Boy: గేటు గ్రిల్స్ లో ఇరుక్కున్న బాలుడి తల..

పోరగాళ్లు ఉన్న కాడ ఉండనే ఉండరని తల్లిదండ్రులు చెబుతుంటారు. అవును నిజమే పిల్లలు ఎప్పుడు ఏదో ఓటి చేస్తానే ఉంటారు. ఒక్కోసారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ బాలుడు గేటులో తలకాయ ఇరికించుకుని అందని ఆందోళనకు గురి చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో మంత్రాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కు గేటుకు చాలా రోజుల నుంచి తాళం వేసి ఉంది. అయితే మార్నింగ్ వాకర్స్ రెండు రోజల క్రితం గేటు జాలి తీసేసి వాకింగ్ చేస్తున్నారు.

మార్నింగ్ పార్కులోకి వచ్చిన ఓ మహిళ, ఆమె కుమారుడు గేటు మధ్యలోంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలుడి తల ఐరన్ గ్రిల్ మధ్య ఉరుక్కుపోయింది. దీంతో బాలుడు ఎడవడం మొదలు పెట్టారు. అక్కడున్న వారు చాలా చాకచక్యంగా వ్యవహరించి బాలుడి తలను బయటకు తీశారు. అటు మేడ్చజిల జిల్లాలో విషాదం జరిగింది. సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్పలో తులసినాద్ అనే బాలుడు భవనం పైనుంచి పడి మృతి చెందాడు.

boy

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింది పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రగతి నగర్ ఓ బాలుడు మ్యాన్ హోల్ పడి మృతి చెందిన ఘటన తెలిసిందే. బాలుడు మరణించడానికి ఎన్నారై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాచ్‌మ్యాన్ కారణమని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టమవుతోంది. వరదనీరు వెళ్లేందుకు నాలా మూత తీయించిన కాలనీ ప్రెసిడెంట్.. ఆ తర్వాత మూసివేయకుండా వదిలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+