Valentines day 2025: ప్రేమికులకు చాలా స్పెషల్ గా ఈ బహుమతులిస్తే ఫిదా!
ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు ఇష్టమైన వారికి లవ్ ప్రపోజల్ చేయడానికి తమ ప్రేమికులకు బహుమతులు ఇచ్చి వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహితులు ప్రేమికులుగా మారడానికి, ప్రేమికులు వారి బంధాన్ని మరింత దృఢం చేసుకోవడానికి వాలెంటైన్స్ డే ని చాలా స్పెషల్ గా చెబుతూ ఉంటారు.
వాలంటైన్స్ డే
ఇక వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలామంది యువకులు తమ ప్రియురాలికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలి అనే దానిపైన తెగ తర్జనభజనలు పడుతూ ఉంటారు. అయితే ఇష్టమైన వారికి ప్రేమికుల రోజున ఇవ్వవలసిన గిఫ్ట్స్ ఏ విధంగా ఉంటే బాగుంటాయి? ఎలాంటి గిఫ్ట్స్ వారిని ఎట్రాక్ట్ చేస్తాయి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

వాలెంటైన్స్ డే గుర్తుగా ప్రేమికులు ఒకరికి ఒకరు స్టైలిష్ వాచ్ లను బహుమతిగా ఇచ్చుకుంటే బాగుంటుంది. వారి వ్యక్తిత్వానికి నప్పేలా ఉండేలాగా అధునాతన డిజైన్లతో వాచ్ లను ప్రేమకు గుర్తుగా ఇస్తే అది వారిద్దరి మధ్య ఆత్మీయమైన కానుకగా ఉంటుంది.
హెడ్ ఫోన్స్
సహజంగా ప్రియుడు ప్రియురాలు వారి ఫీలింగ్స్ పంచుకోవడానికి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఒకరికి ఒకరు ఫోన్ కాల్స్ మాట్లాడటం కోసం హెడ్ ఫోన్స్ బహుమతిగా ఇచ్చుకుంటే బాగుంటుంది. ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
పర్ఫ్యూమ్ లు
ప్రియుడు ప్రియురాలు ఒకరికి ఒకరు వారికి ఇష్టమైన పర్ఫ్యూమ్లను బహుమతిగా ఇవ్వడం వల్ల వారిలో ప్రేమ పరిమళం మరింత పెరుగుతుంది. వారు వాటిని వాడిన ప్రతీసారి మంచి సువాసన వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.
ఆభరణాలు
ఒకరికి ఒకరు అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన ఆభరణాలను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇవ్వచ్చు. చైన్స్, బ్రాస్లెట్స్, చెవి రింగులు వంటివి వాలెంటైన్స్ డే రోజు బహుమతిగా ఇస్తే ప్రేమించిన వారు తప్పక ఇంప్రెస్ అవుతారు.
చాక్లెట్స్
ప్రేమించిన వారు ఒకరికి ఒకరు వారి ప్రేమను ప్రేమ మాధుర్యాన్ని పంచుకునే లాగా చాక్లెట్లను వాలెంటైన్స్ డే బహుమతిగా ఇవ్వవచ్చు. ఒకరికి ఒకరు ఇష్టమైన చాక్లెట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చుకుంటే అది వారికి సంతోషాన్నిస్తుంది. ఇక వాలెంటెన్స్ డే సందర్భంగా చాలా చాక్లెట్లు లవ్ సింబల్ తో తయారు చేస్తారు. వీటిని ఇవ్వడం వారి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications