lockdown: లడ్డూలా చిక్కిన అమెరికా అమ్మాయి, కత్తితో స్వామీజీకి కోసింది, కొవ్వు తగ్గిస్తున్నాం !

చెన్నై/ తిరువణ్ణామలై/ వేలూరు: పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో సంచరించడానికి భారతదేశం వచ్చి లాక్ డౌన్ ఇబ్బందులతో చిక్కుకుపోయి ఒంటరిగా లడ్డూలాగా చిక్కిన అమెరికా అమ్మాయిపై ఓ స్వామిజీ అత్యాచారయత్నం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. లైంగిక దాడితో షాక్ కు గురైన అమెరికా అమ్మాయి చేతికి చిక్కిన కత్తితో అతన్ని పట్టుకుని కేసేసింది. యువతి కేకలు విన్న స్థానికులు పారిపోతున్న స్వామిజీని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. కరోనా కాలంలో స్వామీజీ శరీరంలో పేరుకుపోయిన కోవ్వును ప్రస్తుతం పోలీసులు తగ్గిస్తున్నారు.

లాక్ డౌన్ దెబ్బతో నో అమెరికా

లాక్ డౌన్ దెబ్బతో నో అమెరికా

భారతదేశంలో ఆలయాలకు టెంపుల్ స్టేట్ గా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడుకు విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు వచ్చి వెలుతుంటారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో పర్యటించడానికి అమెరికాకు చెందిన 31 ఏళ్ల యువతి ఆరు నెలల క్రితం భారత్ వచ్చింది. అమెరికా యువతి తమిళనాడు చేరుకున్న తరువాత కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఆ యువతి తమిళనాడులో చిక్కుకుపోయింది.

స్వామీజీలకు ఫేమస్ ప్రాంతం

స్వామీజీలకు ఫేమస్ ప్రాంతం

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒక్కటైన తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలో వందల సంఖ్యలు స్వామీజీలు ఉంటున్నారు. లాక్ డౌన్ దెబ్బతో అమెరికా వెళ్లడానికి వీలుకాకపోవడంతో ఆదేశానికి చెందిన యువతి తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలోని అరుణాచలం రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నది. అమెరికాలో కరోనా మహమ్మారి తాండవం తగ్గుముఖం పట్టిన తరువాత సొంత ప్రాంతానికి వెళ్లాలని అమెరికా యువతి నిర్ణయించింది.

అమెరికా అమ్మాయి లడ్డూలాగా ఉంది

అమెరికా అమ్మాయి లడ్డూలాగా ఉంది

తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్ (41) అనే వ్యక్తి తిరువణ్ణామలైలో స్వామీజీగా ఉంటున్నాడు. అమెరికా అమ్మాయి ఎర్రగా, బుర్రగా, బలంగా లడ్డూలాగా ఉందని మణిగండన్ ఆమె మీద రెండు నెలల నుంచి కన్ను వేశాడు. గిరివలయం ప్రాంతంలో ఉంటున్న స్వామీజీల దగ్గరకు వెలుతున్న అమెరికా యువతి వారి ఆశీర్వాదం తీసుకుని దేవుడి భజనలు చేస్తూ వస్తోంది.

నున్నటి కుందేలు చిక్కింది

నున్నటి కుందేలు చిక్కింది

ఆదివారం అమెరికా యువతి నివాసం ఉంటున్న ఇంటి వైపు స్వామీజీ మణిగండన్ వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమెరికా అమ్మాయి చిక్కిందని లోపలికి వెళ్లిన స్వామీజీ ఆమెను ఆశీర్వదించేలాగా నటించాడు. ఆ సమయంలో చేతికి కుందేలు చిక్కింది అంటూ అమెరికా అమ్మాయి ఇంటి తలుపులు మూసేసిన స్వామీజీ ఆమెపై అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఒక్కసారిగా స్వామీజీ లైంగిక దాడి చెయ్యడంతో షాక్ కు గురైన అమ్మాయి తనను వదిలేయాలని స్వామీజీని వేడుకుంది.

 నో కాంప్రమైజ్ అంటున్న కామాంధుడికి కత్తిపోట్లు

నో కాంప్రమైజ్ అంటున్న కామాంధుడికి కత్తిపోట్లు

కామంతో రగిలిపోతున్న స్వామీజీ మణిగండన్ అమెరికా అమ్మాయిని పట్టుకుని అతని ప్రతాపం చూపించాడు. ఇక లాభం లేదని గ్రహించిన అమెరికా అమ్మాయి ఇంటిలో ఉన్న కత్తి తీసుకుని స్వామీజీపై దాడి చేసింది. యువతి కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గుర్తించి ఇంటి వైపు పరుగులు తీశారు. అయితే అప్పటికే విషయం గుర్తించిన దొంగస్వామిజీ మణిగండన్ అక్కడి నుంచి పరుగు తీశాడు.

స్వామీజీ కొవ్వు తగ్గిస్తున్న మామలు

స్వామీజీ కొవ్వు తగ్గిస్తున్న మామలు

గిరివలయంలో నివాసం ఉంటున్న స్థానికులు వెంబడించి కామాంధుడు మణిగండన్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తిరువణ్ణామలై తాలుకా పోలీసులు దొంగ స్వామీజీ అయిన కామాంధుడు మణిగండన్ ను అదుపులోకి తీసుకుని అతని కొవ్వు కొంచెం కొంచెం తగ్గిస్తున్నారు. స్వామీజీ దెబ్బతో స్థానికంగా నివాసం ఉంటున్న నిజమైన స్వామీజీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+