Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

చెన్నై/ తిరుపత్తూర్: ప్రభుత్వ పాఠశాలలో లెక్కలు మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చాలా రసికుడు. భార్య కాకుండా మనోడికి ఐదు మందితో అక్రమ సంబంధం ఉంది. లెక్కలు మాస్టర్ ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో సైన్స్ టీచర్ గా ఓ ఆంటీ ఉద్యోగం చేస్తున్నది. కిలాడి సైన్స్ టీచర్ కు మనోడు సైగలు చేస్తే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అంతే స్కూల్ లోనే లెక్కల మాస్టర్ సైన్స్ టీచర్ తో కామపరిశోధనలు చేశాడు. సైన్స్ పరిశోధనల గురించి సైన్స్ టీచర్ భర్తకు తెలిసిపోయింది. వార్నింగ్ ఇచ్చినా అక్రమ సంబంధం లెక్కలు ఏమాత్రం మరలేదు, నీ దిక్కున చోట చెప్పుకో అంటూ లెక్కలు మాస్టర్ సైన్స్ టీచర్ భర్తకు చెప్పాడు. సైన్స్ టీచర్ మొగుడి మాస్టర్ ప్లాన్ తో లెక్కల మాస్టర్ జీవితం జనాభా లెక్కల్లో మైనస్ గా మారిపోయింది.

తలకాయ చింతకాయ చట్నీ

తలకాయ చింతకాయ చట్నీ

తమిళనాడులోని తిరపత్తూరు జిల్లా నట్రంపల్లి సమీపంలోని రామక్రిష్ణాపురంలో ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి ముఖం గుర్తు పట్టకుండా అతని తలను చింతకాయపచ్చడి లాగా నుజ్జునుజ్జు చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట హత్యకు గురైన వ్యక్తి వివరాలు ఏమాత్రం చిక్కలేదు.

 స్కూల్ లో లెక్కల మాస్టర్

స్కూల్ లో లెక్కల మాస్టర్

హత్యకు గురైన వ్యక్తి తల నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు నానా తంటాలుపడి హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరించారు. దారుణ హత్యకు గురైయ్యింది స్కూల్ లో లెక్కలు మాస్టర్ సెల్వరాజ్ అని వెలుగు చూసింది, అయితే సెల్వరాజ్ ను ఎవరు హత్య చేశారు ?, ఎందుకు హత్య చేశారు అనే విషయం మాత్రం పోలీసులకు చిక్కలేదు. పోలీసులు లెక్కల మాస్టర్ సెల్వరాజ్ స్కూల్ నుంచి విచారణ ముమ్మరం చేశారు.

మాస్టర్ లెక్కలు మజామజాగా ఉన్నాయి

మాస్టర్ లెక్కలు మజామజాగా ఉన్నాయి

లెక్కల మాస్టర్ సెల్వరాజ్ మంచి రసికుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. లెక్కల మాస్టర్ సెల్వరాజ్ కు భార్యతో పాటు మరో ఐదు మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని బయటపడింది. అంతే కాకుండా స్కూల్ లో చదువుతున్న 8వ తరగతి అమ్మాయిని అనుభవించిన లెక్కల మాస్టర్ ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించి కేసు లేకుండా చూసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

సెక్సీ సైన్స్ టీచర్ ఎంట్రీ

సెక్సీ సైన్స్ టీచర్ ఎంట్రీ

పోలీసుల విచారణలో లెక్కల మాస్టర్ సెల్వరాజ్ పని చేస్తున్న స్కూల్ లోనే సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న లక్ష్మీ (42) పేరు తెరమీదకు వచ్చింది. లక్ష్మీకి ఇంతకు ముందే ఇళంగోవన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. దరిద్రమైన విషయం ఏమిటంటే సైన్స్ టీచర్ లక్ష్మీ, ఇళంగోవన్ ది లవ్ మ్యారేజ్. లెక్కల మాస్టర్ సెల్వరాజ్ తో లక్ష్మీకి అక్రమ సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

స్కూల్ లో సైన్స్ టీచర్ సెక్స్ పాఠాలు

స్కూల్ లో సైన్స్ టీచర్ సెక్స్ పాఠాలు


లెక్కల మాస్టర్ సెల్వరాజ్, సైన్స్ టీచర్ లక్ష్మీ స్కూల్ లోనే రొమాన్స్ లెక్కలు, రాసలీలల ప్రయోగాలు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ విషయం స్కూల్ లో పని చేస్తున్న సాటి టీచర్లతో పాటు విద్యార్థులకు తెలిసి అక్కడి ఇక్కడి వాళ్ల నోట్లోనాని చివరి మేడమ్ భర్త ఇళంగోవన్ కు తెలిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య లక్ష్మీ తనను మోసం చేస్తోందని ఇళంగోవన్ రగిలిపోయాడు.

 మొగుడు వార్నింగ్..... ప్రియుడి రివర్స్

మొగుడు వార్నింగ్..... ప్రియుడి రివర్స్

ఇళంగోవన్ లెక్కల మాస్టర్ సెల్వరాజ్ ను వ్యక్తిగతంగా కలిసి నీ పద్దతి మార్చుకోవాలని, నా భార్య జోలికి రాకూడదని వార్నింగ్ ఇచ్చాడు. నా ఇష్టం వచ్చినదానితో తిరుగుతాను, నీ దిక్కున్న చోట చెప్పుకో, అవసరం అయితే నీ పెళ్లాన్ని స్కూల్ కు రానివ్వకుండా చూసుకో అంటూ లెక్కల మాస్టర్ ఎదురుతిరిగాడు. పద్దతి మార్చుకోవాలని భార్య లక్ష్మీకి చెబితో ఆమె నాటకాలు ఆడటంతో ఇళంగోవన్ రగిలిపోయాడు. ఇక లాభం లేదని లెక్కల మాస్టర్ సెల్వరాజ్ ను చంపేయాలని ఇళంగోవన్ డిసైడ్ అయ్యాడు.

బెంగళూరు మాస్టర్ ప్లాన్

బెంగళూరు మాస్టర్ ప్లాన్

ఇళంగోవన్ కొందరు కిరాయి హంతకులు, స్నేహితులతో కలిసి స్కూల్ కు వెలుతున్న లెక్కల మాస్టర్ సెల్వరాజ్ ను కారులో కిడ్నాప్ చేశాడు. లెక్కల మాస్టర్ కాళ్లు, చేతులు విరిచి వదిలేసినా అతను చెప్పిన మాటవినడని, అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. కారు తిరుపత్తూరు- బెంగళూరు రహదారిలోకి తీసుకెళ్లిపోయారు. కారులో లెక్కల మాస్టర్ మీద విపరీతంగా దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు పోయాయి.

Recommended Video

    Pawan Kalyan Visits Tirumala Temple, Announced Rs 30 lakh Donation for Ayodhya Rama Mandir
     భయంతో అలా చేశారు

    భయంతో అలా చేశారు

    లెక్కల మాస్టర్ ను చంపేసిన తరువాత అతని అనావాళ్లు బయటపడితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో అతని తల నుజ్జునుజ్జు చేసి రోడ్డు పక్కన విసిరేశారు. పోలీసులు సెన్స్ టీచర్ లక్ష్మీ భర్త ఇళంగోవన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. హ్యాపీగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ భార్య, పిల్లలను చూసుకోవాల్సిన లెక్కల మాస్టర్ అక్రమ సంబంధాల కారణంగా దారుణ హత్యకు గురికావడం తిరుపత్తూరులో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+