Illegal affair: ప్రియురాలి మోజులో కాలేజ్ అబ్బాయి, ఆంటీతో ఎంజాయ్, చివరికి ఏం చేశాడంటే?, క్లైమాక్స్!
చెన్నై/కడలూరు: కొడుకును మంచి చదువులు చదివించాలని, అతను మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. మనుమడు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని, అతను పెళ్లి చేసుకుని పిల్లపాపలతో సంతోషంగా ఉంటే ఆడుకోవాలని ఉందని అతని అమ్మమ్మ అనుకుంది. బీఎస్సీ చదువుతున్న యువకుడు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. కాలేజ్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఓ వివాహిత మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ కాలేజ్ అబ్బాయి వాళ్లతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి అతనికి చాలా డబ్బులు అవసరం అయ్యింది. ఇంట్లో తల్లిదండ్రులను అంత డబ్బులు అడిగితే ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన కాలేజ్ అబ్బాయి ఎంతటికైనా తెగించడానికి సిద్దం అయ్యాడు.
అమ్మమ్మ నగలు లూటీ చెయ్యడానికి స్కెచ్ వేశాడు. అమ్మమ్మ నగలు తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో కాలేజ్ అబ్బాయి దారుణానికి పాల్పడ్డాడు. అతను చేసిన పనికి ప్రియురాలు కూడా షాక్ గురైయ్యింది. పడక సుఖం కోసం కాలేజ్ అబ్బాయి చేసిన పనికి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

కూతురికి పెళ్లి చేశారు
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వేల్పూర్ లోని పెరుమాల్ కోవిల్ వీధిలో పట్టమ్మాల్ (75) అనే మహిళ నివాసం ఉంటున్నది. పట్టమ్మాల్ ఆమె కుమార్తె సెల్వీకి, సుబ్రమణ్యంఅనే వ్యక్తికి 24 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. సుబ్రమణ్యం, సెల్వీ దంపతులకు సూర్యా (21) అనే కుమారుడు ఉన్నాడు. సూర్యాను బీఎస్సీ చదవిస్తున్నారు.

ఫ్యామిలీ ఆశ అదే
కొడుకు సూర్యను మంచి చదువులు చదివించాలని, అతను మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని అతని తల్లిదండ్రులు సుబ్రమణ్యం, సెల్వీ దంపతుల అనుకున్నారు. మనుమడు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని ఉందని, అతను పెళ్లి చేసుకుని పిల్లపాపలతో సంతోషంగా ఉంటే ఆడుకోవాలని ఉందని అతని అమ్మమ్మ పట్టమ్మాల్ అనుకుంది.

ఎంజాయ్ చేస్తున్నాడు
కడలూరులోని ప్రైవేట్ కాలేజ్ లో బీఎస్సీ చదువుతున్న సూర్యా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. కాలేజ్ లో అమ్మాయిలతో సూర్యా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ వివాహిత మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న కాలేజ్ అబ్బాయి సూర్యా వాళ్లతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రియురాలి మీద మోజు
ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి సూర్యాకు చాలా డబ్బులు అవసరం అయ్యింది. ఇంట్లో తల్లిదండ్రులను అంత డబ్బులు అడిగితే ఇవ్వమని సూర్యాకు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన కాలేజ్ అబ్బాయి సూర్యా ఎంతటికైనా తెగించడానికి సిద్దం అయ్యాడు.

అమ్మమ్మను చంపేసిన కిరాతకుడు
అమ్మమ్మ పట్టమ్మాల్ నగలు లూటీ చెయ్యడానికి సూర్యా స్కెచ్ వేశాడు. అమ్మమ్మ నగలు తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో సూర్యాకు ఆమెకు గొడవ జరిగింది. ఆ సమయంలో కాలేజ్ అబ్బాయి సూర్యా అతని అమ్మమ్మను కత్తితో పొడిచి ఆమె శరీరం మీద ఉన్న నగలు మొత్తం లూటీ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ షాక్
పట్టమ్మాల్ కు టీ ఇవ్వడానికి ఆమె కూతురు సెల్వీ వెళ్లి చూడగా ఆమె శవమై కనిపించింది. పట్టమ్మాల్ శరీరం మీద నగలు మొత్తం లూటీ కావడంతో సెల్వీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల విచారణలో అమ్మమ్మను సూర్యానే హత్య చేశాడని వెలుగు చూసింది. అమ్మమ్మ పట్టమ్మాల్ ను హత్య చేసిన సూర్యా ఆనగలు తీసుకెళ్లి రూ. 95 వేలుకు తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకెళ్లి ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి లాడ్జ్ లో రూ. 50 వేలు అడ్వాన్స్ ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సూర్యా చేసిన పనికి ప్రియురాలు కూడా షాక్ గురైయ్యింది. పడక సుఖం కోసం కాలేజ్ అబ్బాయి సూర్యా దారుణానికి ప్పాలడటంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications