ఆదర్శ దంపతులు..వారే నాకు ఆదర్శం: నారా లోకేష్!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళవారం వారికి శుభాకాంక్షలు తెలిపారు. 1981 సెప్టెంబర్ 10వ తేదీన చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం మద్రాస్ లో జరిగింది. వారి వివాహం జరిగి 38 సంవత్సరాలైందని, ఇన్నేళ్లలో ఏనాడై వారి వైవాహిక జీవితంలో పొరపచ్చాలు రాలేదని లోకేష్ చెప్పారు.

former minister Nara Lokesh wishes his father chandrababu and mother Bhuvaneswari for wedding anniversary

మంగళవారం అమ్మానాన్నల పెళ్ళిరోజు అని పేర్కొంటూ చంద్రబాబు, భువనేశ్వరి కలిసి ఉన్న ఫొటోను తన ట్వీట్ కు జత చేశారు. తన తల్లి భువనేశ్వరి సహ ధర్మచారిణి అన్న పదానికి అసలై నిర్వచరం ఇచ్చారని చెప్పారు. నాన్న చంద్రబాబు ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలిచారని పేర్కొన్నారు. వారిద్దరూ ఆదర్శ దంపతులని, వారే తనకు ఆదర్శమని ట్వీట్ చేశారు. సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+