• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ఎదురింటి ఆంటీతో జల్సాలు, బెడ్ రూమ్ వీడియోలతో ప్రియుడి బ్లాక్ మెయిల్, గేమ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ ఈరోడ్/ మదురై: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వయసులో ఉన్న మహిళ ఎదురింటిలో ఉంటున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు తెలీకుండా రహస్యంగా ఆమె నగ్న చిత్రాలు, బెడ్ రూమ్ వీడియోలు తీసిన ప్రియుడు నీ భర్తను వదిలేసి తనతో పాటు వచ్చేయాలని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. కట్టుకున్న భర్తను వదిలి పెట్టి వెళ్లలేక, ప్రియుడి టార్చర్ తట్టుకోలేక ఆమె గేమ్ ఓవర్ అంటూ ఓ లెటర్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!Illegal affair: ఆంటీ నర్సు, 108 డ్రైవర్, మంచమేసి దుప్పటేసి మల్లెపూలు, అంబులెన్స్ ఏసీ ఆన్!

15 ఏళ్ల క్రితం పెళ్లి

15 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా తలవాడికి సమీపంలోని ముదియనూర్ గ్రామంలో శివ అలియాస్ శివన్న (36), కుమారి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం శివ, కుమారిల పెళ్లి జరిగింది. శివ, కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలు, భార్య కుమారితో కలిసి శివ ఇంతకాలం చాల హ్యాపీగా జీవితం సాగించాడు.

ఎదురింటి ఆంటీ అదుర్స్

ఎదురింటి ఆంటీ అదుర్స్

కుమారి నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా దినేష్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే వీదిలో, ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్న దినేష్, కుమారికి పరిచయం ఉంది. దినేష్ ఎదురింట్లో నివాసం ఉంటున్న కుమారి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో కుమారి మీద దినేష్ కు కోరిక పెరిగిపోయింది. దినేష్ కు ఇప్పటికే పెళ్లి జరిగి భార్య, 6 నెలల కుమార్తె ఉన్నారు.

మస్త్ మజా చేసుకుని ఎంజాయ్

మస్త్ మజా చేసుకుని ఎంజాయ్

తమిళనాడు వ్యవసాయ శాఖలో దినేష్ కాంట్రాక్టు బేసిక్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కుమారి మీద కోరిక పుట్టిన దినేష్ మంచి రోజు చూసి ఆమెను వాటేసుకున్నాడు. దినేష్ కోరికను కాదనలేకపోయిన కుమారి కూడా రాసలీలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి టైమ్ చిక్కినప్పుడు కుమారి, దినేష్ ఇంట్లో, బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

రచ్చరచ్చ అయిపోయింది

రచ్చరచ్చ అయిపోయింది

ఎప్పుడు పడితే అప్పుడు దినేష్ ఎదురింటికి వెళ్లి ప్రియురాలు కుమారితో ఎంజాయ్ చెయ్యడంతో, ఎక్కువ సేపు ఆమె ఇంటిలో గడపడం గమనించిన అతని భార్య నిలదీసింది. కుమారి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త శివన్న సైతం భార్యకు, దినేష్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దినేష్, కుమారి విషయంలో రెండు ఇళ్లలో పెద్దపెద్ద గొడవలు మొదలైనాయి. కుమారి, దినేష్ ఇక ముందు ఎప్పుడు మాట్లాడుకోకూడదని స్థానిక పెద్దలు సూచించారు. పెద్దలు సర్దిచెప్పడంతో గొడవలు కొంచెంకొంచెం తగ్గుతూ వచ్చాయి.

నాతో వచ్చేయ్..... లేదంటే నీ నగ్న వీడియోలు

నాతో వచ్చేయ్..... లేదంటే నీ నగ్న వీడియోలు

కుమారి, శివ దంపతులు దినేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడటం పూర్తిగా మానేశారు. కుమారి సైతం దినేష్ వైపు కన్నెత్తిచూడటం మానేసింది. అయితే నీ భర్త, పిల్లలను వదిలేసి తనతో వచ్చేయాలని, తాను బాగా చూసుకుంటానని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని దినేష్ ప్రియురాలు కుమారికి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. భర్తను వదిలి వెళ్లలేక, ప్రియుడు దినేష్ టార్చర్ తట్టుకోలేక కుమారి సతమతం అయ్యింది. రోజురోజుకు దినేష్ వేధింపులు ఎక్కువ కావడంతో కుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వీడు చేసిన పనికే చచ్చిపోతున్నా

వీడు చేసిన పనికే చచ్చిపోతున్నా


కుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు దినేష్ మాయం అయిపోయాడు. తన ఆత్మహత్యకు దినేష్ కారణం అని అంతుకుముందు కుమారి ఓ లెటర్ రాసి పెట్టింది. దినేష్ ను అరెస్టు చేసే వరకు తాము కుమారి శవానికి అంత్యక్రియలు చెయ్యమని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పరారైన దినేష్ ఎక్కడ ఉన్నా అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని సత్యమంగళం పోలీసులు హామీ ఇవ్వడంతో కుమారి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అక్రమ సంబంధం విషయంలో ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో కుమారి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Illegal affair: Young Woman committed suicide because of her boyfriend near Erode in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X