Illegal affair: భర్తకు జెండా, ఆంటీతో ఆడుకున్నాడు, కూతుర్ని వదల్లేదు, బెడ్ రూమ్ లో బెండ్!

చెన్నై/ దిండుగల్/ మదురై: భర్తతో కాపురం చేసుకుంటున్న మహిళ ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం చేస్తున్న భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో భర్తకు అనుమానం మొదలైయ్యింది. సర్వసాధారణంగా భార్య మీద అనుమానం రావడంతో భర్త ఏం చెయ్యాలో అదే చేశాడు. భార్య మీద నిఘా వేసిన భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. తన భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుకున్న భార్య అతనికి దూరం అయితే పీడపోతుందని అనుకుంది.

భర్తకు విడాకులు ఇచ్చేసిన భార్య అతని 16 సంవత్సరాల కూతురితో కలిసి వేరుగా ఉంటున్నది. ఆంటీ కూతురు ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. భర్తకు దూరం అయి ఒంటరిగా జీవిస్తున్న భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ఆంటీ గురించి అడిగే దిక్కేలేదని అనుకున్న ప్రియుడు నేరుగా ఆమె ఇంటికే వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నాడు.

ఆంటీ లేని సమయంలో ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు ఇంటిలో ఒంటరిగా ఉన్న ప్రియురాలి కూతురి మీద కన్నువేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద ఆమె తల్లి ప్రియుడు అత్యాచారం చేశాడు. ఇంటికి వెళ్లిన తల్లికి నీ రంకు మొగుడు నన్ను కూడా వదల్లేదని, నా మీద అత్యాచారం చేశాడని చెప్పింది. ఓసి అంతేనా, నేను అతనికి దాసోహం అయ్యాను, నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు సైలెంట్ గా ఉండిపో అని తల్లి ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె కూతురు షాక్ అయ్యింది.

ఉద్యోగం చేస్తున్న భార్య

ఉద్యోగం చేస్తున్న భార్య

తమిళనాడులోని దిండుగల్ లో సెల్వీ (47), సెల్వరాజ్ దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వీ, సెల్వరాజ్ దంపతులకు 16 సంవత్సరాల కూతురు ఉంది. సెల్వీ వేదసందూర్ సమీపంలోని ఓ ఫేమస్ స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నది. దిండుగల్ జిల్లాలోని వేదసందూరు సమీపంలోని వడమదురై ఏపీ కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్ (34) అనే యువకుడు సెల్వీ ఉద్యోగం చేస్తున్న మిల్లులోనే ఉద్యోగం చేస్తున్నాడు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

భర్త సెల్వారాజ్ తో కాపురం చేసుకుంటున్న సెల్వీ ప్రతిరోజూ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లివస్తోంది. ఉద్యోగం చేస్తున్న భార్య సెల్వీ ప్రవర్తనలో కొంతకాలంగా మార్పులు రావడంతో ఆమె భర్త సెల్వరాజ్ కు అనుమానం మొదలైయ్యింది. సర్వసాధారణంగా భార్యల మీద అనుమానం రావడంతో భర్తలు ఏం చెయ్యాలో సెల్వరాజ్ అదే చేశాడు. భార్య సెల్వీ మీద నిఘా వేసిన సెల్వరాజ్ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి అనేకసార్లు ప్రయత్నించాడు.

ప్రియుడి మోజులో పడిన సెల్వీ

ప్రియుడి మోజులో పడిన సెల్వీ

ఒకే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న సెల్వీ, శివకుమార్ దగ్గర అయ్యారు. అక్రమ సంబంధం పెట్టుకున్న శివకుమార్, సెల్వీ కంపెనీలో పని పూర్తి అయ్యి బయటకు వచ్చిన తరువాత ఇద్దరూ బైక్ లో తిరుగుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఒక్కోసారి ఉద్యోగాలకు నామం పెట్టిన సెల్వీ, శివకుమార్ హ్యాపీగా సాయంత్రం వరకు జల్సా చేసి తరువాత ఎవరిపాటికి వాళ్లు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోవడం మొదలు పెట్టారు.

ఎందుకు వచ్చిన రామాయణం అని భర్తకు విడాకులు

ఎందుకు వచ్చిన రామాయణం అని భర్తకు విడాకులు

తన భర్త సెల్వరాజ్ కు తన మీద అనుమానం వచ్చిందని తెలుసుకున్న అతని భార్య సెల్వీ అతనికి దూరం అయితే పీడపోతుందని అనుకుంది. భర్త సెల్వరాజ్ కు విడాకులు ఇచ్చేసి శివకుమార్ తో ఎంజాయ్ చెయ్యాలని సెల్వీ డిసైడ్ అయ్యింది. రెండు సంవత్సారాల క్రితం భర్త కు విడాకులు ఇచ్చేసిన సెల్వీ 16 సంవత్సరాల కూతురితో కలిసి వేరుగా ఉంటున్నది. ఆంటీ కూతురు ప్రస్తుతం కరోనా వైస్ దెబ్బతో ఆన్ లైన్ లో 10వ తరగతి చదువుతోంది. భర్త సెల్వరూజ్ కు దూరం అయ్యి ఒంటరిగా జీవిస్తున్న సెల్వీ ఆమె ప్రియుడు శివకుమార్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

ఆంటీ కూతురి మీద ప్రియుడి కన్ను పడింది

ఆంటీ కూతురి మీద ప్రియుడి కన్ను పడింది

సెల్వీ ఆంటీ గురించి అడిగే దిక్కేలేదని అనుకున్న ప్రియుడు శివకుమార్ నేరుగా ఆమె ఇంటికే వెళ్లి వస్తున్నాడు. సెల్వీ ఆంటీ లేని సమయంలో ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు శివకుమార్ ఇంటిలో ఒంటరిగా ఆన్ లైన్ లో చదువుకుంటున్న ప్రియురాలి కూతురి మీద కన్నువేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద శివకుమార్ అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మ సెల్వీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన శివకుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొంపలు ఏం మునిగిపోయాని ప్రశ్నించిన తల్లి

కొంపలు ఏం మునిగిపోయాని ప్రశ్నించిన తల్లి

శివకుమార్ చేసిన దారుణం గురించి తన సెల్వీకి చెప్పాలని బాధితురాలు నిర్ణయించింది. ఇంటికి వెళ్లిన తల్లి సెల్వీకి నీ రంకు మొగుడు నన్ను కూడా వదల్లేదని, నా మీద అత్యాచారం చేశాడని చెప్పింది. ఓసి అంతేనా, నేను అతనికి పూర్తిగా దాసోహం అయ్యాను, నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు సైలెంట్ గా ఉండిపో అని తల్లి సెల్వీ చెప్పడంతో విద్యార్థిని షాక్ అయ్యింది.

బెండ్ తీసిన బంధువులు

బెండ్ తీసిన బంధువులు

తల్లి తనకు మద్దతు ఇచ్చి ప్రియుడు శివకుమార్ ను జైలుకు పంపిస్తుందని అనుకున్న బాధితురాలు ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో పడింది. తన తల్లి సెల్వీ ప్రియుడు శివకుమార్ తన మీద అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి బంధువులకు చెప్పింది. బంధువులు అందరూ కలిసి ఇంట్లో ప్రియుడు శివకుమార్ తో ఎంజాయ్ చేస్తున్న సెల్వీని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు.

కసాయి తల్లి, ప్రియుడి కథ క్లోజ్

కసాయి తల్లి, ప్రియుడి కథ క్లోజ్

విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. కూతురి మీద తన ప్రియుడు శివకుమార్ రేప్ చేశాడని తెలిసినా ఆ విషయం బయటకు రాకుండా చూసిన తల్లి సెల్వీ మీద, ఆమె ప్రియుడు శివకుమార్ మీద పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. తన జీవితం నాశనం చేసుకున్న సెల్వీ ఇప్పుడు కూతురి జీవితం కూడా నాశనం చెయ్యడానికి ప్రయత్నించి జైలుకు పోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+