Yoga teacher: నడిరోడ్డులో టమోటోను నలిపినట్లు నలిపేశారు, ప్యాంట్, టీ షర్టు చింపేసి, డ్రగ్స్ మహిమ!
చెన్నై/ బెంగళూరు: యోగా క్లాస్ లు ముగించుకుని ఇంటికి వెలుతున్న అందమైన లేడీ యోగా టీచర్ కు నడిరోడ్డులో లైంగిక వేధింపులకు గురి చేశారు. యోగా క్లాస్ లు పూర్తి అయిన వెంటనే ఆత్రుతగా టైట్ ఫ్యాంట్, టీ షర్టు వేసుకుని ఒంటరిగా స్కూటర్ లో ఇంటికి వెలుతున్న యోగా టీచర్ ను నడిరోడ్డులో ఇద్దరు కామాంధులు ఆమెను పట్టుకుని ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి టమోటోను నలిపినట్లు నలిపేశారు. డ్రగ్స్, గంజాయి సేవించిన కామాంధులు నీ కండలు, వంపులు, సొంపులు బాగున్నాయి అంటూ యోగా టీచర్ ప్యాంట్, టీ షర్టు చింపేసి తాకరాని చోట చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు.

అందమైన యోగా టీచర్
చెన్నైలోని మణిక్యం రోడ్డులో ఓ లేడీ యోగా టీచర్ పిల్లలు, అమ్మాయిలు, మహిళలకు యోగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తున్న మాణిక్యం రోడ్డులోని యోగా స్కూల్ కు వెలుతున్న లేడీ టీచర్ అక్కడ శిక్షణ ఇచ్చిన తరువాత మళ్లీ ఇంటికి ఆమె స్కూటర్ లో వెలుతుంటుంది.

యోగా క్లాస్ లకు వేసుకునే టీషర్టు, ప్యాంటు
యోగా క్లాసులు పూర్తి అయిన తరువాత పలుచగా, టైట్ గా ఉంటున్న ప్యాంటు, టీ షర్టు తీసి వేసి మామూలు డ్రస్ వేసుకుని ఇంటికి వెలుతున్న లేడీ యోగా టీచర్ గురువారం టైమ్ అయిపోయిందని ఆత్రుతగా అదే డ్రస్ లో స్కూటర్ మీద ఇంటికి బయలుదేరింది. మాణిక్యం రోడ్డు నుంచి నేరుగా స్కూటర్ లో ఆమె అన్నానగర్ వైపు బయలుదేరింది.

బైక్ లో వెంటాడిన కామాంధులు
యోగా టీచర్ స్కూటర్ లో బయలుదేరిన తరువాత పక్కాప్లాన్ తో ఇద్దరు యువకులు బైక్ లో ఆమెను వెంబడించారు. తరువాత మార్గం మద్యలో తనను ఎవరో ఫాలో అవుతున్నారని పసిగట్టిన యోగా టీచర్ స్కూటర్ స్పీడ్ పెంచింది. అయినా వెంటాడిన ఇద్దరు కామాంధులు యోగా టీచర్ శరీరం మీద చేతులు వేస్తూ బైక్ లోనే వెంబడించి ఆమెను శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారు.

స్పీడ్ పెంచిన లేడీ టీచర్
కామాంధుల ఆగడాలు ఎక్కువ కావడంతో యోగా టీచర్ స్కూటర్ స్పీడ్ పెంచారు. తమ చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి యోగా టీచర్ ప్రయత్నిస్తున్నదని రెచ్చిపోయిన ఇద్దరు యువకులు లేడీ టీచర్ హ్యాండ్ బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించారు. హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు, ఏటీఎం కార్డులు, విలువైన వస్తులు ఉండటంతో భయపడిన యోగా టీచర్ రోడ్డు పక్కన స్కూటర్ నిలిపింది.

డగ్స్ మత్తులో టమోటో నలిపినట్లు నలిపేశారు
రోడ్డు పక్కన స్కూటర్ నిలిపిన లేడీ యోగా టీచర్ ను పట్టుకున్న ఇద్దరు కామాంధులు గంజాయి, డ్రగ్స్ సేవిచిన మత్తులో మొదట ఆమెతో గొడవ పెట్టుకున్నారు. ఆ రోడ్డులో ఎవ్వరూ రాలేదని తెలుసుకున్న తరువాత ఇద్దరు కలిసి యోగా టీచర్ టీషర్టు, ప్యాంటు చింపేసి ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించి ఆమెను టమోటో నలిపినట్లు నలిపేశారు.
Recommended Video

నీ సంగతి చూస్తాం... వదలిపెట్టం
అటువైపు ఏదో వాహనం వెళ్లడంతో చిక్కిపోతామని భయపడిన ఇద్దరు కామాంధులు నిన్ను వదిలిపెట్టం, నీ కథ చూస్తాం, అంత తేలికగా వదలిపెట్టం అంటూ యోగా టీచర్ ను బెదిరించి బైక్ లో అక్కడి నుంచి పరారైనారు. యోగా టీచర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యోగా టీచర్ ప్రయాణించిన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు పరారైన ఇద్దరు కామాంధుల కోసం గాలిస్తున్నారు. కామాంధులు ఇద్దరు గంజాయి, డ్రగ్స్ సేవించారని యోగా టీచర్ చెప్పారని, ఆ కోణంలో విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications