Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఆంటీతో ఇంట్లోనే ఎంజాయ్, కాలేజ్ లో చదువుతున్న కూతర్ని లవర్ కు అప్పగించిన తల్లి!

చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఓ కూతురు ఉంది. రానురాను భర్త అనారోగ్యానికి గురైనాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన భర్త మంచానికి పరిమితం అయ్యాడు. కుటుంబ పోషణ కోసం భార్య ఉద్యోగంలో చేరింది. ఫర్నీచర్ షోరూమ్ యజమానితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. ఆదివారం సెలవు కావడంతో ప్రియుడు నేరుగా అతని ప్రియురాలి ఇంటికే వెలుతున్నాడు.

మంచానికి పరిమితం అయిన భర్త వేరే రూమ్ లో, కూతురు మరో రూమ్ లో ఉంటే ప్రియుడితో కిలాడీ లేడీ మరో రూమ్ లో గడపడం మొదలు పెట్టింది. రానురాను ప్రియుడు అతని ప్రియురాలి కూతురి మీద కన్ను వేశాడు. ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమె కూతురి మీద అత్యాచారం చేశాడు. నీ ప్రియుడు తన మీద అత్యాచారం చేశాడని కూతురు ఆమె తల్లికి చెప్పింది. నువ్వు అంకుల్ విషయంలో సర్దుకుపోతే నీకు ఏం కావాలన్నా ఆయన తీసిస్తారని, నీకు మంచి చోట ఇచ్చి పెళ్లి చేస్తాడని, తల్లిని నేనే చెబుతున్నాను, ఎంజాయ్ చేయ్యి అంటూ తల్లి ఆమె ప్రియుడికే వత్తాసు పలికింది.

ప్రతి ఆదివారం ఇంటికి వస్తున్న తల్లి ప్రియుడు పదేపదే అత్యాచారం చెయ్యడంతో కాలేజ్ అమ్మాయి హడలిపోయింది. కాలేజ్ లో చదువుతున్న బాయ్ ఫ్రెండ్ సలహాతో కాలేజ్ అమ్మాయి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చెయ్యడంతో కామాంధుడు, అతని కిలాడీ ప్రియురాలికి ఇప్పుడు సినిమా కనపడింది.

ఇంటర్ చదువుతున్న కూతురు

ఇంటర్ చదువుతున్న కూతురు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నిత్రవిలై సమీపంలో సునీత అనే మహిళ నివాసం ఉంటున్నది. సునీతకు సెల్వం అనే వ్యక్తితో వివాహం అయ్యింది. సునీత, సెల్వం దంపతులకు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల కుమార్తె ఉంది. వివాహం జరిగిన కోన్ని సంవత్సరాల పాటు సునీత ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసిందని తెలిసింది.

మంచానికే పరిమితం అయిన భర్త

మంచానికే పరిమితం అయిన భర్త

రానురాను సునీత భర్త అనారోగ్యానికి గురైనాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సునీత భర్త మంచానికి పరిమితం అయ్యాడు. కుటుంబ పోషణ కోసం సునీత పుదుక్కడై ప్రాంతంలో రాజయ్య అనే వక్తికి చెందిన ఫర్నీచర్ షోరూమ్ లో ఉద్యోగంలో చేరింది. ఫర్నీచర్ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్న సునీత ఆమె భర్త, కూతురిని పోషించుకుంటూ వస్తోంది.

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య

ఫర్నీచర్ షాపు యజమాని రాజయ్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న సునీత ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న సునీత ఆమె ప్రియుడు రాజయ్యతో కలిసి ఫర్నీచర్ షాపులోనే పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోందని వెలుగు చూసింది.

ప్రియురాలి ఇంటికే వెలుతున్నాడు

ప్రియురాలి ఇంటికే వెలుతున్నాడు

ఆదివారం సెలవు కావడంతో రాజయ్య నేరుగా అతని ప్రియురాలు సునీత ఇంటికే వెలుతున్నాడు. మంచానికి పరిమితం అయిన భర్త వేరే రూమ్ లో, ఇంటర్ చదువుతున్న కూతురు మరో రూమ్ లో ఉంటే ప్రియుడు రాజయ్యతో కిలాడీ లేడీ సునీత ఆమె ఇంట్లోని మరో రూమ్ లో పడక సుఖం అనుభవించడం మొదలు పెట్టింది.

ప్రియురాలి కూతురి మీద కన్నుపడింది

ప్రియురాలి కూతురి మీద కన్నుపడింది

రానురాను రాజయ్య అతని ప్రియురాలు సునీత కూతురి మీద కన్ను వేశాడు. మూడు నెలల క్రితం ప్రియురాలు సునీత ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు రాజయ్య ఆమె కూతురిని బలవంతంగా బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి ఆమె మీద అత్యాచారం చేశాడు. నువ్వు సైలెంట్ గా ఉంటే నువ్వు ఏమి అడిగితే అది ఇస్తానని రాజయ్య అతని ప్రియురాలు సునీత కూతురికి చెప్పాడు.

సర్దుకుపోవాలని చెప్పిన తల్లి

సర్దుకుపోవాలని చెప్పిన తల్లి

ఇంటికి వెళ్లిన సునీతకు ఆమె కూతురు జరిగిన విషయం చెప్పింది. నీ ప్రియుడు రాజయ్య తన మీద అత్యాచారం చేశాడని కూతురు ఆమె తల్లి సునీతకు మ్యాటర్ మొత్తం చెప్పింది. నువ్వు రాజయ్య అంకుల్ విషయంలో సర్దుకుపోతే నీకు ఏం కావాలన్నా ఆయన తీసిస్తారని, నీకు మంచి చోట ఇచ్చి పెళ్లి చేస్తాడని, తల్లిని నేనే చెబుతున్నాను, ఎంజాయ్ చేయ్యి అంటూ సునీతా ఆమె ప్రియుడు రాజయ్యకే వత్తాసు పలికింది.

 ఆదివారం వస్తే హడలిపోతున్న కాలేజ్ అమ్మాయి

ఆదివారం వస్తే హడలిపోతున్న కాలేజ్ అమ్మాయి

తల్లి సునీత కూడా ఆమె ప్రియుడు రాజయ్యకు వత్తాసు పలకడంతో కూతురు ఏం చెయ్యాలో తెలీక, ఇంటి నుంచి బయటకు వెళ్లి బతకలేక సతమతం అయ్యింది. మూడు నెలల నుంచి రాజయ్య ప్రతి ఆదివారం ప్రియురాలు సునీత ఇంటికి వెళ్లి ఆమె కూతురి మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టింది. ఆదివారం వస్తుందంటే హడలిపోతున్న కాలేజ్ అమ్మాయి ఇటీవల ఇంటి నుంచి పారిపోయి ఆమె కాలేజ్ స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంది.

తల్లీ, కామాంధుడు అరెస్టు

తల్లీ, కామాంధుడు అరెస్టు

కాలేజ్ లో చదువుతున్న బాయ్ ఫ్రెండ్ సలహాతో కాలేజ్ అమ్మాయి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్ చేసింది. తన తల్లి సునీతా ప్రియుడు రాజయ్య తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, నాకు రక్షణ కల్పించాలని కాలేజ్ అమ్మాయి మనవి చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి కాలేజ్ అమ్మాయి తల్లి సునీతా, ఆమె ప్రియుడు రాజయ్యను అరెస్టు చేశారు.

70 ఎంఎం సినిమా కనపడుతోంది

70 ఎంఎం సినిమా కనపడుతోంది

ఫోక్స్ చట్టం, అత్యాచారం కేసుతో పాటు అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి సునీతా, ఆమె ప్రియుడు రాజయ్యను జైలుకు పంపించామని పోలీసులు అన్నారు. బాధితురాలిని మెడికల్ కాలేజ్ లో వైద్యపరీక్షలు చేయించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసు అధికారులు అంటున్నారు. కాలేజ్ అమ్మాయి జీవితంతో చెలగాటం ఆడిన ఆమె తల్లికి, కామాంధుడిని జైల్లో పెట్టడంతో ఇద్దరికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+