Terrace ladys: పెళ్లాం పుట్టింటికి, బాత్ రూమ్ లో టెర్రాస్ లేడీస్, మనోడికి రోజూ పండగే, లొట్టలు వేస్తే!
చెన్నై/ పెరంబదూరు/ బెంగళూరు: భార్యతో కలిసి సంతోషంగా నివాసం ఉంటున్న వ్యక్తి చుట్టుపక్కల వాళ్ల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ఇంటి మేడ మీద టెర్రాస్ లో ఇద్దరు మహిళలు నివాసం ఉంటున్నారు. మనోడి భార్య, తల్లి ఊరికి వెళ్లిపోయారు. ఖర్మకాలి సూపర్ వైజర్, టెర్రాస్ మీద ఉన్న ఇద్దరు మహిళలు స్నానం చెయ్యడానికి ఓకే బాత్ రూమ్ ఉంది. అంతే ముందుగా స్నానం చేసి బయటకు వచ్చేస్తున్న ఆ కామాంధుడు అక్కడ మొబైల్ లో వీడియో ఆన్ చేసి వచ్చేస్తున్నాడు. తరువాత ఇద్దరు మహిళలు వెళ్లి అదే బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియోలు తీసి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ లొట్టలు వేశాడు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో మనోడి భాగోతం బయటపడటం, చుట్టుపక్కల వాళ్ల మంగళహారతి ఇచ్చి గంగజాతర చెయ్యడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

సూపర్ వైజర్ ఉద్యోగం
చెన్నైలోని పెరంబదూరు మునిసిపాలిటీలోని సరళా నగర్ లో రాజన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఓ ఫ్యాక్టరీలో రాజన్ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజన్ కు భార్య, తల్లి ఉన్నారు. కొంతకాలం క్రితం రాజన్ భార్య, తల్లి ఊరికి వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజన్ ఒక్కడే ఇంటిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

టెర్రాస్ మీద నాటుకోళ్లు
రాజన్ నివాసం ఉంటున్న ఇంటి టెర్రాస్ మీద ఇద్దరు మహిళలు నివాసం ఉంటున్నారు. రాజన్ కు, అతని ఇంటి టెర్రాస్ మీద ఉన్న ఇద్దరు మహిళలు స్నానం చెయ్యడానికి ఒకే బాత్ రూమ్ ఉంది. రాజన్ వెళ్లిన తరువాత మహిళలు, లేదా మహిళలు స్నానం చేసిన తరువాత రాజన్ స్నానం చేస్తున్నారు. కొంతకాలం నుంచి టెర్రాస్ మీద నాటుకోళ్లు (మహిళలు) లాగా ఉన్న మహిళల మీద రాజన్ కు కన్నుపడింది.

ముగ్గురూ ఫ్యాక్టరీలో ఉద్యోగులే
రాజన్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా, టెర్రాస్ మీద ఉన్న ఇద్దరు మహిళలు ఒకే ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం ఎవరు ముందుగా నిద్రలేస్తే వారు బాత్ రూమ్ లో స్నానం చేసి రెడీ అవుతున్నారు. కొంతకాలం నుంచి రాజన్ ఉదయం నిద్రలేచి ముందుగా బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తున్నాడు.

బాత్ రూమ్ సీన్ లతో బొమ్మ అదిరిపోయింది
స్నానం చేసిన తరువాత రాజన్ బాత్ రూమ్ లో అతని మొబైల్ ఫోన్ దాచిపెట్టి వీడియో రికార్డర్ ఆన్ చేసి బయటకు వచ్చేస్తున్నాడు. తరువాత అదే బాత్ రూమ్ లోకి ఇద్దరు మహిళలు ఒకరి తరువాత ఒకరు వెళ్లి స్నానం చేసి బయటకు వస్తున్నారు. మహిళలు బయటకు వచ్చిన తరువాత బాత్ రూమ్ లోకి వెలుతున్న రాజన్ అతని మొబైల్ ఫోన్ తీసుకుని అందులో మహిళలు స్నానం చేస్తున్న సమయంలో రికార్డు అయిన వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

లొట్టలు వేస్తున్న రాజన్
కొంతకాలంగా రాజన్ మహిళలు స్నానం చేస్తున్న సమయంలో రికార్డు అయిన వీడియోలు చూస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ లొట్టలు వేసుకుంటున్నాడు. ఆదివారం రాజన్ స్నానం చేసిన తరువాత టెర్రాస్ మీద ఉన్న ఓ మహిళ స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లింది. ఆ సమయంలో రాజన్ దాచిపెట్టిన మొబైల్ ఫోన్ చూసిన మహిళ షాక్ కు గురైయ్యింది.

మొత్తం మసాలా వీడియోలు
గత 10 రోజుల నుంచి ఇద్దరు మహిళలు స్నానం చేస్తున్న సమయంలో రికార్డు అయిన వీడియోలు చూసిన ఆ మహిళ షాక్ కు గురై స్థానికులకు విషయం చెప్పింది. స్థానికులు రాజన్ ను పట్టుకుని చితకబాది అతన్ని శరీరంతో పాటు డ్యాష్.. డ్యాష్.......చింతకాయ పచ్చడి చేసి పెరంబదూరు పోలీసులకు అప్పగించారు. రాజన్ ను మొబైల్ ఫోన్ లో టెర్రాస్ మీద ఉన్న మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు చాలా ఉన్నాయని గుర్తించిన పోలీసులు అతనికి మళ్లీ బెండ్ తీసీ జైలుకు పంపించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications