Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: మరదలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసిన బావ, భార్య దెబ్బతో మైండ్ బ్లాక్, పక్కింటి లేడీస్ తో!

చెన్నై: అందంగా ఉన్న యువతిని వివాహం చేసుకున్న యువకుడు ఆమెతో చక్కగా కాపురం చేస్తున్నాడు. భార్యకు అందమైన చెల్లెలు ఉంది. వివాహం చేసుకున్ననప్పటి నుంచి భార్య చెల్లెలి మీద బావకు కన్నుపడింది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో, ఆమె ఇంటికి వచ్చిన సందర్బంలో బావ ఆమెతో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. మరదలితో ఆమె బావ చనువుగా ఉండటంతో అతని భార్య, కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. రానురాను బావ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజుల పాటు మరదలు ఆమె అక్కా,బావ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉండిపోయింది.

ఆ సమయంలో మరదలు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సందర్బంలో, బెడ్ రూమ్ లోకి బట్టలు మార్చుకుంటున్న సమయంలో బావ అతని మొబైల్ లో సీక్రేట్ గా ఆమె వీడియోలు, ఫోటోలు తీశాడు. ఇటీవల మరదలు స్నానం చేస్తున్న సమయంలో బావ ఆమెను వీడియో తియ్యడానికి ప్రయత్నించాడు. మరదలికి అనుమానం వచ్చి ఆమె అక్కకు మ్యాటర్ చెప్పింది.

రెండు మూడు రోజులు కష్టపడి భర్తకు తెలీకుండా భార్య అతని మొబైల్ ఫోన్ పరిశీలించింది. తన చెల్లితో పాటు అపార్ట్ మెంట్ లో చుట్టుపక్కల ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న మహిళలు, ఆంటీల నగ్న వీడియోలు భర్త మొబైల్ ఫోన్ లో ఉన్న విషయం తెలుసుకున్న భార్య హడలిపోయాయింది.

 అందంగా ఉన్న అమ్మాయితో పెళ్లి

అందంగా ఉన్న అమ్మాయితో పెళ్లి

చెన్నై సిటీలోని పుదువన్నార్ పేట్ లో శేఖర్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం శేఖర్ కు అతని కుటుంబ సభ్యులు ప్రతీకా (27) అనే యువతితో పెళ్లి చెయ్యాలని మాట్లాడుకున్నారు. చూడటానికి ప్రతీకా చాలా అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి శేఖర్ గ్రీన్ సిగ్నల ఇచ్చాడు. శేఖర్, ప్రతీకా ఇద్దరూ ఇష్టపడటంతో వారి పెళ్లి జరిగిపోయింది.

భార్యతో హ్యాపీగా కాలం గడిపాడు

భార్యతో హ్యాపీగా కాలం గడిపాడు

అందంగా ఉన్న ప్రతీకాను వివాహం చేసుకున్న శేఖర్ ఆమెతో చక్కగా కాపురం చేస్తున్నాడు. శేఖర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత సమయం చిక్కినప్పుడు శేఖర్ అతని భార్య ప్రతీకాతో కలిసి బయట సినిమాలు శికార్లు తిరిగాడు. చూడటానికి శేఖర్, ప్రతీకా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూర అనుకున్నారు.

భార్యకు అందమైన చెల్లెలు

భార్యకు అందమైన చెల్లెలు

శేఖర్ భార్య ప్రతీకాకు అందమైన చెల్లెలు ఉంది. వివాహం చేసుకున్ననప్పటి నుంచి భార్య ప్రతీకా చెల్లెలు రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) మీద ఆమె బావ శేఖర్ కన్నుపడింది. శేఖర్ అతని భార్య ప్రతీకా పుట్టింటికి వెళ్లి వచ్చే సమయంలో, ఆమె చెల్లెలు రమ్యశ్రీ అతని ఇంటికి వచ్చిన సందర్బంలో ఆమెతో శేఖర్ చనువుగా ఉండటం మొదలు పెట్టాడు.

మరదలిని చూసి సొల్లు కార్చుకున్న బావ

మరదలిని చూసి సొల్లు కార్చుకున్న బావ

మరదలు రమ్యశ్రీతో ఆమె బావ శేఖర్ చనువుగా ఉండటంతో అతని భార్య ప్రతీకా, ఆమె కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. రానురాను శేఖర్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజుల పాటు మరదలు రమ్యశ్రీ ఆమె అక్కా ప్రతీకా, బావ శేఖర్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉండిపోయింది. ఆ సమయంలో శేఖర్ అతని మరదలు రమ్యశ్రీని చూసి సొల్లు కార్చుకున్నాడు.

మరదలు స్నానం చేస్తుంటే ?

మరదలు స్నానం చేస్తుంటే ?

మరదలు రమ్యశ్రీ బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సందర్బంలో, బెడ్ రూమ్ లో ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమె బావ శేఖర్ అతని మొబైల్ లో సీక్రేట్ గా ఆమె వీడియోలు, ఫోటోలు తీశాడు. ఇటీవల రమ్యశ్రీ స్నానం చేస్తున్న సమయంలో ఆమె బావ శేఖర్ ఆమెను వీడియో తియ్యడానికి ప్రయత్నించాడు. రమ్యశ్రీకి అనుమానం వచ్చి ఆమె అక్క ప్రతీకాకు ఆమె బావ ఏం చేశాడు అనే పూర్తి మ్యాటర్ చెప్పింది.

 భర్త మీద కేసు పెట్టిన భార్య

భర్త మీద కేసు పెట్టిన భార్య

రెండు మూడు రోజులు కష్టపడిన ప్రతీకా ఆమె భర్త శేఖర్ కు తెలీకుండా అతని మొబైల్ ఫోన్ పరిశీలించింది. తన చెల్లి రమ్యశ్రీతో పాటు అపార్ట్ మెంట్ లో చుట్టుపక్కల ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న యువతులు, వివాహిత మహిళలు, ఆంటీల నగ్న వీడియోలు భర్త శేఖర్ మొబైల్ ఫోన్ లో ఉన్న విషయం తెలుసుకున్న అతని భార్య ప్రతీక హడలిపోయాయింది.

మలయాళం సినిమా స్టోరీ చెప్పిన భర్త

మలయాళం సినిమా స్టోరీ చెప్పిన భర్త

నీ మొబైల్ లోకి నా చెల్లులు రమ్యశ్రీ నగ్న వీడియోలు, ఫోటోలు ఎలా వచ్చాయి, పక్క ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న మహిళల వీడియోలు ఎలా వచ్చాయి అంటూ ప్రతీకా ఆమె భర్త శేఖర్ ను నిలదీసింది. శేఖర్ అతని భార్య ప్రతీకాకు కాకమ్మ కథలు, మలయాళం సినిమా స్టోరీలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. భర్త శేఖర్ తీరుతో రగిలిపోయిన భార్య ప్రతీకా నేరుగా వెళ్లి ఆమె భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Recommended Video

    గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu
    భార్య దెబ్బతో మొగుడి మైండ్ బ్లాక్

    భార్య దెబ్బతో మొగుడి మైండ్ బ్లాక్

    కట్టుకున్న భార్య స్వయంగా కేసు పెట్టడంతో పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. తప్పు చేస్తున్న భర్తలను వెనుక వేసుకుని వస్తున్న ఈ కాలంలో సొంత భార్య ఆమె భర్త చేస్తున్న ఆగడాల గురించి పోలీసు కేసు పెట్టడంతో చెన్నైలోని పలు మహిళా సంఘాలు ప్రతీకాను అభినందిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+