Illegal affair: ఫ్రెండ్ భార్యతో ? నడిరోడ్డులో ప్రియుడిని వెంటాడి వెంటాడి భర్త ఏం చేశాడంటే ?, ఎస్కేప్!

చెన్నై/ కొడైకెనాల్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్తకు ఓ స్నేహితుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తున్న స్నేహితుడు అతని భార్యకు వలవేశాడు. భర్త ఫ్రెండ్ మోజుపడుతున్నాడని తెలుసుకున్న కిలాడీ లేడీ కొంతకాలం బెట్టు చేసింది. చివరికి భర్త ఫ్రెండ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న కేటుగాడు అతని భార్యతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

బయట ఎక్కువగా తిరగితే భర్తకు తెలిసిపోతుంది అనే భయంతో ప్రియుడినే ఇంటికి పిలిపించుకున్న కిలాడీ లేడీ భర్త ఫ్రెండ్ కు స్వర్గం చూపించింది. తన ఫ్రెండ్ నా భార్యను వలలో వేసుకున్నాడని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. నడిరోడ్డులో కత్తి తీసుకుని భార్యతో ఎంజాయ్ చేస్తున్న స్నేహితుడిని తరిమితరిమి కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

భార్య, బిడ్డతో హ్యాపీ

భార్య, బిడ్డతో హ్యాపీ

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని కొడైకెనాల్ లో కార్తీక్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కార్తీక్ దిండుగల్ లో నివాసం ఉంటున్న విధ్యా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కార్తీక్, విద్యా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ పాప ఉంది.

భర్త ఫ్రెండ్ తో?

భర్త ఫ్రెండ్ తో?

విధ్యా భర్త కార్తీక్ కు సత్యనాథన్ అనే చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఫ్రెండ్ కార్తీక్ ఇంటికి వెళ్లి వస్తున్న సత్యనాథన్ అతని భార్య విధ్యా అందం చూసి ఎలాగైనా ఆమెను అనుభవించాలని ఆమెకు వలవేశాడు. భర్త కార్తీక్ ఫ్రెండ్ సత్యనాథన్ తన మీద మోజుపడుతున్నాడని తెలుసుకున్న కిలాడీ లేడీ విధ్యా కొంతకాలం బెట్టు చేసింది.

ప్రియుడితో జల్సా చేసిన భార్య

ప్రియుడితో జల్సా చేసిన భార్య

కొంతకాలం సత్యనాథన్ ను ఊరించిన విధ్యా చివరికి అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. స్నేహితుడు కార్తీక్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న సత్యనాథన్ అతని భార్య విధ్యాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. బయట ఎక్కువగా తిరగితే భర్త కార్తీక్ కు తెలిసిపోతుంది అనే భయంతో ప్రియుడు సత్యనాథన్ ను ఇంటికి పిలిపించుకుంటున్న కిలాడీ లేడీ విధ్యా భర్త ఫ్రెండ్ కు స్వర్గం చూపించింది.

భర్తకు మ్యాటర్ లీక్

భర్తకు మ్యాటర్ లీక్

ఇంతకాలం విధ్యా, ఆమె ప్రియుడు సత్యనాథన్ అక్రమ సంబంధం వ్యవహారం చాలా సీక్రేట్ గానే సాగిపోయింది. ఇటీవల విధ్యా భర్త కార్తీక్ కు అనుమానం వచ్చింది. తన ఫ్రెండ్ సత్యనాథన్ నా భార్య విధ్యాను వలలో వేసుకున్నాడని, ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తున్నాడని, మెసేజ్ లు పంపిస్తున్నాడని, ఇంటికి వచ్చి వెలుతున్నాడని తెలుసుకున్న కార్తీక్ రగిలిపోయాడు.

భార్య ప్రియుడిని వెంటాడి వెంటాడి పొడిచిన భర్త

భార్య ప్రియుడిని వెంటాడి వెంటాడి పొడిచిన భర్త

తన ఇంటికి రాకూడదని, నా భార్యకు ఫోన్లు చెయ్యకూడాదని నెల రోజుల క్రితం కార్తీక్ అతని ఫ్రెండ్ సత్యనాథన్ కు వార్నింగ్ ఇచ్చాడు. భార్య విధ్యాకు కూడా కార్తీక్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇద్దరూ ఏమాత్రం పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కోపం తట్టుకోలేక కార్తీక్ కత్తి తీసుకుని బైక్ లో వెలుతున్న అతని స్నేహితుడు సత్యనాథన్ ను పొడిచేశాడు. బైక్ వదిలేసి పారిపోతున్న సత్యనాథన్ వెంటాడి వెంటాడి పొడవడంతో అతను కుప్పకూలిపోయాడు.

మ్యాటర్ మొత్తం పోలీసులకు చెప్పిన భర్త

మ్యాటర్ మొత్తం పోలీసులకు చెప్పిన భర్త

స్థానికులు కార్తీక్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొడైకెనాల్ లో సథ్యనాథన్ కు ప్రథమ చికిత్స చేయించి తరువాత మధురై ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు అన్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో సథ్యనాథన్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించానని కార్తీక్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+