Illegal affair: రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఎంజాయ్, షాకింగ్ నిర్ణయం, అంకుల్ తో?

చెన్నై/కరూర్: వివాహం జరిగిన తరువాత హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేస్తున్న యువతికి కోర్టులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న సమయంలో ఆమె కంటే 14 ఏళ్ల వయసు ఎక్కువ ఉన్న అంకుల్ తో అమ్మాయి లవ్ లో పడింది. వీరి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాత్రి వివాహేతర జంట ప్రియుడి పొలంలోని పంప్ సెంట్ లో ఏకాంతంగా గడిపారు. మరుసటి రోజు వేకువ జామున అక్రమ సంబంధం వదులుకోలేని వివాహేతర జంట షాకింగ్ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది.

కలింగపట్టి శివభాగ్యం

కలింగపట్టి శివభాగ్యం

తమిళనాడులోని కరూరు జిల్లా, తోగైమలై సమీపంలోని కలింగపట్టిలో నివాసం ఉంటున్న కందస్వామి కుమార్తె శివభాగ్యం (22) అనే యువతికి సతీష్ అనే యువకుడికి వివాహం అయ్యింది. భర్త సతీష్ తో కలిసి శివభాగ్యం సంతోషంగా కాపురం చేసింది. తన కుమార్తె శివభాగ్యం కాపురం చక్కగా సాగిపోతుందని కందస్వామి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు.

కోర్టులో ఉద్యోగం

కోర్టులో ఉద్యోగం

కరూరు కోర్టులో సహాయకురాలిగా ( అసిస్టెంట్) శివభాగ్యంకు రెండు నెలల క్రితమే ఉద్యోగం వచ్చింది. శివభాగ్యం ఉద్యోగానికి వెళ్లి వచ్చే సమయంలో తోగమలై సమీపంలోని నగనూరు పంచాయితీ నల్లాగౌండన్ పట్టికి చెందిన ఆర్ముగం (36) అనే వ్యక్తితో శివభాగ్యంకు పరిచయం అయ్యింది.

అంకుల్ తో లవ్

అంకుల్ తో లవ్

ఆర్ముగంకు అంతకు ముందే పెళ్లి అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివభాగ్యంకు కూడా అంతకు ముందే సతీష్ అనే యువకుడితో వివాహం జరిగింది. తనకంటే వయసులో 14 ఏళ్లు పెద్దవాడైన ఆర్ముగంతో శివభాగ్యం లవ్ లో పడింది. మనకు ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది అనే విషయం మరిచిపోయి ఇద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు.

మీకు సిగ్గు.... మానం... మర్యాద ఏమైనా ఉన్నాయా ?

మీకు సిగ్గు.... మానం... మర్యాద ఏమైనా ఉన్నాయా ?

శివభాగ్యం, ఆర్ముగం అక్రమ సంబంధం పెట్టుకుని ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ విషయం శివభాగ్యం, ఆర్ముగం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మీకు ఏమైనా పరువు మర్యాదా, సిగ్గు షరం ఏమైనా ఉన్నాయా అంటూ ఇరు కుటుంబ సభ్యులు శివభాగ్యం, ఆర్ముగం మీద మండిపడి ఇంకోసారి ఇలా జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఎంజాయ్

రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఎంజాయ్

తోగైమలై సమీపంలో ఆర్ముగంకు వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయ పొలం దగ్గర పంప్ సెట్ రూమ్ ఉంది. రాత్రి పంప్ సెట్ రూమ్ లో ఆర్ముగం, శివభాగ్యం కలుసుకున్నారు. కుటుంబ సభ్యులు మనల్ని మందలించారని, మన పరువు పోయిందని శివభాగ్యం, ఆర్ముగం ఆవేదన చెందారు. రాత్రి ఆర్ముగం పొలం దగ్గే శివభాగ్యం ఉండిపోయింది. రాత్రి పూర్తిగా వ్యవసాయ పొలంలోని పంప్ సెట్ రూమ్ లో ఆర్ముగం, శివభాగ్యం ఏకాంతంగా గడిపుతూ ఎంజాయ్ చేశారు.

షాకింగ్ నిర్ణయం

షాకింగ్ నిర్ణయం

రాత్రి పూర్తిగా ఎంజాయ్ చేసిన ఆర్ముగం, శివభాగ్యం ఆత్మహత్య చేసుకోవాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి పొలంలో ఉన్న పురుగుల మందు తాగేశారు. పురుగుల మందు అధిక మోతాదులో తాగేసిన శివభాగ్యం ప్రాణం పోయింది. శివభాగ్యం ప్రాణం పోయినా తాను ప్రాణాలతో ఎందుకు ఉన్నానని ఆర్ముగం ఆవేదన చెందాడు.

ప్రియురాలి వేల్ తో ఉరి వేసుకున్న ప్రియుడు

ప్రియురాలి వేల్ తో ఉరి వేసుకున్న ప్రియుడు

ప్రియుడు ఆర్ముగం ప్రియురాలు శివభాగ్యం పంజాబి డ్రెస్ వేల్ తీసుకుని పొలంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటు వైపు వెలుతున్న వాళ్లు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేరుగా జీవించలేక వివాహేతర జంట ఆత్మహత్య చేసుకోవడం కరూర్ లో కలకం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+