Illegal affair: వదినతో వన్స్ మోర్, పక్కింటి ఆంటీతో ?, వదిన వీడియోతో ప్రియుడికి షాక్!

చెన్నై/ కాంచీపురం: భార్యతో కాపురం చేస్తున్న భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్య అక్కకు అంతకు ముందే పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన భార్య అక్కతో మరిది అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. ఓ పక్క వదినతో ఎంజాయ్ చేస్తున్న పోటుగాడు ఓ ఆంటీని తగులుకున్నాడు. ఇంతకాలం తనతో అక్రమ సంబందం పెట్టుకున్న తన మరిది ఇప్పుడు వేరే ఆంటీని తగులుకున్నాడని అతని వదిన రగిలిపోయింది.

నాతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు మరో ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అంటూ వదిన ఆమె మరిదితో గొడవపెట్టుకుంది. ప్రియుడి తీరుమారకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న వదిన నా మరిది నన్ను టార్చర్ పెడుతున్నాడని, నా ఆత్మహత్యకు అతనే కారణం అని వీడియో తీసి భర్తకు పంపించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

భార్య, ముగ్గురు పిల్లలు

భార్య, ముగ్గురు పిల్లలు

తమిళనాడులోని కాంచీపురం జిల్లా కున్రతూర్ ప్రాంతంలో పొన్నురంగం, షెన్ బాగవల్లి దంపతులు నివాసం ఉంటున్నారు. పొన్నురంగం, బాగవల్లి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెయింటర్ గా పని చేస్తున్న పొన్నురంగం భార్య బాగవల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు.

చనిపోయిన చెల్లెలు

చనిపోయిన చెల్లెలు

బాగవల్లికి లావణ్య అనే చెల్లెలు ఉంది. లావణ్యకు, జోసెఫ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. మూడు సంవత్సరాల క్రితం రెండో బిడ్డకు జన్మనివ్వడానికి ఆసుపత్రికి వెళ్లిన లావణ్య పాపకు జన్మనచ్చింది. అయితే లావణ్య చనిపోవడంతో జోసెఫ్ ఒంటరివాడు అయ్యాడు. తరువాత జోసెఫ్ అతని నాలుగు సంవత్సరాల కుమారుడు, చిన్నారితో కలిసి కాంచీపురంలోని అత్తగారింటికి చేరుకుని అదే ఇంటి టెర్రాస్ మీద నివాసం ఉంటున్నాడు.

అత్త ఇంట్లో మకాం.......వదినతో వన్స్ మోర్

అత్త ఇంట్లో మకాం.......వదినతో వన్స్ మోర్

భార్య లావణ్య అక్క బాగవల్లితో జోసెఫ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వదిన బాగవల్లితో జోసెఫ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. జోసెఫ్ కు, బాగవల్లికి అక్రమ సంబంధం ఉందని బాగవల్లి భర్తకు తెలిసినా అతను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో చూసిచూడనట్లు ఉండిపోయాడని సమాచారం.

ఆంటీని తగులుకున్న మరిది

ఆంటీని తగులుకున్న మరిది

వదిన బాగవల్లితో ఎంజాయ్ చేస్తూ బయట తిరుగుడు ఎక్కువగా తిరుగుతున్న జోసెఫ్ గత ఏడాది అమృత అనే ఆంటీని తగులుకున్నాడు. వదిన బాగవల్లిని పూర్తిగా నిర్లక్షం చేస్తూ వచ్చిన జోసెఫ్ పగలు, రాత్రి అని తేడాలేకుండా అతని ప్రియురాలు అమృత ఆంటీతో ఫుల్ టైమ్ గా జల్సా చేస్తూ వస్తున్నాడు.

ఇంట్లో రచ్చరచ్చ చేసిన వదిన

ఇంట్లో రచ్చరచ్చ చేసిన వదిన

తనతో ఎంజాయ్ చేస్తూ వస్తున్న తన మరిది జోసెఫ్ ఇప్పుడు తనకు దూరం అవుతూ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాగవల్లి గొడవ చేసింది. అమృతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనకు అన్యాయం చేస్తున్నావని బాగవల్లి రగిలిపోయింది. ఇటీవల జోసెఫ్, అతని వదిన బాగవల్లి మద్య ఇదే విషయంలో గొడవలు ఎక్కువ కావడంతో రచ్చరచ్చ అయ్యింది.

వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

ఇంతకాలం నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నువ్వు పరాయి స్త్రీల వ్యామోహంలో పడి తనకు అన్యాయం చేస్తున్నావని, నీ దారి నువ్వు చేసుకున్నప్పుడు నాచావు నేను చస్తానని, నా చావుకు జోసెఫ్ కారణం అని చెప్పి వీడియో తీసిన బాగవల్లి ఆ వీడియోను భర్త పొన్నురంగంకు, బంధువులకు పంపించింది. భర్తకు వీడియో పంపించిన తరువాత బాగవల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రెండు కుటుంబాలు సర్వనాశనం

రెండు కుటుంబాలు సర్వనాశనం

తన భార్య బాగవల్లికి జోసెఫ్ కారణం అని పొన్నురంగం కేసు పెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాగవల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించాడని ఆరోపిస్తూ జోసెఫ్ ను అరెస్టు చేశారు. బాగవల్లి విడుదల వీడియో ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. తల్లి బాగవల్లి ఆత్మహత్య చేసుకోవడం ఆమె ముగ్గురు పిల్లలు, తండ్రి జోసెఫ్ జైలుకుపోవడంతో అతని ఇద్దరు పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+