Lover blackmail: మాజీ ప్రియురాలు పోర్న్ వీడియోలు సేల్, దండేసి దండం పెట్టిన భర్త, నరాలు!
చెన్నై/ మదురై/ నెలై: ప్రేమించిన యువతితో రహస్య ప్రాంతాలకు వెళ్లిన ప్రియుడు ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు తీసిన ప్రియుడు ఆమె జీవితంతో చెలగాటం ఆడి లక్షల రూపాయల డబ్బులు, బంగారు లాక్కొన్నాడు. ప్రియుడి టార్చర్ తట్టుకోలేక ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు తన స్నేహితులతో నువ్వు ఎంజాయ్ చేస్తే నాకు ఖర్చులకు డబ్బులు వస్తాయని వేధింపులకు గురి చేశాడు. ప్రియురాలు నిరాకరించడంతో ఆమె నగ్న వీడియోలను స్నేహితులకు అమ్మేసి డబ్బు చేసుకున్న ప్రియుడు ఆమె జీవితంతో చెలగాటం ఆడాడు.

3 years Love
తమిళనాడులోని నెలై జిల్లా త్రయం ప్రాంతంలో సలోమాన్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సలోమాన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే 21 ఏళ్ల రమ్య (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. గత మూడు సంవత్సరాల నుంచి సోలమాన్, రమ్య ప్రేమించుకుంటున్నారు. సలోమాన్, రమ్య పెళ్లి చేసుకోవాలని ఇంతకు ముందు డిసైడ్ అయ్యారు.

ప్రియురాలి నగ్న వీడియోలు
సలోమాన్, రమ్య గత రెండు సంవత్సరాలను నుంచి స్నేహితుల రూమ్ లకు, ఏకాంతంగా గడపడానికి రహస్య ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో ప్రియురాలు నగ్నంగా తనతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో సలోమాన్ అతని మొబైల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు. ప్రియుడు సలోమాన్ తన నగ్న ఫోటోలు, పోర్న్ వీడియోలు తీస్తున్నాడని రమ్య గుర్తించలేకపోయింది.

ఖర్చుల కోసం ప్రియుడి బ్లాక్ మెయిల్
అల్లరి చిల్లరగా తిరుగుతున్న సలోమాన్ ఖర్చులకు డబ్బులు కావాలని ప్రియురాలు రమ్య దగ్గర అప్పుడప్పుడు తీసుకునేవాడు. పెళ్లి చేసుకుంటాడు కదా అంటూ రమ్య కూడా ఇంట్లో తెలీకుండా డబ్బులు తీసుకెళ్లి ప్రియుడు సలోమాన్ కు ఇచ్చింది. అయితే సలోమాన్ రోజురోజు వేల రూపాయలు ఖర్చులకు కావాలని చెప్పడంతో రమ్య అంత డబ్బులు నేను ఇవ్వలేనని చెప్పింది. అంతే ప్రియుడు సలోమాన్ కు ఎక్కడో మండిపోయి తన దగ్గర ఉన్న నగ్న వీడియోలు, ఆమె పోర్న్ వీడియోలు చూపించి ఇప్పుడు డబ్బులు ఇస్తావా అంటూ రమ్యను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రియుడు సలోమాన్ తన నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రమ్య షాక్ కు గురైయ్యింది.

ప్రియురాలి పెళ్లి
ప్రియుడి టార్చర్ ఎక్కువ కావడంతో రమ్య ఆమె ఇంట్లో ఎంత చిక్కతే అంత డబ్బులు ఎత్తుకెళ్లి సలోమాన్ కు ఇచ్చేసింది. రోజురోజుకు ఇంట్లో డబ్బులు మాయం అవుతుండటం, తమ అమ్మాయి రమ్య నడవడికలో మార్పులు రావడం ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. కూతురు రమ్య ప్రేమ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమ్యకు వేరే వ్యక్తితో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించేశారు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని రగిలిపోయిన సలోమాన్ మరింతరెచ్చిపోయాడు.

నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలి
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ప్రియురాలు రమ్యను సలోమాన్ ప్రశాంతంగా బతకడానికి చాన్స్ ఇవ్వలేదు. తన ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే తన స్నేహితుకు పడకసుఖం ఇస్తే వాళ్లే తనకు డబ్బులు ఇస్తారని, అలా చెయ్యకపోతే నీ నగ్న వీడియోలు, పోర్న్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడానికి రమ్య నిరాకరించింది.

తాళిబొట్టు లాక్కెళ్లిన ప్రియుడు
రమ్య భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో చొరబడిన సలోమాన్ ఆమె మంగళసూత్రం లాక్కొని పరారైనాడు. కొన్ని రోజులు మంగళసూత్రం లేని విషయం భర్తకు తెలీకుండా రమ్య జాగ్రత్తలు తీసుకుంది. ఇదే సమయంలో సలోమాన్ తన మాజీ ప్రియురాలి నగ్న వీడియోలు అతని స్నేహితుడు జాన్సన్ కు అమ్మేశాడు. రమ్య నగ్న వీడియోలను జాన్సన్ మరో స్నేహితుడు మనోసెంట్ కు విక్రయించాడు.

దండేసి దండం పెట్టి భార్యను వదిలేసిన భర్త
జాన్సన్ రమ్య భర్త మొబైల్ ఫోన్ కు ఆ నగ్న వీడియోలు షేర్ చేశాడు. భార్య రమ్య, ఆమె ప్రియుడు సలోమాన్ పోర్న్ వీడియోలు చూసి షాక్ కు గురైన భర్త భార్యను ఓక్కమాటకూడా మాట్లాడకుండా నేరుగా ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లి మీ కూతురికి, మీకు ఓ దండం, ఈ దరిధ్రాన్ని మీరే చూడండి అంటూ చెప్పి వెళ్లిపోయాడు. రమ్య ఆమె కుటుంబ సభ్యులు నెలై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జాన్సన్, మనోసెంట్ ను అరెస్టు చేశారు. రమ్య మాజీ ప్రియుడు, కాలాంతకుడు సలోమాన్ పరార్ కావడంతో అతని కోసం పోలీసులు గాలించిన పోలీసులు చివరికి అతన్ని పట్టుకుని నరాలు లాగేస్తున్నారు. జాన్సన్, సలోమాన్, మనోసెంట్ ఇంకా ఎంత మందికి ఈ వీడియోలు షేర్ చేశారు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications