Psycho lady: 13 ఏళ్ల బాలుడితో ఆంటీ రొమాన్స్, మామిడికాయ ట్రైచేస్తే బత్తాయికాయలు ఇచ్చింది!
చెన్నై/ మదురై/ శివగంగై: మామిడి కాయల కోసం చెట్టు మీదకు 13 ఏళ్ల బాలుడు రాయి విసిరాడు. ఆ రాయి వెళ్లి 31 ఏళ్ల వివాహిత మహిళ ఇంటి గాజు కిటికీ మీదపడింది. కిటికీ గాజు అద్దాలు పగలిపోవడంతో బాలుడికి సినిమా కష్టాలు ఎదురైనాయి. మా ఇంటి కిటికీలు పగలగొడుతావా అంటూ మండిపడిన వివాహిత మహిళ బాలుడిని బెదిరించింది. బాలుడు ఇంట్లో డబ్బులు చోరీ చేసి ఆంటీకి ఇచ్చేవాడు.
ఆ సమయంలో బాలుడిని బయపెట్టిన ఆమె బాలుడికి బత్తాయికాయలు ఇచ్చి అతనితో గతరెండేళ్లుగా లైంగిక కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేసింది. ఆంటీ ఆంటీ ఇంటూ బాలుడు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడంతో అనుమానం వచ్చిన అతని తండ్రి ఆరా తియ్యగా అసలు విషయం బయటపడటంతో వారి దిమ్మతిరిగిపోయింది.

ఫ్రెండ్స్ తో మామిడి కాయల కోసం వెళ్లాడు
తమిళనాడులోని శివగంగై జిల్లా తిరుపుటూరు సమీపంలోని అవినిపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న 13 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకునేవాడు. రెండు సంవత్సరాల క్రితం ఓ ఆదివారం ఆ అబ్బాయి (అప్పుడు అతనికి 11 ఏళ్లు) స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఇంటి సమీపంలోని మామిడి చెట్టులో ఉన్న మామిడికాయలను కొట్టడానికి రాళ్లు విసిరాడు. పొరపాటున ఓ రాయి వెళ్లి పక్కంటిలోని కిటికీ మీదపడటంతో ఆ ఇంటి కిటికీ గాజు అద్దాలు పగిలిపోయాయి.

శ్రీకన్య ఎంట్రీ
అబ్బాయి విసిరిన రాయి వెళ్లి శ్రీకన్య (31) అనే మహిళ (పేరు మార్చడం జరిగింది) సోదరి ఇంటి కిటీకి మీద పడటంతో అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో శ్రీకన్య వెళ్లి బాలుడిని పట్టుకుని ఎంతపని చేశావురా ? ఉండు ఈ విషయం మీఇంట్లో చెబితే నీ తాట తీస్తారు అంటూ బెదిరించింది. ఆంటీ మా ఇంట్లో చెబితే మా నాన్న నన్ను చితకబాదేస్తాడు, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అంటూ శ్రీకన్యను వేడుకున్నాడు.

కామంతో రగిలిపోయిన శ్రీకన్య
మూడు సంవత్సరాల క్రితం శ్రీకన్య భర్త మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శ్రీకన్య కామంతో రగిలిపోతున్నది. అదే సమయంలో బాలుడి మీద శ్రీకన్య కన్నుపడింది. అంతే కిటికీ అద్దాలు పగలగొట్టిన బాలుడిని శ్రీకన్య బెదిరించింది. బాలుడి తండ్రి వ్యాపారం చేస్తూబాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. తల్లిదండ్రుల కళ్లు కప్పిన బాలుడు ఇంట్లో వేలకు వేలరూపాయలు చోరీ చేసి ఆడబ్బులు తీసుకెళ్లి శ్రీకన్యకు ఇవ్వడం మొదలుపెట్టాడు.

మామిడికాయ కోసం వెళితే జామకాయలు ఇచ్చింది
ఇంటికి వచ్చి వెలుతున్న బాలుడితో గత రెండేళ్ల నుంచి శ్రీకన్య ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. రెండు సంవత్సరాల నుంచి బాలుడు ఇంట్లో చేతికి చిక్కిన డబ్బులు చోరీ చేసి తీసుకెళ్లి శ్రీకన్యకు ఇస్తోంది. ఇంటికి వస్తున్న బాలుడితో రాసలీలలు సాగిస్తున్న శ్రీకన్య ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు బాలుడిని ఇంటికి పిలిపించుకుంటున్న శీకన్య రెచ్చిపోయింది. ప్రతిరోజు తన కొడుకు ఎందుకు శ్రీకన్య ఇంటి చుట్టూ ఇలా తిరుగుతున్నాడు ? అంటూ బాలుడి తండ్రికి అనుమానం వచ్చింది.

తలుపులు వేసి చెయ్యరాని పని చేస్తూ !
రెండు రోజుల ముందు బాలుడు వెళ్లిన తరువాత కొంత సేపటికి అతని తండ్రి శ్రీకన్య ఇంటికి వెళ్లాడు. అప్పటికే బాలుడిని నగ్నంగా చేసిన శ్రీకన్య అతన్ని బెడ్ రూంలోకి తీసుకెళ్లి చెయ్యరాని పని చేస్తోంది. విషయం గుర్తించిన బాలుడి తండ్రి షాక్ కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విషయం తెలుసుకుని దిమ్మతిరిగిపోవడంతో శ్రీకన్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
Recommended Video

రంకులాడిపై ఫోక్సో చట్టం కేసు
శ్రీకన్యతో పాటు బాలుడిని పోలీస్ స్టేషన్ కు పలిపించిన పోలీసు అధికారులు ఆరా తీశారు. తనను బెదిరించి గత రెండేళ్ల నుంచి లైంగిక కోరికలు తీర్చుకుంటున్నదని, ఎక్కడ ఈ విషయం బయటకు చెబితే ఇంటి కిటికీల అద్దాలు పగలగొట్టిన విషయం బయటకు వస్తుందో అనే భయంతో తాను ఇంత కాలం తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని బాలుడు పోలీసులకు చెప్పాడు. బాలుడితో తాను ఇంతకాలం రాసలీలలు సాగించానని శ్రీకన్య నేరం అంగీకరించింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీకన్యను అరెస్టు చేసి నీలకోటై జైలుకు తరలించామని పోలీసు అధికారులు అన్నారు. శ్రీకన్యను ఊరి నుంచి ఖాళీ చేయించాలని, లేదంటే మా పిల్లలు చెడిపోతారని స్థానికులు పోలీసు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications