Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Friends: కుమార్తె ఫ్రెండ్ ను కామాంధుడు ఏం చేశాడంటే ?, ఆన్ లైన్ క్లాస్ లకు వెళితే, అరాచకం !

చెన్నై/ టీ నగర్: ఆన్ లైన్ క్లాస్ ల కోసం ఫ్రెండ్ ఇంటికి వెలుతున్న అమ్మాయి మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఓ పక్క స్నేహితుడి కూతురు, మరో వైపు కూతురి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి చేతిలో ఎత్తుకుని తిరిగిన అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసిన కామాంధుడికి అసరైన శాస్తి జరిగింది. ఆన్ లైన్ క్లాసుల కోసం ఎదురింటికి వెళ్లిన 12 ఏళ్ల అమ్మాయి లైంగిక వేంధిపులకు గురై జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కామంధుడికి రసగుల్లాలు తినిపిస్తున్నారు.

ఒకే వీధిలో కాపురం

ఒకే వీధిలో కాపురం

చెన్నై సిటీలోని దామోదరం న్యూ స్ట్రీట్ లో శశికుమార్ (43) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. శశికుమార్ కు 12 ఏళ్ల కుమార్తె ఉంది. శశికుమార్ ఇంటి ఎదురుగా సెల్వ కుమార్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. శశికుమార్ కుమార్తె, ఎదురింటి సెల్వ కుమార్ కుమార్తె ఒకే స్కూల్ లో 6వ తరగతి చదువుతున్నారు.

ఆన్ లైన్ క్లాస్ లు

ఆన్ లైన్ క్లాస్ లు

కరోనా వైరస్ కారణంగా ఇద్దరు అమ్మాయిలు ఆన్ లైన్ లో తరగతులకు హాజరౌతున్నారు. కరోనా వైరస్ భయంతో వారి కుటుంబ సభ్యులు పిల్లలను స్కూల్ కు పంపించడానికి వెనకడుగు వెయ్యడంతో కొన్ని నెలల నుంచి ఆన్ లైన్ క్లాస్ ల్లో చదువుతున్నారు. శశికుమార్ ఇంటికి వెలుతున్న సెల్వ కుమార్ కుమార్తె స్నేహితురాలితో కలిసి చదువుకుంటోంది.

కామాంధుడి కన్ను

కామాంధుడి కన్ను

తన ఇంటికి వచ్చి వెలుతున్న కుమార్తె స్నేహితురాలి మీద కామాంధుడు శశికుమార్ కన్ను పడింది. కుమార్తె వయసు ఉన్న అమ్మాయితో చనువు పెంచుకున్న శశికుమార్ ఆమె శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. తండ్రి స్నేహితుడు, ఫ్రెండు తండ్రి అయిన శశికుమార్ వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.

అర్దగంటలో అరాచకం

అర్దగంటలో అరాచకం


రెండు రోజుల క్రితం ఎదురింటి అమ్మాయి ఆన్ లైన్ క్లాసులకు హాజరుకావడానికి శశికుమార్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో స్నేహితురాలు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది ఆ సందర్బంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న కుమార్తె స్నేహితురాలి పట్ల శశికుమార్ రెచ్చిపోయాడు. బాలిక మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.

 కామంధుడికి బెండ్

కామంధుడికి బెండ్

శశికుమార్ వేధింపులు తట్టుకోలేని అమ్మాయి నేరుగా వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు చెన్నైలోని అడయూర్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి శశికుమార్ ను అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు అన్నారు. పోలీసులు కామాంధుడు శశికుమార్ కు నరాలు పిండేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+