Illegal affair: లవ్ మ్యారేజ్, మొబైల్ షోరూమ్ లో బెడ్ రూమ్, లేడీ పోలీసుతో రొమాన్స్, ఖర్మకాలి!

చెన్నై/ కరూర్: లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల అన్యోన్య జీవితానికి గుర్తుగా ఆరు సంవత్సరాల పాప ఉంది. మొబైల్ షాప్ షోరూమ్, సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. పిచ్చపాటిగా డబ్బులు సంపాదిస్తున్న మొగుడు ఇటీవల కాలంలో పాటుపడటం మొదలు పెట్టాడని తెలిసింది. లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ మొబైల్ షాపు వచ్చి వెలుతూ అతనితో పరిచయం పెంచుకునింది.

స్మార్ట్ ఫోన్ చక్కగా రిపేర్ చేసినట్లు ఉన్నాడు అనుకుంటా ఆ లేడీ పోలీసుతో అతనికి ఎక్కువ పరిచయం అయ్యింది. ఇదే సమయంలో లేడీ పోలీసు, మొబైల్ షాపు యజమాని రాసుకుని పూసుకుని తిరగడం మొదలుపెట్టారు. లేడీ పోలీసుకు మొబైల్ షాపు యజమాని స్వర్గం చూపించించాడు. ప్రియుడి మోజులో పడిపోయిన లేడీ పోలీసు డ్యూటీ అయిన వెంటనే మొబైల్ షాపు వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. మొబైల్ షాపును బెడ్ రూమ్ గా చేసుకున్న ప్రియుడు అక్కడే ఆమెతో కాపుం పెట్టేశాడు.

భార్య ఎందుకు లేట్ అయ్యిందని ప్రశ్నిస్తే మొబైల్ షాపులో ఎక్కువ పని ఉందని చెబుతున్న భర్త తెలివిగా తప్పించుకుంటున్నాడు. భార్యకు అనుమానం వచ్చి నేరుగా మొబైల్ షాపులోకి వెళ్లి చూడగా అక్కడ భర్త, లేడీ పోలీసు రొమాన్స్ సీన్లు చూసిన భార్య షాక్ అయ్యింది. లేడీ పోలీసుతో కలిసి భార్యను మెడపట్టి బయటకు గెంటేయడం, భార్య జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

లవ్ మ్యారేజ్..... సంతోషంగా కాపురం

లవ్ మ్యారేజ్..... సంతోషంగా కాపురం

తమిళనాడులోని కరూర్ లో నివాసం ఉంటున్న కార్తీక్ సూర్యా అలియాస్ కార్తీ కొన్ని సంవత్సరాల నుంచి వనిత అనే యువతిని ప్రేమించాడు. 7 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులను ధైర్యంగా ఎదిరించిన వనిత ఇంతకాలం ప్రేమించిన ఆమె ప్రియుడు కార్తీని వివాహం చేసుకుని కరూర్ లో కాపురం పెట్టింది.

మొగుడికి మొబైల్ షాప్

మొగుడికి మొబైల్ షాప్

లవ్ మ్యారేజ్ చేసుకున్న కార్తీ, వనిత దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. వనిత, కార్తీ దంపతుల అన్యోన్య జీవితానికి గుర్తుగా ఆరు సంవత్సరాల పాప ఉంది. కరూర్ లోని సెల్లందిపాలేయంలో మొబైల్ షాప్ షోరూమ్, సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్న కార్తీ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు.

లేడీ పోలీసు ఎంట్రీతో ?

లేడీ పోలీసు ఎంట్రీతో ?

పిచ్చపాటిగా డబ్బులు సంపాదిస్తున్న వనిత మొగుడు కార్తీ ఇటీవల కాలంలో పాటుపడటం మొదలు పెట్టాడని తెలిసింది. కరూర్ లో రిజర్వ్ పోలీసు విభాగంలో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ కౌశల్యా అనే మహిళ మొబైల్ షాపు వచ్చి వెలుతూ ఆ షోరూమ్ యజమాని కార్తీతో పరిచయం పెంచుకునింది. కొంతకాలం కార్తీ, కౌశల్యా తరువాత మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

లేడీ పోలీసుకు స్వర్గం చూపించిన మొగుడు

లేడీ పోలీసుకు స్వర్గం చూపించిన మొగుడు

కార్తీ స్మార్ట్ ఫోన్ చక్కగా రిపేర్ చేసినట్లు ఉన్నాడు అనుకుంటా ఆ లేడీ పోలీసు కౌశల్యాతో అతనికి ఇంకా ఎక్కువగా చనువు ఎర్పడింది. ఇదే సమయంలో లేడీ పోలీసు కౌశల్యా, మొబైల్ షాపు యజమాని కార్తీ రాసుకునిపూసుకుని తిరగడం మొదలుపెట్టారు. లేడీ పోలీసు కౌశల్యాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మొబైల్ షాపు యజమాని కార్తీ ప్రియురాలికి స్వర్గం చూపించించాడు.

బయటకు మొబైల్ షోరూమ్..... లోపల బెడ్ రూమ్

బయటకు మొబైల్ షోరూమ్..... లోపల బెడ్ రూమ్

ప్రియుడు కార్తీ మోజులో పడిపోయిన లేడీ పోలీసు కౌశల్యా డ్యూటీ పూర్తి అయిన వెంటనే మొబైల్ షాపు వెళ్లి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. మొబైల్ షాపులో ఓ దివానా, సోఫా సెట్ తెచ్చి పెట్టుకున్న కార్తీ దానిని లేడీ పోలీసు కౌశల్యా కోసం బెడ్ రూమ్ గా చేసుకుని అక్కడే ఎంజాయ్ చెశాడు. బయటకు మొబైల్ షోరూమ్ గా కనపడుతుంటే లోపల కౌశల్యా, ఆమె ప్రియుడు కార్తీ అక్కడే కాపుం పెట్టేసి ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు.

నాకు పని ఉంది నువ్వు నిద్రపో

నాకు పని ఉంది నువ్వు నిద్రపో

రానురాను భర్త కార్తీ ఇంటికి వెల్లడం ఆలస్యం చేస్తూ మొబైల్ షోరూమ్ లో ప్రియురాలు కౌశల్యాతో ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాడు. రాత్రి ఇంటికి రావడం ఎందుకు లేట్ అవుతోందని భార్య వనిత ప్రశ్నిస్తే మొబైల్ షాపులో ఎక్కువ పని ఉందని, నువ్వు భోజనం చేసి నిద్రపోవాలని చెబుతున్న భర్త కార్తీ తెలివిగా తప్పించుకుంటున్నాడు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రచ్చ చేసిన భార్య

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రచ్చ చేసిన భార్య

భార్య వనితకు అనుమానం వచ్చి నేరుగా మొబైల్ షాపులోకి వెళ్లి చూడగా అక్కడ భర్త కార్తీ, లేడీ పోలీసు కౌశల్యా రొమాన్స్ సీన్లు చూసి షాక్ అయ్యింది. వెంటనే చుట్టపక్కల వారిని పిలిచి వనిత అక్కడ గొడవ చెయ్యడంతో రచ్చరచ్చ అయ్యింది. ఆ సమయంలో తన భర్త కార్తీ, అతని ప్రియురాలు కౌశల్యా కలిసి తన మీద దాడి చేశారని వనిత కరూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ సీన్ లో లేడీ పోలీసు కౌశల్యా ఉండటంతో కరూర్ పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా తనకు అన్యాయం చేశారని వనిత ఆరోపించింది.

Recommended Video

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
    భార్యను తరిమేసి ప్రియురాలిని ఇంట్లో పెట్టిన భర్త

    భార్యను తరిమేసి ప్రియురాలిని ఇంట్లో పెట్టిన భర్త

    నేరుగా కౌశల్యాను ఇంటికే పిలుచుకుని వచ్చిన తన భర్త కార్తీ తనను, తన కూతురిని ఇంటి నుంచి బయటకు తరిమేశాడని, తనను విడాకులు ఇవ్వాలని ఇద్దరూ బెదరిస్తున్నారని ఆరోపిస్తూ వనిత కరూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. చివరికి వనిత తల్లిదండ్రులు పాత విషయాలు మరిచిపోయి ఆమెకు తోడు వచ్చారు. వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని కరూరు జిల్లా ఎస్పీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. వివాహం అయిన కార్తీతో లేడీ పోలీసు కౌశల్యా అక్రమ సంబంధం పెట్టుకుని గొడవలకు కారణం అయ్యిందని వెలుగు చూడటం కరూర్ లో హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+