Illegal affair: స్నేహితురాలి భర్తతో ఎంజాయ్, ప్రియురాలి కోసం ఎగరేసుకుంటూ వెళ్లాడు, చెక్ పెట్టిన భర్త!
చెన్నై/ తేని: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్య పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఓ తోటలో పని చేస్తోంది .ఇదే చోట కొంత మంది మహిళలు కూడా పని చేస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న భార్య కొన్ని రోజులు భర్తతో కలిసి ఉంటూ తరువాత మళ్లీ కేరళ వెలుతోంది. ఇదే సమయంలో తనతో పాటు పని చేస్తున్న స్నేహితురాలి భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుంది. ఫ్రెండ్ భర్త మోజులో పడిన భార్య ఆమె భర్తను పట్టించుకోవడం పూర్తిగా మానేసింది.
కొంతకాలం తరువాత భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత భర్త అతని భార్యను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. కొంతకాలం నుంచి ఇంటి దగ్గరే ఉంటున్న ప్రియురాలిని చూడటానికి ప్రియుడు వెళ్లాడు. ఆ సమయంలో మ్యాటర్ తెలుసుకున్న మహిళ భర్త అతని భార్య ప్రియుడిని కత్తితో పొడిచి చంపేయడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని తేనీ జిల్లాలోని కంభం కొత్త మునిసిపాలిటీ రోడ్డులో మరిసెల్వం (38), స్టెల్లామణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మరిసెల్వం, స్టెల్లా దంపతులు వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు చాలా సంతోషంగా జీవించారు.

కేరళలో పని చెయ్యడానికి వెలుతున్న భార్య
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని తోటలో పని చెయ్యడానికి స్టెల్లా వెలుతోంది. తేనీ జిల్లాలోనే నివాసం ఉంటున్న బ్రౌన్ (48) అనే మహిళ కూడా ఇడుక్కి జిల్లాలోని స్టెల్లా పని చేస్తున్న తోటలోనే పని చేస్తోంది. ఒకే చోట పని చేస్తున్న బ్రౌన్, స్టెల్లాకు పరిచయం అయ్యి ఇద్దరు స్నేహితులు అయ్యారు. బ్రౌన్ భర్త మడుగుపతి అలియాస్ పతి (50) కూడా అదే తోటలో పని చేస్తున్నాడు.

ప్రియుడి మోజులో పడిపోయిన భార్య
ఒకే చోట పని చేస్తున్న బ్రౌన్ భర్త పతితో స్టెల్లాకు పరిచయం అయ్యింది. భర్త మరిసెల్వం తమిళనాడులోనే ఉండటంతో అతని భార్య స్టెల్లా ఫ్రెండ్ భర్త పతితో చనువు పెంచుకుంది. ఇదే సమయంలో తనతో పాటు పని చేస్తున్న స్నేహితురాలు బ్రౌన్ భర్త పతితో స్టెల్లా అక్రమ సంబంధం పెట్టుంది. ఫ్రెండ్ భర్త పతి మోజులో పడిన స్టెల్లా ఆమె భర్త మరిసెల్వంను పట్టించుకోవడం పూర్తిగా మానేసింది.

భర్తకు మ్యాటర్ తెలిసి బెండ్ తీశాడు
మూడు నెలలకు ఒకసారి ఇంటికి వెలుతున్న స్టెల్లా కొన్ని రోజులు ఆమె భర్త మరిసెల్వంతో కలిసి ఉంటూ తరువాత మళ్లీ కేరళ వెలుతోంది. తన భార్య స్టెల్లా ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని గమనించిన మరిసెల్వం ఆమె గురించి ఆరా తీశాడు. ఇదే సమయంలో తన భర్త స్టెల్లా, పతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త మరిసెల్వంకు తెలిసిపోయింది.

ప్రియురాలి కోసం ఎగరేసుకుంటూ వెళ్లిన ప్రియుడు
ఇదే విషయంలో మరిసెల్వం, స్టెల్లా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత మరిసెల్వం అతని భార్య స్టెల్లాను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. కొంతకాలం నుంచి ఇంటి దగ్గరే ఉంటున్న ప్రియురాలు స్టెల్లాను చూడటానికి ఆమె ప్రియుడు పతి ఆమె ఇంటి దగ్గరకే వెళ్లాడు. ఆ సమయంలో మ్యాటర్ తెలుసుకున్న స్టెల్లా భర్త మరిసెల్వం ఇంటి దగ్గరకు వెళ్లాడు.
Recommended Video


భార్య ప్రియుడిని పొడిచి చంపేసిన భర్త
ప్రియురాలు స్లెల్లా ఇంట్లోకి పతి వెళ్లాడు. ఆ సమయంలో మరిసెల్వం అతని భార్య స్టెల్లా ప్రియుడు పతిని కత్తితో పొడిచి చంపేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన పతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతని ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. పతి భార్య బ్రౌన్ కేసు పెట్టిందని, మరిసెల్వంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications