హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో దారుణం, రెండేళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. గురువారం నాడు ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగుడు మోయినుద్దీన్ (40) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఓ ఆటో డ్రైవర్. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆమెన అక్కడే వదిలి పారిపోయాడు.

ఇంట్లో చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆమెను వెతకడం ప్రారంభించారు. అంతలోనే రక్తస్రావంతో ఏడుస్తున్న తమ కూతురు వారికి కనిపించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

40 year old held for raping 2 year old girl in Hyderabad

పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చిన్నారిని తీసుకెళ్ళిన గుర్తులు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు.

English summary
A 40 year old man was arrested on Thursday for raping two year old girl here in Medchal district. Learning the incident, the kin of the girl thrashed the accused and handed over him to the police. The police registered a case and sent the girl to Gandhi Hospital for medical examination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X