Girlfriend: లవర్స్, 13 ఏళ్లు ఎంజాయ్, ఆర్మీలో ఉద్యోగం ఉందని పాటుపడిన ప్రియుడు, ప్రియురాలికి మండిపోయి!
చెన్నై/విల్లుపురం: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. యువతి, యువకుడు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. ప్రేమికులు ఇంతకాలం ఎంజాయ్ చేశారు. ప్రియుడికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో ఉద్యోగంలో చేరిన తరువాత సెలవుల్లో ఊరికి వెలుతున్న ప్రియుడు అతని ప్రియురాలితో సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.
Recommended Video
కొంతకాలంగా ప్రియుడు సెలవుల్లో వెళ్లి సొంత ఊరిలోనే ఉంటున్నాడు. వారం రోజులు ప్రేమికులు విహారయాత్రకు వెళ్లి వచ్చారు. అయితే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న ప్రియుడి మీద కేసు పెట్టిన ప్రియురాలు అతన్ని జైలుకు పంపించడం కలకలం రేపింది.

ఒకేఊరిలో నివాసం
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని పొన్ పట్టి గ్రామం సమీపంోని రెడ్డిపాళ్యంలో సిలంబరసన్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, ఇదే ఊరిలో రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న సిలంబరసన్, రజనికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది.

13 ఏళ్ల నుంచి ప్రేమికులు ఎంజాయ్
13 ఏళ్ల క్రితం సిలంబరసన్, రజని ప్రేమించుకున్నారు. ప్రేమికులు సిలంబరసన్, రజని ఇంతకాలం ఎంజాయ్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం రజని ప్రియుడు సిలంబరసన్ కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో ఉద్యోగంలో చేరిన తరువాత సెలవుల్లో ఊరికి వెలుతున్న ప్రియుడు సిలంబరసన్ అతని ప్రియురాలలు రజనితో సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.

ఎదురు తిరిగిన ప్రియుడు
కొంతకాలంగా ప్రియుడు సిలంబరసన్ సెలవుల్లో వెళ్లి సొంత ఊరిలోనే ఉంటున్నాడు. వారం రోజులు ప్రేమికులు సిలంబరసన్, రజని విహారయాత్రకు వెళ్లి వచ్చారు. పెళ్లి చేసుకుందామని రజని ఆమె ప్రియుడు సిలంబరసన్ మీద ఒత్తిడి చేసింది. ఇంతకాలం ఇద్దరూ ఎంజాయ్ చేశాము, ఎవరిదారి వాళ్లు చూసుకుంటే సరిపోతుంది అంటూ సిలంబరసన్ ఎదురుతిరిగాడు.

కేసు పెట్టిన ప్రియురాలు
సిలంబరసన్ తో ఇంతకాలం తిరిగిన రజని షాక్ అయ్యింది. నీతో ఇన్ని సంవత్సరాలు తిరిగానని, ఈ విషయం అందరికి తెలుసని, ఇప్పుడు నువ్వు కాదంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ రజని విలపించింది. అయితే సిలంబరసన్ మాత్రం అతని మనసు మార్చుకోలేదు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న ప్రియుడు సిలంబరసన్ మీద కేసు పెట్టిన ప్రియురాలు అతన్ని జైలుకు పంపించడం విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications