Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Enjoy: చర్చిలో పాస్టర్ పాడుపని, అమ్మాయిలు, ఆంటీలతో హైటెక్ సెక్స్ రాకెట్, బంగ్లాలోని రూమ్ ల్లో?

చెన్నై/కన్యాకుమారి: ఎంతో ప్రసిద్ది చెందిన చర్చిలో ఫాస్టర్ చెయ్యకూడని పాడుపని చేయిస్తున్నాడు. ఎంత పవిత్రమైన స్థలంలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న ఫాదర్ ఓ మతం వాళ్లు తలదించుకునే పని చేయించాడు. ఇంతకాలం కొందరు దొంగ బాబాలు వారి మఠాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కైపోయారు ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కార్లలో చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి వెలుతున్న అమ్మాయిలు, మహిళలు, ఆంటీలు, పురుషులు హైటెక్ వ్యభిచారం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ పోలీసులకు చిక్కిపోయారు. సెక్స్ రాకెట్ కింగ్ పిన్ ఆ చర్చి పాస్టర్ అని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఫేమస్ చర్చి

ఫేమస్ చర్చి

తమిళనాడులోని కన్యాకుమారిలోని మంగుడులోని జ్యోతినగర్ లో క్రైస్ట్ అంగ్లీకన్ చర్చ్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా చర్చి ఉంది. ఈ చర్చి ఫౌండర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్. ఆ చర్చికి బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ అధ్యక్షుడిగా పని చేస్తూ ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఫేమస్ చర్చికి ఫాలోయింగ్ ఎక్కువ

ఫేమస్ చర్చికి ఫాలోయింగ్ ఎక్కువ

కన్యాకుమారిలో ఈ చర్చి చాలా ఫేమస్, క్రైస్తవ సోదరులు ప్రతినిత్యం ఈ చర్చికి వెళ్లి మమ్మల్ని ప్రభువు కరుణించాలని ప్రార్థనలు చేస్తుంటారు. కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి క్రైస్తవ సోదరులు ఈ చర్చికి వెళ్లి వస్తున్నారు. ప్రతినిత్యం ఎక్కడెక్కడి నుంచి ఈ చర్చికి క్రైస్తవులు, ఇతరులు వచ్చి వెలుతున్నారు.

ఖరీదైన కార్లు.... సెక్సీ దుస్తులు

ఖరీదైన కార్లు.... సెక్సీ దుస్తులు

బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ నిర్వహిస్తున్న చర్చికి ప్రతినిత్యం ఖరీదైన కార్లలో పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, వారి వెంట పురుషులు, సెక్సీగా అలంకరించుకుని అశ్లీలంగా దుస్తులు వేసుకుని వస్తున్న మహిళలు చర్చి ఆవరణంలోని బంగ్లాలో గంటలు గంటలు బస చేస్తున్నారని స్థానికులు గుర్తించారు.

పోలీసుల ఎంట్రీతో షాక్

పోలీసుల ఎంట్రీతో షాక్

స్థానికులు పదేపదే చర్చి నిర్వహకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నిఘా వేశారు. పోలీసులు ఒక్కసారిగా చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాలోని అనేక గదుల్లో పూర్తి నగ్నంగా ఉన్న అమ్మాయిలు, పురుషులు, మహిళలు జంటలు జంటలుగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు.

చర్చి ఆవరణంలో హైటెక్ సెక్స్ రాకెట్

చర్చి ఆవరణంలో హైటెక్ సెక్స్ రాకెట్

పోలీసులు చర్చి ఆవరణంలోని బంగ్లాలో ఉన్న మూడు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు గదుల్లో ఎంజాయ్ చేస్తూ పట్టుబడిన వాళ్లు భార్యాభర్తలు కాదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ ను పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసుల మతిపోయింది.

చర్చి పాస్టర్ కింగ్ పిన్

చర్చి పాస్టర్ కింగ్ పిన్

చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ తో సహ షైన్ (36), షిబిన్ (34), రాణి (55), సుకాంతి (40)తో సహ మొత్తం 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు, చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్, షిబిన్ కలిసి చర్చి ఆవరణంలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఇద్దరూ అంగీకరించారని కన్యాకుమారి జిల్లా పోలీసులు తెలిపారు.

కూతురితో వ్యభిచారం చేయిస్తున్న ఆంటీ

కూతురితో వ్యభిచారం చేయిస్తున్న ఆంటీ

19 ఏళ్ల అమ్మాయితో ఆమె తల్లి బలవంతంగా వ్యభిచారం చేయిస్తోందని విచారణలో వెలుగు చూసిందని కన్యాకుమారి పోలీసులు తెలిపారు, చర్చి ఆవరణలోని బంగ్లాలో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది, చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+