్లుడు కార్తీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+