Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Friend wife: జ్యూస్ లో డ్రగ్స్, బెడ్ రూమ్ లో గేమ్స్, వీడియోలతో బ్లాక్ మెయిల్, బెయిల్ కోసం వెళ్లి !

చెన్నై/ మదురై: ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న కామాంధుడు అతని భార్య ఎర్రగా, బుర్రగా, బలంగా ఉందని ఆమె మీద కన్ను వేశాడు. ఫ్రెండ్ ఇంటికి డ్రగ్స్ తీసుకెళ్లి జ్యూస్ లో కలిపి అతని భార్యకు ఇచ్చి అత్యాచారం చేశాడు. బెడ్ రూమ్ లో ఫ్రెండ్ భార్యతో నగ్నంగా రాసలీలలు సాగిస్తున్న సమయంలో వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ పగలు, రాత్రి అని తేడా లేకుండా ఆమెతో అన్ని ఆటలు ఆడుకుని కసితీరా కామవాంఛ తీర్చుకున్నాడు. 100 పౌండ్ల బంగారం, భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్న కామాంధుడి బాధ తట్టుకోలేక బాధితురాలు కేసు పెట్టడంతో పోలీసు కేసు నమోదు అయ్యింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కామాంధుడు కోర్టును ఆశ్రయించడంతో అతనికి చుక్కెదురైయ్యింది.

36 ఏళ్ల అందమైన ఫ్రెండ్ భార్య

36 ఏళ్ల అందమైన ఫ్రెండ్ భార్య


తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని వాటర్ మెన్ పేట్ లో రాజు, అతని భార్య మాధురి (పేరుమార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. రాజు భార్య మాధురికి 36 ఏళ్లు. మాధురి చూడటానికి లావుగా, ఎర్రగా, బుర్రగా, బలంగా ఉంటుంది. రాజు, మాధురి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాపీగా వ్యాపారం చేస్తున్న రాజు భారీ మొత్తంలో డబ్బులు సంపాధిస్తూ భార్య మాధురి, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా చాలా కాలంగా వాషర్ మెన్ పేట్ లోనే నివాసం ఉంటున్నాడు.

ఫ్రెండ్ భార్య కత్తిలా ఉందని కన్నుపడింది

ఫ్రెండ్ భార్య కత్తిలా ఉందని కన్నుపడింది

రాజు స్నేహితుడు మహేష్ కుమార్. మహేష్ కుమార్ అప్పుడప్పుడు అతని స్నేహితుడు రాజు ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో రాజు భార్య మాధురి కత్తిలాగా ఉందని, ఎలాగైనా ఆమెను అనుభవించాలని వేచిచూశాడు. ఓ రోజు రాజు ఇంటిలో లేడని తెలుసుకున్న మహేష్ డ్రగ్స్ కలిపిన జ్యూస్ తీసుకెళ్లి ఫ్రెండ్ భార్య మాధురికి ఇచ్చాడు. డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన మాధురు మత్తులోకి జారుకుంది.

మళయాలం సినిమా స్కెచ్

మళయాలం సినిమా స్కెచ్

డ్రగ్స్ కలిపిన జ్యూస్ తాగి, అతను ఇచ్చిన హల్వా తిన్న మాధురి మత్తులోకి జారుకుంది. అప్పటికే మళయాలం సినిమా స్కెచ్ వేసిన మహేష్ కుమార్ ఆమెను నగ్నంగా చేసి బెడ్ రూమ్ లో అత్యాచారం చేశాడు. మాధురి మత్తుదిగే వరకు పదేపదే ఆమెపై అత్యాచారం చెయ్యడమే కాకుండా మూడు గంటల ఆపాటు ఆ రాసలీలలను వీడియో తీశాడు. మత్తు దిగిన తరువాత నగ్నంగా ఉన్న మాధురి విషయం తెలుసుకుని షాక్ కు గురైయ్యింది.

శీలంతో పాటు బంగారం, డబ్బులు నిలువు దోపిడి

శీలంతో పాటు బంగారం, డబ్బులు నిలువు దోపిడి

మాధురికి ఆమె నగ్న వీడియోలు చూపించి తాను చెప్పినట్లు వినకుంటే ఈ వీడియోలు నీ భర్తకు చూపిస్తా అంటూ ఆమెపై పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. అంతటితో మహేష్ కుమార్ ఆగడాలు ఆగలేదు. మాధురి దగ్గర ఉన్న 100 పౌండ్ల బంగారు నగలు, భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్నాడు. భర్త నీ బంగారు నగలు ఎక్కడ అని ప్రశ్నిస్తే మా పుట్టింటిలో ఉన్నాయి, ఈసారి వెళ్లిన తరువాత తెస్తా, తరువాత తెస్తాను అంటూ మాధురి కొంతకాలం గడిపింది.

చంపేస్తానని బెదిరింపులు

చంపేస్తానని బెదిరింపులు

మహేష్ కుమార్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడంతో మాధురి ఎదురుతిరిగింది. నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ భర్త, ఇద్దరు పిల్లలను చంపేస్తానని మహేష్ కుమార్ ఫ్రెండ్ భార్య మాధురిని బెదిరించాడు. చివరికి విసిగిపోయిన మాధురి రాయపురం పోలీస్ స్టేషన్ లో మహేష్ కుమార్ మీద ఫిర్యాదు చెయ్యడంతో మూడు కేసులు నమోదు అయ్యాయి. కేసు విచారణ చేసిన పోలీసులు ఒక కేసులో మహేష్ కుమార్ ను అరెస్టు చేశారు. అయితే ఆ కేసులో మహేష్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.

బెయిల్ ఇవ్వలేం

బెయిల్ ఇవ్వలేం


మహిళ మీద అత్యాచారం, నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారని నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మహేష్ కుమార్ చెన్నై జిల్లా కోర్టును ఆశ్రయించాడు. మహేష్ కుమార్ కు బెయిల్ ఇస్తే మళ్లీ తనను బెదిరించి సాక్షాలు నాశనం చేస్తాడని మాధురి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణలో ఉందని, మహేష్ కుమార్ కు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టులో మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న చెన్నై జిల్లా ప్రత్యేక కోర్టు జడ్జి సెల్వకుమార్ నిందితుడు మహేష్ కుమార్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. కేసు విచారణ సమయంలో బాధిత మహిళ మాధురిని వేధింపులకు గురి చేస్తే వెంటనే మహేష్ కుమార్ ను అరెస్టు చెయ్యాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+