Sadist: పచ్చి సైకో. చెప్పిన మాట వినలేదని చంపేసి శవంతో శృంగారం, సీసీటీవీ, లాస్ట్ ఫోన్ కాల్ తో !

చెన్నై/ మదురై/ విల్లుపురం: ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన 13 ఏళ్ల బాలుడు తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు అనుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు కొంచెం నిర్లం చేశారు. రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడు చివరిసారి ఎవరికి ఫోన్ చేశాడు ? అనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. బాలుడిని చంపేసి అతనితో సెక్స్ కోరికలు తీర్చుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో అందరూ షాక్ కు గురైనారు.

ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి

ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మరక్కోణం సమీపంలోని నోచ్చికుప్పం గ్రామంలో గోవిందరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గోవిందరాజ్ కుమారుడు దేవన్ రాజ్ (13). కరోనా వైరస్ కారణంగా స్కూల్ మూసివేయడంతో దేవన్ రాజ్ ఇంటి దగ్గరే ఉంటూ సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈనెల 9వ తేదీన ఉదయం ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెలుతున్నానని ఇంట్లో చెప్పిన దేవన్ రాజ్ బయటకు వెళ్లాడు. తరువాత దేవన్ రాజ్ గురించి అతని కుటుంబ సభ్యులు ఆలోచించకుండా కొంచెం నిర్లక్షం చేశారు.

ఏమయ్యాడో దేవుడా

ఏమయ్యాడో దేవుడా

రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు దేవన్ రాజ్ కోసం గాలించారు. బంధువుల ఇళ్లలో, తెలిసిన వాళ్ల దగ్గర దేవన్ రాజ్ లేడని నిర్దారించుకున్న తరువాత తన కుమారుడు దేవన్ రాజ్ కనపడటం లేదని గోవిందరాజ్ మరక్కోణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

 సీసీటీవీ కెమోరాలు.... చివరి ఫోన్ కాల్

సీసీటీవీ కెమోరాలు.... చివరి ఫోన్ కాల్

నోచ్చికుప్పం ప్రాంతంలో మత్య్సకారులు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో గతంలోనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాయం అయిన దేవన్ రాజ్ ఇంట్లో ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. దేవన్ రాజ్ ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన రోజు చివరిసారిగా అభినేష్ అనే యువకుడికి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో కూడా దేవన్ రాజ్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అభినేష్ వెంట వెళ్లాడని రికార్డు అయిన విషయం పోలీసులు గుర్తించారు.

నేనే చంపేశాను

నేనే చంపేశాను


బాలుడు కనపడకుండా పోయిన రోజు నుంచి అభినేష్ ప్రతిరోజు అతని పనికి అతను వెలుతున్నాడు. పోలీసులు అబినేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను దేవన్ రాజ్ ను కొట్టి చంపేశానని, ఊరిబయట స్మశానవాటిలో దేవన్ రాజ్ శవాన్ని పూడ్చిపెట్టానని అంగీకరించాడు. దేవన్ రాజ్ ను పూడ్చిపెట్టిన చోటును అభినేష్ పోలీసులకు చూపించాడు. పోలీసులు స్మశానవాటిలో దేవన్ రాజ్ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టుంకు తరలించారు.

 నా కోరిక తీర్చుకున్నాను

నా కోరిక తీర్చుకున్నాను

పోలీసుల విచారణలో తాను దేవన్ రాజ్ ను పిలుచుకుని వెళ్లి లైంగిక కోరిక తీర్చుకుని వదిలేయాలని అనుకున్నానని, ఆ సందర్బంలో అతను ఎదురుతిరగడంతో తల మీద దాడి చేశానని అభినేష్ చెప్పాడు. దెబ్బ గట్టిగా తగలడంతో కిందపడిపోయిన దేవన్ రాజ్ ను కొట్టి చంపేశానని, అతని ప్రాణాలు పోయిన తరువాత శవంతో లైంగిక కోరిక తీర్చుకుని శవాన్ని పూడ్చేశానని అభినేష్ నేరం ఆంగీకరించడంతో పోలీసులతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

హోమ్ సెక్స్ బానిస

హోమ్ సెక్స్ బానిస

దేవన్ రాజ్ ను హత్య చేసి కామం తీర్చుకున్న తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రతిరోజు తాను పనికి వెలుతున్నానని అభినేష్ చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. అభినేష్ హోమో సెక్స్ కు అలవాటు పడ్డాడని, అందుకే దేవన్ రాజ్ కోరిక తీర్చనందుకు అతన్ని చంపేసి లైంగిక కోరిక తీర్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+