Wife: భర్త మర్మాంగం టార్గెట్ చేసిన భార్య, అర్దరాత్రి ఏమీ చెయ్యకపోవడంతో డౌట్, 40 శాతం కాలిపోయి, దెబ్బకు !
చెన్నై/రాణిపేట్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ప్రముఖ మొబైల్స్ తయారు చేసే కంపెనీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్న భర్త ఇంటికి వెళ్లిన తరువాత భార్యను పట్టించుకోకుండా మొబైల్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అర్దరాత్రి పూట భర్త వేరే మహిళతో వీడియో కాల్ లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతని భార్య పసిగట్టింది. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్య గురించి ఏమాత్రం పట్టించుకోని భర్త అతని పని అతను చేసుకుంటూ వెలుతున్నాడు. రాత్రి పీకలదాక మద్యం సేవించిన భర్త ఇంట్లో నిద్రపోయాడు అర్దరాత్రి భార్య గ్యాస్ స్టౌవ్ మీద నీళ్లు సలసలా కాగేలా చేసి ఆ వేడినీళ్లు తీసుకెళ్లి ఆమె భర్త మర్మాంగం మీద పోసేసింది. చర్మం ఊసిపోవడంతో గట్టిగా కేకలు వేసిన భర్త ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. మర్మాంగం 40 శాతం కాలిపోవడంతో భర్త ఐసీయూలో లబోదిబో అంటున్నాడు.

7 సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని కావేరిపాక్కం సమీపంలోని పుదుపట్టు ప్రాంతంలో తంగరాజ్ అలియాస్ రాజ్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన ప్రియా అనే యువతిని తంగరాజ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తంగరాజ్, ప్రియా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

రాత్రి భార్యను పట్టించుకోకుండా ?
తంగరాజ్, ప్రియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తంగరాజ్ కాంచీపురంలోని ప్రముఖ మొబైల్స్ తయారు చేసే కంపెనీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు పెట్టి ఇంటికి వెలుతున్న భర్త ఉదయం నుంచి రాత్రి వరకు బయట ఉంటున్నాడు. ఇంటికి వెళ్లిన తరువాత భార్య ప్రియాను పట్టించుకోకుండా తంగరాజ్ అతని మొబైల్ ఫోన్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు.

భర్తకు అక్రమ సంబందం
సెలవుల్లో, ఆదివారం ఇంటిలోనే ఉంటున్న తంగరాజ్ అతని భార్య ప్రియా వైపు కన్నెత్తికూడా చూడటం లేదని తెలిసింది. అర్దరాత్రి పూట తంగరాజ్ వేరే మహిళతో వీడియో కాల్ లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతని భార్య ప్రియా పసిగట్టింది. భర్త తంగరాజ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అందుకే తనను నిర్లక్షం చేస్తున్నాడని అతని భార్య ప్రియాకు తెలిసిపోయింది.

భర్తకు బుద్ది చెప్పాలని స్కెచ్ వేసిన భార్య
ఇదే విషయంలో తంగరాజ్, ప్రియా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రియా గురించి ఏమాత్రం పట్టించుకోని తంగరాజ్ అతని పని అతను చేసుకుంటూ వెలుతున్నాడు. తన భర్త తంగరాజ్ కు సరైన బుద్ది చెప్పాలని, లేదంటే పరిస్థితి చెయ్యిదాటిపోతుందని ప్రియా అనుకుంది. ఉద్యోగానికి వెళ్లిన తన భర్త తంగరాజ్ ఇంటికి వచ్చిన తరువాత అనుకున్న పని పూర్తి చెయ్యాలని ప్రియా స్కెచ్ వేసింది.

భర్త మర్మాంగం టార్గెట్ చేసిన భార్య
రాత్రి పీకలదాక మద్యం సేవించిన తంగరాజ్ ఇంట్లో నిద్రపోయాడు అర్దరాత్రి ప్రియా గ్యాస్ స్టౌవ్ మీద నీళ్లు సలసలా కాగేలా చేసి ఆ వేడినీళ్లు తీసుకెళ్లి ఆమె భర్త తంగరాజ్ మర్మాంగం మీద పోసేసింది. చర్మం ఊసిపోచి చేతికి రావడంతో గట్టిగా కేకలు వేసిన తంగరాజ్ ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు.

ఐసీయూలో లబోదిబో అంటున్న భర్త
విషయం గుర్తించిన స్థానికులు తంగరాజ్ ను రాణిపేట్ కు తరలించి చికిత్స చేయించారు. తంగరాజ్ కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అతన్ని వేలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తంగరాజ్ మర్మాంగం 40 శాతం కాలిపోవడంతో అతను వేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో లబోదిబో అంటున్నాడు.

భర్త మర్మాంగం టార్గెట్ చేసిన భార్య
తన భర్త తంగరాజ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు, తన కుమార్తెలకు అన్యాయం చేస్తున్నాడని, అందుకే అతని మర్మాంగం మీద వేడినీళ్లు పోశానని ప్రియా అంగీకరించిందని పోలీసులు తెలిపారు. భర్త తంగరాజ్ మీద హత్యాయత్నం చేసిన ప్రియాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications